• తాజా వార్తలు

మార్కెట్లోకి హెచ్‍టీసీ-10

ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్ టీసీ కొత్త మొబైల్ ఫోన్ లతో దూసుకోస్తోంది. కొత్త ఫ్యుచర్స్ తో ఆదరగోడుతూ రోజుకొక కంపెనీ మార్కెట్ ను తమవైపుకు తిప్పుకుంటున్న సమయంలో  హెచ్ టీ కూడా  4జీబి ర్యామ్‌తో హెచ్ టీ-10 స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు 50 సెకండ్ల వీడియో ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఈ నేపథ్యంలో హెచ్ టీ-10కి సంభందించిన ఫ్యుచర్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం..!
 
మెమొరీ సామర్థ్యం:- 
4జీబీ రామ్
స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్
ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ
క్వాడ్ కోర్ , 64 బిట్ 2.2 Ghz
 
కెమెరా:-  
12 మెగా ఫిక్సల్ హెచ్ టీసీ అల్ట్రా ఫిక్సల్
ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ (ఆటో సెల్ఫీ, వాయిస్ సెల్ఫీ, లైవ్ మేకప్)
 లేజర్ ఆటోఫోకస్
 బిఎస్ఐ సెన్సార్
 డ్యూయెల్ టోన్ ఫ్లాష్ 
4కె వీడియో రికార్డింగ్ తో పాటు స్లో మోషన్ వీడియో రికార్డింగ్.
 
సౌండ్స్ సిస్టం:-
 స్టీరియో ఆడియో జాక్, బ్లూటూత్ 4.2, వైఫై, 4G LTETM (up to 450Mbps), నానో సిమ్ తో పాటు కుడివైపు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ ఉన్నాయి.
 
బ్యాటరీ:- హెచ్ టీసీ10 ఫోన్ 3,000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యంతో పాటు... పవర్ సేవింగ్ మోడ్, ఎక్స్ ట్రీం పవర్ సేవింగ్ మోడ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటుకేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ తో పాటు డేటా ఎక్సేంజ్ మార్పిడి, కలర్ డిస్ ప్లే పర్సనలైజేషన్, మోషన్ లాంచ్, క్విక్ రింగ్ పికప్, పాకెట్ మోడ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. 
 
 బరువు:- 
161 గ్రాములు, 
5.2 ఇంచ్ డిస్ ప్లే, 
క్వూడ్ హెచ్ డి
 కర్వ్‌డ్ ఎడ్జడ్ గొరిల్లా గ్లాస్
సైజ్ 145.9 x 71.9 x 3.0 - 9.0mm
 
ధర:-
హెచ్ టీసీ10 మూడు గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లలో రాబోతుంది. దీని ధర యూఎస్ మార్కెట్ లో 699.99 డాలర్లు కాగా, మన ఇండియన్ కరెన్సీలో రూ. 46493.30 రూపాయల దాకా ఉండనుంది.

 

జన రంజకమైన వార్తలు