సెర్చ్ దిగ్గజం అయిన గూగుల్ నుండి తాజాగా వచ్చిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఓరియో. ఇది గత సంవత్సరం లాంచ్ చేయబడింది. అయితే గ్లోబల్ ఆండ్రాయిడ్ OS మార్కెట్ లో కేవలం 5.7 % షేర్ ను మాత్రమే సాధించగలిగింది. స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇప్పుడిప్పుడే ఈ ఆండ్రాయిడ్ ఓరియో ను తమ మొబైల్స్ లో అప్ డేట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ కేవలం 43 స్మార్ట్ ఫోన్ లు మాత్రమే ఈ ఓరియో అప్ డేట్ ను కలిగి ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ ల యొక్క లిస్టు ను ఈ ఆర్టికల్ లో మీకోసం ఇస్తున్నాం.
- వన్ ప్లస్ 6
- నోకియా 8 సిరోకో
- నోకియా 7 ప్లస్
- హానర్ 10
- నోకియా 6
- సోనీ ఎక్స్ పీరియా XA1 ప్లస్
- నోకియా 1
- సామ్సంగ్ గాలక్సీ A7
- సోనీ ఎక్స్ పీరియా XA1 అల్ట్రా
- హానర్ 7 X
- సోనీ ఎక్స్ పీరియా XA1
- సామ్సంగ్ గాలక్సీ A5
- మోటో Z2 ప్లే
- సామ్సంగ్ గాలక్సీ A3
- మోటో Z ప్లే
- ఆసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్
- నోకియా 5
- నోకియా 3
- HTC U11
- HTC 10
- ఇన్ ఫినిక్స్ నోట్ 4
- సామ్సంగ్ గాలక్సీ S8
- సామ్సంగ్ గాలక్సీ S8+
- గూగుల్ పిక్సెల్ 2
- గూగుల్ పిక్సెల్ 2 XL
- గూగుల్ పిక్సెల్
- గూగుల్ పిక్సెల్ XL
- వన్ ప్లస్ 5 T
- నోకియా 8
- వన్ ప్లస్ 5
- సోనీ ఎక్స్ పీరియా XZ s
- వన్ ప్లస్ 3
- సోనీ ఎక్స్ పీరియా XZ 1
- వన్ ప్లస్ 3 T
- హానర్ V 10
- నోకియా 6
- హానర్ 9 లైట్
- సోనీ ఎక్స్ పీరియా XZ
- మోటో X 4
- షియోమీ Mi A1
- హానర్ 8 ప్రో
- నెక్సస్ 5X
- హువేవి 6 P