మన కంప్యూటర్లో మనకు ముఖ్యమైన ఫైల్లు ఎన్నో ఉంటాయి. తెలిసో తెలియకో మనం వాటిని డిలీట్ చేసేస్తూ ఉంటాము. వాటిలో కొన్ని రీ సైకిల్ బిన్లో ఉంటాయి. కొన్ని అక్కడ కూడా ఉండవు,. అది మనం డిలీట్ చేసే విధానం పై ఆధారపడి ఉంటుంది. అనుకోకుండా జరిగే ఫైల్ లాస్లకు మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాము. సరే ఏది ఏమైనా తెలిసో తెలియకో మనకు మఖ్యమైన ఫైల్లు డిలీట్ అయిపోయాయి. అవి మన సిస్టంలో ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు, తెలుసుకునే మార్గం కూడా కనపడడం లేదు. మరి వాటిని రికవరీ చేసుకోవడం ఎలా? భయపడకండి అవి ఇంకా డిలీట్ అవ్వలేదు. మీ హార్డ్ డ్రైవ్ నుండి ఎన్ క్రిప్ట్ అయినంత మాత్రాన ఆ ఫైల్ శాశ్వతంగా డిలీట్ అవ్వదు. మీ హార్డ్ డ్రైవ్ యొక్క జీవిత కాలం అయిపోతేనే అది పూర్తిగా పోతుంది అంతేతప్ప అది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. ప్రస్తుతం లభిస్తున్న హార్డ్ డ్రైవ్ లలో 1000 సార్లు ఎన్ క్రిప్ట్ అయినా సరే డేటా అలాగే ఉండి పోతుంది. కాబట్టి సరికొత్త మోడల్ హార్డ్ డ్రైవ్ను కొనడం లేదా లేదా ఎక్స్ టర్నల్ HDDను కొనడం అనేది దీనికి ఒక మంచి ప్రత్యామ్నాయం. మీరు షిఫ్ట్ + డిలీట్ ఆప్షన్ను ఉపయోగించి డిలీట్ చేసినా సరే మీ ఫైల్ యొక్క జాడలు ఇంకా మీ హార్డ్ డ్రైవ్ లోనే ఉంటాయి. కాకపోతే దానిని రికవరీ చేయడానికి మీరు ఎంత తొందర పడితే అంత మంచిది. మీరు కొన్ని ఫ్రీ సాఫ్ట్ వేర్లను ఉపయోగించడం ద్వారా మీరు కోల్పోయిన ఫైల్లను తిరిగి పొందవచ్చు. కానీ చాలా కాలం క్రితం డిలీట్ అయిన ఫైల్ లను పొందాలి అంటే మాత్రం ఈ ఫ్రీ సాఫ్ట్ వేర్ లు సపోర్ట్ చేయవు. ధర, క్వాలిటీ,పెయిడ్ ప్రోగ్రాంలు సాధారణంగా అత్యుత్తమమైన వాటిని ఉచితంగా పొందాలని మనం అనుకుంటాము. కానీ మనం చేసిన తప్పులకు మనమే మూల్యం చెల్లించాలి కదా!పెయిడ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించడం అనేది మీ సమస్యకు తక్షణ పరిష్కారం లభించాలంటే మాత్రం మీరు ఈ పెయిడ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించాల్సిందే. మీరు మీ సిస్టంలో పోగొట్టుకున్న ఫైల్లన్నింటినీ మీకు తిరిగి అప్పగించే కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్ల గురించి ఈ ఆర్టికల్లో ఇస్తున్నాము. ఇవన్నీ దాదాపుగా ఒకే పనిని చేస్తాయి అంటే మీరు పోగొట్టుకున్న మీకు ముఖ్యమైన ఫైల్లను రికవరీ చేస్తాయి. కాబట్టి వీటి గురించి మరింత వివరించకుండా వాటి పేర్లు మరియు ధరలను ఈ ఆర్టికల్లో అందిస్తున్నాం. వీటితో పాటు కొన్ని ఉచిత ఫైల్ రికవరీ సాఫ్ట్ వేర్లను కూడా ప్రస్తావిస్తున్నాం.
ఉచిత సాఫ్ట్ వేర్ లు
|