• తాజా వార్తలు
  • యూ ట్యూబ్‌లో పాత లేఅవుట్ తిరిగి తెచ్చుకోవ‌డం ఎలా? 

    యూ ట్యూబ్‌లో పాత లేఅవుట్ తిరిగి తెచ్చుకోవ‌డం ఎలా? 

    మీరు యూ ట్యూబ్ పవ‌ర్ యూజ‌ర్ అయితే కొత్త లే అవుట్‌ను చాన్నాళ్లుగా చూస్తూనే ఉంటారు. అయితే ఇప్ప‌టికీ ఇది బీటా వెర్ష‌న్ కావ‌డంతో సెలక్టెడ్ యూజ‌ర్ల‌కే అందుబాటులో ఉండేది. లేటెస్ట్‌గా యూ ట్యూబ్ కొత్త డెస్క్‌టాప్ మెటీరియ‌ల్ డిజైన్ ఇంట‌ర్‌ఫేస్‌ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.  పెర్‌ఫార్మెన్స్...

  • 4కే రిజ‌ల్యూష‌న్ టీవీని ఫుల్ క్వాలిటీతో  చూడ‌డానికి ఇవీ మార్గాలు 

    4కే రిజ‌ల్యూష‌న్ టీవీని ఫుల్ క్వాలిటీతో  చూడ‌డానికి ఇవీ మార్గాలు 

     ఒక‌ప్పుడు 1080 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో ఉన్న టీవీలు వ‌చ్చిన కొత్త‌లో ఫుల్ హెచ్‌డీ కంటెంట్‌ను చూడ‌డానికి చాలా ప్రాబ్ల‌మ్స్ ఉండేవి. త‌ర్వాత అవ‌న్నీ క్లియ‌ర్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు అలాగే 4కే రిజ‌ల్యూష‌న్, అల్ట్రా హెచ్‌డీ టీవీల‌కూ వ‌చ్చింది.  లేటెస్ట్ టెక్నాల‌జీతో అద్భుత‌మైన...

  • 	టచ్ స్క్రీన్ క్రెడిట్ కార్డులు

    టచ్ స్క్రీన్ క్రెడిట్ కార్డులు

    ఇండియా క్యాష్ లెస్ గా మారుతోంది. అయితే... ఈ క్రమంలో డిజిటల్ వ్యాలట్లు వంటివి ఎన్నొచ్చినా కార్డుల వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. రెండు అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు... క్రెడిట్ కార్డులు ఉన్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. దీంతో అవన్నీ వెంటపెట్టుకుని వెల్లడం కూడా ఒక్కోసారి సమస్యగానే మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్డుల్లో...

  • ఏకంగా ఐఫోనే తయారుచేసేశాడు..

    ఏకంగా ఐఫోనే తయారుచేసేశాడు..

    యాపిల్ ఐఫోన్ తయారీ అంటే దానికి ఎంతో సెటప్ కావాలి. కానీ... ఓ సాధారణ వ్యక్తి ఐఫోన్ స్పేర్ పార్ట్స్ ను అసెంబుల్ చేసి ఏకంగా ఐఫోన్ తయారుచేసేశాడు. ఆ విధానమంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. యూరప్ కు చెందిన ఓ వ్యక్తి చైనా వెళ్లి ఆ దేశంలోని ప్రముఖ స్పేర్ పార్ట్స్ మార్కెట్ అయిన షెన్జెన్ నుంచి ఐఫోన్ విడిభాగాలు కొనుగోలు చేశాడు. వాటితో ఐఫోన్ 6 ఎస్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్...

  • ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

    ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

    ఇంటర్నెట్ ఇంటింటికీ చేరువవుతున్న తరుణంలో ఇండియాలోనూ శరవేగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతోంది. మొబైల్ నెట్ వచ్చేశాక ఇది మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో సమాచారం కోసం, షాపింగ్ కోసం, వినోదం కోసం, సామాజిక బంధాల కోసం.. ఇలా అనేక అవసరాలు, కాలక్షేపం కోసం వివిధ సైట్లను చూస్తున్నారు. అయితే... దేశాలవారీగా ఎక్కువమంది ఏఏ వెబ్ సైట్లు చూస్తున్నారన్న జాబితాలను అలెక్సా.కామ్ రూపొందించింది. ఇండియాలో ఎక్కువగా ఏం...

  • త్వరలో పాకిస్తానీ లో యూ ట్యూబ్  రీ-ఎంట్రీ

    త్వరలో పాకిస్తానీ లో యూ ట్యూబ్ రీ-ఎంట్రీ

    మనం ఏదైనా వీడియో చూడాలనుకున్నా లేదా డౌన్ లోడ్ చేయాలనుకున్నా ఏమి చేస్తాం? మనకు ఉన్న ఏకైక మార్గం యూ ట్యూబ్ నే కదా! పాపం పాకిస్తాన్ లో మాత్రం ఆ సౌకర్యం లేదు. అవును మీరు చదువుతున్నది నిజమే. 2012 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో యూ ట్యూబ్ యొక్క గ్లోబల్ మరియు స్థానిక సైట్ లపై పాకిస్తాన్ లో నిషేధం విధిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు నిచ్చింది. కానీ ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేసే సూచనలు...

ముఖ్య కథనాలు

యూపీఐ రిక‌రింగ్ పేమెంట్స్‌తో ఉన్న ఈ 5 ఉప‌యోగాలు తెలుసుకోండి..

యూపీఐ రిక‌రింగ్ పేమెంట్స్‌తో ఉన్న ఈ 5 ఉప‌యోగాలు తెలుసుకోండి..

డిజిట‌ల్ ఇండియా కోసం కృషి చేస్తున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు పెంచ‌డానికి అన్ని ప్ర‌యత్నాలూ చేస్తోంది.  డెబిట్ కార్డుల ద్వారా...

ఇంకా చదవండి
రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న...

ఇంకా చదవండి