• తాజా వార్తలు
  • ఏప్రిల్ నెలలో విడుదల కానున్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ లు మీకోసం

    ఏప్రిల్ నెలలో విడుదల కానున్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ లు మీకోసం

    ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నేపథ్యం లో మార్చి నెలలో అనేకరకాల సరికొత్త  మొబైల్ ఫోన్ లు లాంచ్ అవ్వడం జరిగింది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన రెడ్ మీ 5 దగ్గరనుండీ నోకియా యొక్క మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ అయిన నోకియా 1 వరకూ అనేక మొబైల్ లు ఈనెలలో లాంచ్ అవడం జరిగింది. వీటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల ముందు ఉంచడం కూడా జరిగింది....

  • ఈ మధ్య భారీగా ధర తగ్గిన 26 స్మార్ట్ ఫోన్ లు మీకు తెలుసా ?

    ఈ మధ్య భారీగా ధర తగ్గిన 26 స్మార్ట్ ఫోన్ లు మీకు తెలుసా ?

    రోజురోజుకీ అనేక రకాల నూతన మోడల్ లు, స్పెసిఫికేషన్ లతో కూడిన స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి ప్రవేశిస్తూ ఉండడం తో అప్పటివరకూ ఉన్న ఫోన్ ల ధరలలో తగ్గుదల ఉంటుంది. ఈ ట్రెండ్ లో ఈ మధ్య భారీగా ధర తగ్గిన కొన్ని ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. నోకియా 8 , నోకియా 5 నోకియా తన ఫ్లాగ్ షిప్ మొబైల్ ల ధర ను అమాంతం తగ్గించింది. నోకియా 8 ధర ఇంతకుముందు రూ 36,999/- గా ఉండగా ఒక్కసారిగా 8 వేలు...

  •  ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు? అన్న ప్రశ్న కూ ప్రతీ మాన్యుఫాక్చరర్ ఇచ్చిన సమాధానం

    ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు? అన్న ప్రశ్న కూ ప్రతీ మాన్యుఫాక్చరర్ ఇచ్చిన సమాధానం

    గూగుల్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ను గత ఆగస్ట్ లోనే విడుదల చేసింది. కొన్ని డివైస్ లు ఇప్పటికే ఈ ఆపరేటింగ్ సిస్టం ను తమ స్మార్ట్ ఫోన్ లలో అప్ డేట్ చేసుకున్నాయి. అయితే ఈ అప్ డేట్ పొందని స్మార్ట్ ఫోన్ లు ఇప్పటికీ చాలా ఉన్నాయి. దీనికంటే ముందు వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1.2 గా ఉన్నది. చాల కంపెనీలు తమ డివైస్ లన్నింటిలో ఇంకా నౌగాట్ వెర్షన్ నే అప్ డేట్ చేసుకోలేదు, ఇక ఓరియో...

  • హోలీ సంబరాలలో ఏ మాత్రం ఇబ్బంది పెట్టని వాటర్ ప్రూఫ్ ఫోన్ లు ఇవే !

    హోలీ సంబరాలలో ఏ మాత్రం ఇబ్బంది పెట్టని వాటర్ ప్రూఫ్ ఫోన్ లు ఇవే !

    రంగుల పండుగ హోలీ వచ్చేసింది.ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు కదా! అయితే ఈ సందర్భంలో మన దగ్గర ఉన్న ఫోన్ లపై నీళ్ళు పడడం, అవి పాడవడం మనకు అనుభవమే. ఈ నేపథ్యం లో పూర్తి వాటర్ ప్రూఫ్ కలిగిఉన్న స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వనున్నాము. వీటిలో చాలావరకూ IP67 రేటింగ్ ను కలిగిఉన్నాయి. అంటే ఒక మీటర్ లోతు నీళ్ళలో 30 నిమిషాల పాటు ఉన్నాసరే ఈ ఫోన్ లకు ఏమీ కాదన్నమాట. మరికొన్ని...

  • రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల లోపు ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు మీకోసం

    రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల లోపు ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు మీకోసం

    కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అందులోనూ కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉన్న ఫోన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ? రూ 10,000/- ల ధర లోపు కూడా మంచి నాణ్యమైన కెమెరా క్వాలిటీ తో కూడిన ఫోన్ లు ప్రస్తుతం లభిస్తున్నాయి. ప్రీమియం ధర లోనూ అధ్బుతమైన కెమెరా పనితనం తో కూడిన ఫోన్ లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యం లో రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల వరకూ ఉన్న ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు...

  •                        2017  లో అట్టర్ ఫ్లాప్ అయిన 7 ఫోన్ లు .... కారణాలేంటి?

    2017 లో అట్టర్ ఫ్లాప్ అయిన 7 ఫోన్ లు .... కారణాలేంటి?

    2017 వ సంవత్సరం లో అనేక రకాల కొత్త ఫీచర్ ల తో కూడిన స్మార్ట్ ఫోన్ లు లాంచ్ చేయబడ్డాయి. డిస్ప్లే, కెమెరా మరియు అనేక ఇతర ఫీచర్ లతో విభిన్నంగా తీసుకురాబడ్డ అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు ఈ సంవత్సరం తమ విశిష్టత ను చాటుకొని వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోగా వాటిపై అంచనా పెట్టుకున్న వారిని నిరుత్సాహపరచాయి. అలాంటి ఫోన్ లలో 7 ఫోన్ ల...

  •  మార్కెట్లోకి హెచ్‍టీసీ-10

    మార్కెట్లోకి హెచ్‍టీసీ-10

    ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్ టీసీ కొత్త మొబైల్ ఫోన్ లతో దూసుకోస్తోంది. కొత్త ఫ్యుచర్స్ తో ఆదరగోడుతూ రోజుకొక కంపెనీ మార్కెట్ ను తమవైపుకు తిప్పుకుంటున్న సమయంలో  హెచ్ టీ కూడా  4జీబి ర్యామ్‌తో హెచ్ టీ-10 స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు 50 సెకండ్ల వీడియో ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఈ నేపథ్యంలో హెచ్ టీ-10కి...

ముఖ్య కథనాలు

మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

ప్రపంచం చాలా స్మార్ట్ గా మారిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. వీటికి తోడు సెల్ఫీల గోల. ఈ కారణంతోనే మార్కెట్లో రెండు నుంచి మూడు కెమెరాలు ఉన్న ఫోన్లు ప్రవేశిస్తున్నాయి. అసలు...

ఇంకా చదవండి
2018 లో కొన్ని తొట్ట తొలి ఫీచర్స్ తెచ్చిన 9 రియల్ స్మార్ట్ ఫోన్ లు

2018 లో కొన్ని తొట్ట తొలి ఫీచర్స్ తెచ్చిన 9 రియల్ స్మార్ట్ ఫోన్ లు

2018 వ సంవత్సరం లో ఇప్పటివరకూ అనేకరకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. వీటిలో దాదాపు అన్నీ ఫ్లాగ్ షిప్ ఫీచర్ లను కలిగిఉన్నవే. ఈ ఫోన్ లలో చాలా వరకూ టాప్ ఎండ్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉండడమే...

ఇంకా చదవండి