• తాజా వార్తలు
  • గూగుల్ డాక్స్‌తో ఇ-ప‌బ్‌ బుక్స్ త‌యారు చేయ‌డం ఎలా?

    గూగుల్ డాక్స్‌తో ఇ-ప‌బ్‌ బుక్స్ త‌యారు చేయ‌డం ఎలా?

    అడోబ్ పీడీఎఫ్.. మ‌న‌కు ఏ ఫైల్‌ను డాక్యుమెంట్‌లా చేయాల‌న్నా వెంట‌నే అడోబ్‌నే ఉయోగిస్తాం. ఫైల్ దాయ‌డం.. అనే మాట వ‌స్తే వెంట‌నే అడోబ్ పీడీఎఫ్ గుర్తుకొస్తుంది. అయితే ఇంట‌ర్నెట్‌లో మ‌న‌కు కేవలం అడోబ్ పీడీఎఫ్ మాత్ర‌మే కాదు చాలా సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. ఇ-బుక్ అందులో ఒక‌టి. ఒక ఫైల్‌ను పీడీఎఫ్‌గా చేసిన త‌ర్వాత మ‌నం ఎలాంటి మార్పులు చేయ‌లేం. కానీ ఈ బుక్స్ ద్వారా ఇది సాధ్యం.  అయితే ఇ-బుక్స్‌ను త‌యారు...

  • విండోస్ 10 అడ్మిన్ ,  లాగిన్ పాస్‌వ‌ర్డ్ రీసెట్ చేసుకోవ‌డం ఎలా?  

    విండోస్ 10 అడ్మిన్ ,  లాగిన్ పాస్‌వ‌ర్డ్ రీసెట్ చేసుకోవ‌డం ఎలా?  

    విండోస్ 10 అడ్మిన్ పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోతే చాలా మంది యూజ‌ర్లు విండోస్‌ను రీ ఇన్‌స్టాల్ చేసేస్తుంటారు. అలా చేస్తే డేటా అంతా పోతుంది.  అయితే అంత ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మీ విండోస్ 10 పాస్‌వ‌ర్డ్‌ను తిరిగి పొంద‌వ‌చ్చు.  ఇందుకోసం PCUnlocker  సాఫ్ట్‌వేర్ తో చాలా ఈజీగా మీ విండోస్ 10 పాస్‌వ‌ర్డ్‌ను తిరిగి పొందొచ్చు.    PCUnlocker ఫీచ‌ర్లు * సింపుల్‌గా డౌన్లోడ్ చేసుకుని ఈజీగా వాడుకోవచ్చు. *...

  • సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    స్మార్ట్‌ఫోన్లు ఎన్నో వ‌స్తున్నాయ్‌.. క‌నుమ‌రుగైపోతున్నాయి.. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే గుర్తిండిపోతున్నాయ్‌! మార్కెట్లో నిల‌బ‌డుతున్నాయ్‌.. దీనికి కార‌ణం. నాణ్య‌త‌తో పాటు అవి అందించే సేవ‌లు కూడా. వ‌న్ ప్ల‌స్‌5 కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. వ‌న్‌ప్ల‌స్ మోడ‌ల్స్‌లో లేటెస్టుగా విడుద‌లైన ఈ వ‌న్‌ప్ల‌స్‌5 లోనూ అదిరే ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. టెక్నాల‌జీలో వేగాన్ని అందిపుచ్చుకునే వారికి వ‌న్‌ప్లస్ ఒక...

  • మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైల్ చేసేయండి..

    మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైల్ చేసేయండి..

    స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్ర‌పంచం గుప్పిట్లో ఉన్న‌ట్లే! ఎందుకంటే ప్ర‌తి ప‌నికి ఒక యాప్‌... ప్ర‌తి టాస్క్‌కు ఒక సాఫ్ట్‌వేర్ వ‌చ్చిన రోజులివి. అందుకే ఎక్కువ‌మంది త‌మ ఫోన్ ద్వారానే రోజువారీ కార్య‌క‌లాపాలు చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. టిక్కెట్లు బుక్ చేయాల‌న్నా.. ఫుడ్ డెలివ‌రీ ఆర్డర్ ఇవ్వాల‌న్నా.. చివ‌రికి కూర‌గాయ‌లు తేవ‌లన్నా యాప్‌తోనే ప‌నైపోతుంది. కేవ‌లం ఇవి మాత్ర‌మే కాదు మ‌న ఆర్థిక...

  • ఈ ప‌రిస్థితుల్లో SAP తో కెరీర్ క‌రెక్టేనా?

    ఈ ప‌రిస్థితుల్లో SAP తో కెరీర్ క‌రెక్టేనా?

    సాంకేతిక విద్య‌... ప్ర‌పంంచాన్ని శాసిస్తున్న రంగ‌మ‌ది. కంప్యూట‌ర్లు విస్త‌రించాక‌.. ప్ర‌పంచం చిన్న‌బోయింది. ఏం కావాల‌న్నా.. ఏం చేయాల‌న్నా అన్ని చిటికెలోనే!! దీనికంత‌టికి కార‌ణం కంప్యూట‌ర్లు.. వాటిని న‌డిపించే సాంకేతిక నిపుణులు! కంప్యూట‌ర్ బూమ్‌తో ఒక‌ప్పుడు యువ‌త ఊగిపోయింది. మాకు సాఫ్ట్‌వేర్ జాబే కావాలి అని ప్ర‌తి కంపెనీ గ‌డ‌పా తొక్కింది. అమీర్‌పేట ఆ పేటా.. ఈ పేటా అని లేకుండా ఏ కోర్సు ప‌డితే ఆ...

  • స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం!...

  • యాంటీవైర‌స్ కొనాల‌ని ఆలోచిస్తున్నారా ఇదిగో టాప్ టెన్ లిస్ట్

    యాంటీవైర‌స్ కొనాల‌ని ఆలోచిస్తున్నారా ఇదిగో టాప్ టెన్ లిస్ట్

    యాంటీవైర‌స్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఏది తీసుకోవాలా అని చూస్తున్నారా? ఏ సాఫ్ట్‌వేర్ త‌క్కువ‌కు దొరుకుతుంది? ఏ సాఫ్ట్‌వేర్ ఎలాంటి ప్రొటెక్ష‌న్ ఇస్తుంది? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ లిస్ట్ చూడండి. మార్కెట్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ల‌లో టాప్ 10ను లిస్ట్ చేశారు. ఏ రోజుకు ఆరోజు ఈ లిస్ట్ అప్‌డేట్ అవుతుంది. Top 10 Best Sellers In Software > Antivirus & Security > Internet Security టాప్ టెన్‌లో ఉన్న...

  • ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

    ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

    ఎంత ఖ‌రీదు పెట్టి యాపిల్ ఫోన్లు కొన్నా.. ఒక్కోసారి వీటితో కూడా టెక్నిక‌ల్‌గా తిప్ప‌లు త‌ప్ప‌వు. అంటే డేటా ఎక్కువ అయిపోవ‌డం వ‌ల్లో లేక చాలా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం వ‌ల్లో, వైర‌స్‌ల వ‌ల్లో ఐఫోన్‌, ఐపాడ్‌లు హ్యాంగ్ అయిపోతాయి. మ‌నం ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఇవి స్పందించ‌వు. క‌నీసం వీటిని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేద్దామ‌న్నా కుద‌ర‌దు. నిజానికి ఇది పెద్ద స‌మ‌స్యే. ట‌చ్ ప‌ని చేయ‌క‌పోతే మ‌న బాధ...

  • వాట్స‌ప్ స‌బ్‌స్క్రిప్ష‌న్.... ఇదో మోసం

    వాట్స‌ప్ స‌బ్‌స్క్రిప్ష‌న్.... ఇదో మోసం

    వాట్స‌ప్‌.. ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న సామాజిక మాధ్య‌మం. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు దాదాపు వాట్స‌ప్ ఉప‌యోగిస్తున్నారు. ఎందుకంటే వాట్స‌ప్ ఉప‌యోగం అలాంటిది. స్నేహితులు, బంధువుల‌తో ట‌చ్‌లో ఉండాల‌న్నా.. లేక మెసేజ్‌లు, వీడియోలు పంపుకోవాల‌న్నా వాట్ప‌ప్‌ను మించిన ఆప్ష‌న్ మ‌రొక‌టి లేదు. ఐతే వినియోగ‌దారులు ఇంత‌గా ఉప‌యోగిస్తున్న వాట్స‌ప్‌కు మీరెపుడైనా సబ్‌స్క్రిప్ష‌న్ క‌ట్టారా? అయితే...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ కోసం చిట్కాలివే..

    మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ కోసం చిట్కాలివే..

    ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు మ‌నం ఇష్ట‌మొచ్చిన‌ట్లు యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ల‌తో నింపేస్తాం. ఫొటోలు, వీడియోలు అయితే లెక్కేలేదు. మ‌నం ఫోన్ కొన్న కొన్ని రోజుల‌కే స్టోరేజ్ మొత్తం నిండిపోతుంది.మెమెరీ కార్డ్‌తో ఎక్సాపాండ్ చేసుకున్నా లాభం లేదు. అది కూడా నిండిపోతుంది. ఈ నేప‌థ్యంలో మ‌న ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఐతే కీల‌క స‌మ‌యాల్లో ఏమైనా యాప్‌లు డౌన్‌లోడ్...

  • ఆండ్రాయిడ్ గో... అస‌లేంటిది?

    ఆండ్రాయిడ్ గో... అస‌లేంటిది?

    మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు, వినియోగ‌దారుల అవ‌స‌రాలకు అనుగుణంగా టెక్నాల‌జీలోమార్పు చేర్పులు చేయ‌డంలో కంప్యూట‌ర్ దిగ్గ‌జం గూగుల్ ముందంజలో ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే గూగుల్ కంపెనీ గ‌తంలో ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల‌ను రూపొందించింది. ఈ కోవ‌కు చెందిందే ఆండ్రాయిడ్ గో. అయితే ఆండ్రాయిడ్ గో ఆండ్రాయిడ్‌లో కొత్త వెర్ష‌నా లేక ఆప‌రేటింగ్ సిస్ట‌మా లేక కొత్త యాప్‌నా అనేది తెలియ‌ని విష‌యం. ఇటీవ‌ల...

  • నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు.. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ భారీ ఉద్యోగాల మేళా

    నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు.. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ భారీ ఉద్యోగాల మేళా

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్య‌మా అని భార‌త్‌లో సాఫ్ట్‌వేర్ జోరుకు బ్రేక్ ప‌డింది. అమెరికాకు వెళ్లే వారికి, ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా నియ‌మ నిబంధ‌న‌లు క‌ఠినత‌రం చేయ‌డంతో ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ప్ర‌స్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్న చాలామంది భార‌తీయులు ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికే వీసా గ‌డువు ముగిసిన చాలామందిని అక్క‌డ కంపెనీలు ఉద్యోగాల నుంచి...

ముఖ్య కథనాలు

భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు తీసుకు రావ‌డంలో ఐసీఐసీఐ ముందంజ‌లో ఉంటుంది.  క్రెడిట్ కార్డుల‌ను ఎక్కువ జారీ చేయ‌డంలోనూ ఈ బ్యాంకుదే పైచేయి. ఇప్పుడు అదే బ్యాంకు మ‌రో ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది....

ఇంకా చదవండి
గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న సాంకేతిక‌త‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందంజ‌లో ఉంటుంది. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా టెక్నాల‌జీని బేస్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు...

ఇంకా చదవండి