• తాజా వార్తలు
  • యాంకర్ అవతారం ఎత్తిన రోబో, వరల్డ్ తొలిఏఐ మహిళా న్యూస్ రీడర్‌‌గా రికార్డు 

    యాంకర్ అవతారం ఎత్తిన రోబో, వరల్డ్ తొలిఏఐ మహిళా న్యూస్ రీడర్‌‌గా రికార్డు 

    టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న చైనా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) రంగంలోనూ తనదైన ముద్రవేసింది. ఇప్పటి వరకూ రోబో సోఫియా ఒక సంచలనం అనుకుంటుండగా.. చైనా మరో అడుగు ముందుకేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  చైనా అధికారిక న్యూస్ ఛానల్ జిన్హువా ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ మహిళా న్యూస్ రీడర్‌తో వార్తలు చదివించి ఆశ్చర్యపరిచింది. ఏఐ న్యూస్ రీడర్ వచ్చే నెలలో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు...

  • రోబోట్స్ త‌క్ష‌ణం ఆక్ర‌మించ‌బోతున్న మ‌న ఉద్యోగాలేవి?  

    రోబోట్స్ త‌క్ష‌ణం ఆక్ర‌మించ‌బోతున్న మ‌న ఉద్యోగాలేవి?  

    ఆటోమేష‌న్ అనే ప‌దం ఇప్పుడు ప్ర‌పంచాన్ని అత్యంత క‌ల‌వ‌ర‌పెడుతోంది. టెక్నాల‌జీ వినియోగం పెరిగే కొద్దీ అది మ‌న జీవితాన్ని ఎఫెక్ట్ చేయడం పెరిగిపోతోంది. సాయంత్ర‌మైతే న‌లుగురూ ఒక‌చోట చేరి క‌ష్టసుఖాలు చెప్పుకునే రోజుల‌న్నీ టీవీలు, డీటీహెచ్‌ల‌తో పోయాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్‌లు వ‌చ్చాక...

  • ఏఐ వ‌స్తే వారానికి మూడు రోజులే వ‌ర్కింగ్ డేస్‌...హుర్రే!!

    ఏఐ వ‌స్తే వారానికి మూడు రోజులే వ‌ర్కింగ్ డేస్‌...హుర్రే!!

    వారానికి ఐదు రోజుల ప‌ని! చాలామందికి ఇష్ట‌మైన దిన‌చర్య ఇది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో మాత్ర‌మే ఈ క‌ల్చ‌ర్ సాధార‌ణంగా ఉంటుంది. కానీ మిగిలిన అన్ని జాబ్స్‌లోనూ ఆరు రోజులు ప‌ని చేయాల్సిందే. అయితే వారానికి ఐదు రోజులు కాదు కానీ.. మూడు రోజులే ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే! విన‌డానికే ఇది చాలా బాగుంది..ఆచ‌ర‌ణ‌లోకి...

  • త్వ‌ర‌లో రోబోల‌ను ఉప‌యోగించ‌నున్న హైద‌రాబాద్ పోలీసులు

    త్వ‌ర‌లో రోబోల‌ను ఉప‌యోగించ‌నున్న హైద‌రాబాద్ పోలీసులు

    రోబోట్స్ వాడ‌కం... ఇది ప్ర‌పంచంలో ఎప్పుడో ప్రారంభం అయిపోయినా.. మ‌న దేశంలో మాత్రం ఇంకా ఆరంభ ద‌శ‌లోనే ఉంది. కొన్నిసాంకేతిక క‌ళాశాల‌ల్లో టెస్టింగ్ నిమిత్తం మాత్ర‌మే వీటిని ఉప‌యోగిస్తున్నారు. అయితే మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే మ‌న అవ‌స‌రాల కోస‌మే మ‌ర మ‌నుషుల‌ను వాడితే మీకు ఎలా అనిపిస్తుంది! అయితే ఇదోదో వార్త మాత్ర‌మే కాదు త్వ‌ర‌లో నిజం కాబోతోంది. హైద‌రాబాద్ పోలీసులు త‌మ ప‌నుల కోసం రోబోట్ల‌ను ఉప‌యోగించే కాలం...

  • ఈ మోపింగ్ రోబో దుమ్ము దులిపేస్తుంది!

    ఈ మోపింగ్ రోబో దుమ్ము దులిపేస్తుంది!

    ఉద‌యం లేస్తే ఇంట్లో ప‌నుల‌తో స‌త‌మ‌తం అవ్వ‌క త‌ప్ప‌దు. ఏం చేయాల‌న్నా మ‌నం ఎన‌ర్జీని వెచ్చించ‌క త‌ప్ప‌దు. ఈ స్థితిలో టెక్నాల‌జీ మ‌న ఎన‌ర్జీని సేవ్ చేస్తే? మ‌న శ‌క్తిని, స‌మ‌యాన్ని కాపాడితే? అంత‌కంటే ఆనంద‌మైన విష‌యం ఏముందంటారా? అయితే మ‌న‌కు ఇంటి ప‌నుల్లో సాయం చేసేందుకు ఐరోబోటా బ్రావా కంపెనీ ఒక కొత్త సాంకేతిక‌త‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ టెక్నాల‌జీతో మ‌న ప‌ని త్వ‌ర‌గా పూర్తి కావ‌డ‌మే కాదు...

  • తొలి మేడ్  ఇన్ ఇండియా రోబోట్ - టాటా వారి బ్రబో

    తొలి మేడ్ ఇన్ ఇండియా రోబోట్ - టాటా వారి బ్రబో

    టాటా మోటార్స్ కు చెందిన ప్రముఖ తయారీ సంస్థ అయిన టి ఎ ఎల్ ( TAL) బ్రబో ( BRABO ) అనే తన మొట్టనోదటి మేడ్ ఇన్ ఇండియా రోబోట్ ను యూరప్ మార్కెట్ లో అమ్మేందుకు సి యి ( CE) సర్టిఫికేట్ ను పొందినట్లు ప్రకటించింది. ఈ బ్రబో అనే రోబోట్ ను గత సంవత్సరం జరిగిన మేక్ ఇన్ ఇండియా వీక్ లో ప్రదర్శించడం జరిగింది. సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలలో ఆటోమేషన్ ను ఉపయోగించుకోవాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి ఎంపిక...

  • క్రెడిట్ కార్డులు, వ్యాలట్ల అంతం ఆరంభమయిందా?

    క్రెడిట్ కార్డులు, వ్యాలట్ల అంతం ఆరంభమయిందా?

    యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) వచ్చేస్తే ఇది నిజమే జేబులో కరెన్సీ పెట్టుకుని తిరిగే రోజులు పోయాయి.  షాపింగ్ చేసిన ప్రతిచోటా క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో ఇచ్చి పే చేస్తున్నారు.... ఒక్కో చోట మొబైల్ వ్యాలట్లతో పే చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల తరువాత ఈ కార్డులు, వ్యాలట్లకూ కాలం చెల్లేలా కనిపిస్తోంది. యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) అనే కొత్త...

  • మైక్రో బోటిక్స్ లో  మొదటి సారి కోర్సును ఆఫర్ చేయనున్న ఐఐటి –ఖరగ్ పూర్

    మైక్రో బోటిక్స్ లో మొదటి సారి కోర్సును ఆఫర్ చేయనున్న ఐఐటి –ఖరగ్ పూర్

    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –ఖరగ్ పూర్  మైక్రో బోటిక్స్ లో ఒక కోర్సును ప్రారంభించింది.దీనినే మైక్రో రోబోటిక్స్ అని కూడా పిలుస్తారు.ఇది సూక్ష్మ పరిమాణం లో ఉండే రోబోట్ లతో అంతకంటే చిన్నవైన వస్తువులను హేండిల్ చేసే శాస్త్రం. ఒక భారత విద్య సంస్థలో మైక్రోబోటిక్స్ లేదా నానో రోబోటిక్స్ కు సంబందించిన ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి.ఇండియన్ –ఫారిన్...

  • ట్రిపుల్ ఐ,టి. నుండి ఐ.ఐ.టి. గౌహతి కి నా జర్నీ

    ట్రిపుల్ ఐ,టి. నుండి ఐ.ఐ.టి. గౌహతి కి నా జర్నీ

    మేము ట్రిపుల్ ఐటి నూజివీడు లో చదివేటపుడు,ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు గేట్  పరీక్ష గురించి వినడం జరిగింది.మేము కోచింగ్ తీసుకుని గేట్ ఎంట్రన్స్ పరీక్ష రాశాము.ఎందుకంటే చాలా వరకూ ప్రభుత్వ రంగ సంస్థలు  గేట్ స్కోర్ ను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలను ఆఫర్ చేస్తాయి.కాబట్టి కష్టపడి రాశాము.అయితే నాకు ఆ పరీక్షలో ఒక మోస్తరు ర్యాంకు వచ్చింది.కానీ  ఆ ర్యాంకు నన్ను తీసుకు వెళ్లి...

ముఖ్య కథనాలు

డబ్బులు విత్ డ్రా అలర్ట్ : ఇకపై రోజుకు ఒకసారే డ్రా చేసుకోవాలి 

డబ్బులు విత్ డ్రా అలర్ట్ : ఇకపై రోజుకు ఒకసారే డ్రా చేసుకోవాలి 

ఏటీఎం కార్డు జేబులో ఉంది కదా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకుందామంటే ఇకపై నుంచి కుదరదంటున్నాయి బ్యాంకులు. బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఢిల్లీ స్టేట్...

ఇంకా చదవండి
పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

పేటీఎమ్ వాడేవారు గమనించారా , మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి 

భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ...

ఇంకా చదవండి