• తాజా వార్తలు
  • రివ్యూ- ఫేస్‌బుక్ లైవ్ వ‌ర్సెస్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్.. ఒకే ర‌క‌మా?

    రివ్యూ- ఫేస్‌బుక్ లైవ్ వ‌ర్సెస్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్.. ఒకే ర‌క‌మా?

    సోష‌ల్ మీడియా సైట్లలో ప్ర‌స్తుతం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నెల‌కొంది. ఎక్కువ మంది యూజర్ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌వేశ‌పెడుతూనే ఉన్నాయి. వీటిలో ప్ర‌ధానంగా `లైవ్‌` మూమెంట్స్‌ను మిత్రుల‌తో పంచుకునేందుకు రెండింటిలోనూ లైవ్...

  •  ఈమెయిల్‌లో ఈ లైన్లు ఉంటే మీరు పిషింగ్ అటాక్‌కి ద‌గ్గ‌ర్లో ఉన్న‌ట్లే

    ఈమెయిల్‌లో ఈ లైన్లు ఉంటే మీరు పిషింగ్ అటాక్‌కి ద‌గ్గ‌ర్లో ఉన్న‌ట్లే

    ఈ మెయిల్ ఉన్న ప్ర‌తివాళ్ల‌కీ ఏదో సంద‌ర్భంలో ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. చాలామంది వాటిని చూడ‌గానే గుర్తు ప‌ట్టేస్తారు. కొంత‌మందికి వాటిపై అవ‌గాహ‌న లేక వెంట‌నే తెరిచి అలాంటి పిషింగ్ బారిన ప‌డుతుంటారు. మెయిల్‌లో ఉండే కొన్ని ప‌దాల‌ను బ‌ట్టి అది పిషింగ్ మెయిలా కాదా అనేది గుర్తించ‌వ‌చ్చ‌ని నో బిఫోర్ అనే సంస్థ...

  • గూగుల్ మ్యాప్స్ వ‌ర్సెస్ మ్యాప్స్ గోలో మ‌నం విస్మ‌రించ‌కూడ‌ని విష‌యాలు

    గూగుల్ మ్యాప్స్ వ‌ర్సెస్ మ్యాప్స్ గోలో మ‌నం విస్మ‌రించ‌కూడ‌ని విష‌యాలు

    గూగుల్ గ‌త సంవ‌త్స‌రం ఆండ్రాయిడ్ గో పేరుతో ఆండ్రాయిడ్ ఓఎస్ ఆప్టిమైజ్డ్ వెర్ష‌న్ రిలీజ్ చేసింది.  ముఖ్యంగా త‌క్కువ మెమ‌రీతో న‌డిచే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ గోను తీసుకొచ్చింది. త‌క్కువ మెమ‌రీతో ర‌న్ అవ్వాలి కాబట్టి త‌న సొంత యాప్స్‌ను ఇందుకు వీలుగా ఆప్టిమైజ్ చేసింది. గూగుల్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో,...

  • వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

    వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

    ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక జోక్ బాగా పాపులర్ అయింది. అదేంటంటే మీకు ఎవరిమీదైనా కోపం ఉంటే వాడిని ఒక పది వాట్స్ గ్రూప్ లలో యాడ్ చేస్తే చాలు వాడి తిక్క కుదురుతుంది అని. చూడడానికి ఇది జోక్ లా ఉన్నా వాట్స్ గ్రూప్ ల వలన యూజర్ లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేదానికి ఇది ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరో ఒకరు మనలను ఎదో ఒక గ్రూప్ లో మన ప్రమేయం లేకుండానే యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ లో మనతో పాటు...

  • షియోమి ఫోన్ రిపేర్ స్టేట‌స్ ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా? 

    షియోమి ఫోన్ రిపేర్ స్టేట‌స్ ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా? 

    శాంసంగ్‌తో క‌లిసి ఇండియాలో టాప్ సెల్లింగ్ మొబైల్ కంపెనీగా నిల‌బ‌డింది షియోమీ. యూజ‌ర్ బేస్‌తోపాటు ఫోన్ రిపేర్లు కూడా షియోమీలో బాగానే పెరిగాయి. ఏ ఎంఐ స‌ర్వీసు సెంట‌ర్‌కు వెళ్లినా క‌స్ట‌మ‌ర్లు కిట‌కిట‌లాడుతూనే క‌నిపిస్తున్నారు.  ఈ ప‌రిస్థితుల్లో షియోమి క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌పైనా శ్ర‌ద్ధ...

  • ఐ ఫోన్ టెన్‌లో మాత్ర‌మే ఉండే 5 సూప‌ర్ ఫీచ‌ర్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందే ట్రిక్స్ తెలుసా?

    ఐ ఫోన్ టెన్‌లో మాత్ర‌మే ఉండే 5 సూప‌ర్ ఫీచ‌ర్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందే ట్రిక్స్ తెలుసా?

    ఐ ఫోన్ టెన్త్ యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌గా ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా లాంచ్ చేసిన ఐ ఫోన్ టెన్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.  ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌, ఇన్‌బిల్ట్ ఏఆర్ స‌పోర్ట్‌, యానిమోజీస్ ఇవ‌న్నీ ఐ ఫోన్ టెన్ ప్ర‌త్యేక‌త‌లు. కానీ ధ‌ర చూస్తే ల‌క్ష‌పైనే. అంత పెట్టి ఐ ఫోన్ టెన్...

  • సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్  కూల్

    సమ్మర్ టూర్ ప్లాన్ చేశారా? ఈ యాప్ లతో కూల్ కూల్

    వేసవి కాలమంటే మండే ఎండలే కాదు, పిల్లలకు సెలవులు కూడా. అందుకే ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు చాలామంది. కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే ఎండంతా మనదే. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించు కోవడం నుంచి టిక్కెట్లు బుక్‌ చేయడం, కావాల్సినవి సర్దుకోవడం.. వెళ్లే చోట హోటళ్లు, వెహికల్ మాట్లాడుకోవడం వరకు అంతా ప్లాన్ చేసుకోవాలి. ఇలా టూర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఒకప్పుడు చాలా ప్రయాస పడాల్సి వచ్చేది,...

  • ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

    ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

    ఇంటర్నెట్ ఇంటింటికీ చేరువవుతున్న తరుణంలో ఇండియాలోనూ శరవేగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతోంది. మొబైల్ నెట్ వచ్చేశాక ఇది మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో సమాచారం కోసం, షాపింగ్ కోసం, వినోదం కోసం, సామాజిక బంధాల కోసం.. ఇలా అనేక అవసరాలు, కాలక్షేపం కోసం వివిధ సైట్లను చూస్తున్నారు. అయితే... దేశాలవారీగా ఎక్కువమంది ఏఏ వెబ్ సైట్లు చూస్తున్నారన్న జాబితాలను అలెక్సా.కామ్ రూపొందించింది. ఇండియాలో ఎక్కువగా ఏం...

  • ఆండ్రాయిడ్‌.. పీసీలోనూ వాడేసుకోండి ఇలా !

    ఆండ్రాయిడ్‌.. పీసీలోనూ వాడేసుకోండి ఇలా !

    ఆండ్రాయిడ్‌..  మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో తిరుగులేని స్థానంలో ఉంది. జెల్లీబీన్‌, లాలీపాప్‌, కిట్‌కాట్‌, మార్ష్‌మాలో, నౌగాట్ .. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేటెడ్ వెర్ష‌న్ల‌తో మొబైల్ ఓఎస్‌ల్లో మకుటం లేని మ‌హ‌రాజులా వెలుగొందుతోంది. కానీ విండోస్‌లా పీసీల్లో వాడుకోలేం క‌దా అనే ఆలోచ‌న చాలామందికి...

  • ఫేస్ బుక్ లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయడం ఎలా?

    ఫేస్ బుక్ లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయడం ఎలా?

      సెల్ఫీ లు దిగి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం అనేది దాదాపు పాత ఫ్యాషన్ అయిపొయింది. అవును సెల్ఫీ మేనియా ఇప్పుడు ఒక అవుట్ డేటెడ్ ఫ్యాషన్. ప్రస్తుతం అంతా లైవ్ స్ట్రీమింగ్ హవా నడుస్తుంది. ఫేస్ బుక్ లో ఎక్కడ చూసినా సెల్ఫీ లకు బదులు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో లే దర్శనమిస్తున్నాయి. మిమ్మల్ని మీరు ఈ ప్రపంచానికి ఒక సరికొత్త తరహా లో ప్రజెంట్ చేసుకోవడానికి ఒక...

  • 5 టాప్ ఐఫోన్ యాప్స్, ఈ వారంలో

    5 టాప్ ఐఫోన్ యాప్స్, ఈ వారంలో

    5 టాప్ ఐఫోన్ యాప్స్, ఈ వారంలో 2008 వ సంవత్సరం లో స్టీవ్ జాబ్స్ యాప్ స్టోర్ ను ప్రారంభించినప్పటి నుండీ మనం ఫోన్ వాడే విధానమే మారిపోయింది. 2 మిలియన్ లకు పైగా యాప్ లతో యాప్ స్టోర్ ఈ రంగం లో అగ్రగామిగా ఉంది. అలాగే ప్రతీ వారం వందల సంఖ్యలో యాప్ లు ఈ యాప్ స్టోర్ లో విడుదల అవుతూ ఉంటాయి. వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవాలంటే కష్టం కదా! అందుకే ఈ వారం విడుదల అయిన యాప్ లలో...

  • జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు.....  జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల  లిస

    జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు..... జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల లిస

    జియో VoLTE సపోర్ట్ చేసే 138 స్మార్ట్ ఫోన్ లు జియో వీడియో కాల్ లను సపోర్ట్ చేసే 85 స్మార్ట్ ఫోన్ ల  లిస్టు మీ కోసం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇప్పుడు సరికొత్త సంచలనం రిలయన్స్ జియో. అవును కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునే ఎవరికైనా మదిలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న “మేము తీసుకునే ఫోన్ జియో 4 జి నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుందా? లేదా? జియో కి ఉన్న...

ముఖ్య కథనాలు

మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

ఇండియాలో ఇప్పుడు దాదాపు మూడో వంతు మందికి గూగుల్ అకౌంట్ ఉంది.  దానిలో జీమెయిల్‌తోపాటే గూగుల్ డ్రైవ్‌, గూగుల్ ఫోటోస్‌, గూగుల్ హ్యాంగ‌వుట్స్ అన్ని అకౌంట్లు క్రియేట్ అవుతాయి....

ఇంకా చదవండి
ఇలా చేస్తే గంట గంటకి మీ వాల్ పేపర్ మారిపోతుంది 

ఇలా చేస్తే గంట గంటకి మీ వాల్ పేపర్ మారిపోతుంది 

ఫోన్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలని ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ అనుకుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా స్క్రీన్ మీద కనిపించే వాల్‌పేపర్ ని మార్చేస్తుంటారు. అయితే ఇలా...

ఇంకా చదవండి