గూగుల్ యొక్క లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ ఓరియో గురించీ మరియు ఆ అప్ డేట్ పొందిన, పొందబోతున్న ఫోన్ ల గురించీ మనం తరచుగా మన వెబ్ సైట్ లో వివిధ రకాల ఆర్టికల్ ల ను ప్రచురిస్తూ ఉన్నాము. ఈ సరికొత్త అప్ డేట్ స్మార్ట్ ఫోన్ లకు సరికొత్త ఫీచర్ లను అందజేస్తుంది. ఈ నేపథ్యం లో ఈ ఓరియో అప్ డేట్ ను పొందనున్న 80 స్మార్ట్ ఫోన్ ల యొక్క లిస్టు ను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
- LG V30+
- ఆనర్ 7 X
- సోనీ XA1 ప్లస్
- ఆసుస్ జెన్ ఫోన్ 4
- ఆనర్ 9
- ఆసుస్ జెన్ ఫోన్ 4 ప్రో
- ఆనర్ 8 లైట్
- LG V30
- షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో
- షియోమీ రెడ్ మీ నోట్ 5
- వివో X9S
- వివో – X20 ప్లస్
- వివో X 20
- వివో X ప్లే 6
- వివో X9
- సామ్సంగ్ గాలక్సీ S8 – రూ 53,900
- సామ్సంగ్ గాలక్సీ S8 + - రూ 58,500
- వివో X9 ప్లస్
- సామ్సంగ్ గాలక్సీ నోట్ 8 – రూ 67,900
- సామ్సంగ్ గాలక్సీ S7
- సామ్సంగ్ గాలక్సీ S7 ఎడ్జ్
- సామ్సంగ్ గాలక్సీ A7
- సామ్సంగ్ గాలక్సీ A5
- సామ్సంగ్ గాలక్సీ J7
- సామ్సంగ్ గాలక్సీ J5
- సామ్సంగ్ గాలక్సీ J7 ప్రో
- సామ్సంగ్ గాలక్సీ J7 మాక్స్
- సామ్సంగ్ గాలక్సీ C9 ప్రో
- సామ్సంగ్ గాలక్సీ C7 ప్రో
- సోనీ ఎక్స్ పీరియా X
- సోనీ ఎక్స్ పీరియా X పెర్ఫార్మన్స్
- సోనీ ఎక్స్ పీరియా XZ
- సోనీ ఎక్స్ పీరియా X ప్రీమియం
- సోనీ ఎక్స్ పీరియా XZs
- సోనీ ఎక్స్ పీరియా XA1
- సోనీ ఎక్స్ పీరియా XA1 అల్ట్రా
- HTC U11
- HTC U అల్ట్రా
- HTC 10
- LG G6
- LG V20
- LG Q6
- వన్ ప్లస్ 5T.
- వన్ ప్లస్ 5
- వన్ ప్లస్ 3T
- వన్ ప్లస్ 3
- మోటో Z
- మోటో Z ప్లే
- మోటో Z 2 ప్లే
- మోటో X4
- మోటో G5
- మోటో G5 ప్లస్
- మోటో G5S
- మోటో G5S ప్లస్
- షియోమీ Mi మిక్స్ 2
- షియోమీ Mi A1
- Mi మాక్స్ 2
- ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ ప్రో
- ఆసుస్ జెన్ ఫోన్ 4 సెల్ఫీ
- ఆసుస్ జెన్ ఫోన్ 3 అల్ట్రా
- ఆసుస్ జెన్ ఫోన్ AR
- ఆసుస్ జెన్ ఫోన్ 3 మాక్స్
- ఆసుస్ జెన్ ఫోన్ 3s మాక్స్
- ఆసుస్ జెన్ ఫోన్ 3
- ఆసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్
- ఆసుస్ జెన్ ఫోన్ 3 లేజర్
- ఆసుస్ జెన్ ఫోన్ 3 జూమ్
- నోకియా 3
- నోకియా 5
- నోకియా 6
- నోకియా 8
- నోకియా 2
- లెనోవా K8 నోట్
- లెనోవా K8
- లెనోవా K8 ప్లస్
- హువేవి ఆనర్ 8 ప్రో
- హువేవి ఆనర్ 8
- బ్లాక్ బెర్రీ కీ వన్
- మైక్రో మాక్స్ కాన్వాస్ ఇన్ ఫినిటి
- మైక్రో మాక్స్ కాన్వాస్ ఎవోక్ డ్యూయల్ నోట్