• తాజా వార్తలు

వాట్స్ అప్, గూగుల్ , ఆపిల్ మరియు ఉబర్ లలో ఉన్న మీ డేటా ను డౌన్ లోడ్ చేయడానికి గైడ్ - 2

ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్  మరియు ట్విట్టర్ లలో ఉన్న మీ డేటా ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో క్రితం ఆర్టికల్ లో చూసియున్నాము. ఈ రోజు ఆర్టికల్ లో గూగుల్. ఆపిల్, ఉబర్ మరియు వాట్స్ అప్ లలో ఉన్న డేటా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం.

ఉబర్ లో ఉన డేటా ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?

  1. ముందుగా https://auth.uber.com/login/?breeze_local_zone=dca1&next_url=https%3A%2F%2Friders.uber.com%2Ftrips&state=hYMNVb_uWCmnr0nQQq-nFGdB6xKyOKtSrvnQtiGwdhw%3D లింక్ ను ఓపెన్ చేసి లాగ్ ఇన్ అవ్వాలి.
  2. ఇన్ స్టాల్ అయ్యిన తర్వాత ఎక్స్ టెన్షన్ ఐకాన్ పై క్లిక్ చేసి కొద్ది నిముషాలు వెయిట్ చేయాలి.
  3. తర్వాత వెబ్ యాప్ లోనికి వెళితే అది మీకు CSV ని చూపిస్తుంది.  ఫైల్ ను డ్రాగ్ చేసి అక్కడ ఉన్న బ్లూ బాక్స్ లో డ్రాప్ చేయాలి.
  4. ఈ వెబ్ సైట్ మీకు సంబందించిన వివిధ రకాల ఉబర్ స్టాటిస్టిక్స్ ను చూపిస్తుంది. అంతే!

వాట్స్ అప్ డేటా ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?

  1. మీరు ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే ఈ https://accounts.google.com/signin/v2/sl/pwd?passive=1209600&continue=https%3A%2F%2Fplay.google.com%2Fapps%2Ftesting%2Fcom.whatsapp&followup=https%3A%2F%2Fplay.google.com%2Fapps%2Ftesting%2Fcom.whatsapp&flowName=GlifWebSignIn&flowEntry=ServiceLogin లింక్ ద్వారా బీటా ప్రోగ్రాం లో భాగం అవ్వవచ్చు లేదా లేటెస్ట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  2. ఇప్పుడు మీ వాట్స్ అప్ యాప్ ను ఓపెన్ చేసి కుడి వైపు పైన ఉన్న మెనూ లో ఉన్న మూడు డాట్స్ లో ఉన్న సెట్టింగ్స్ ను ఓపెన్ చేసి మొదటిది అయిన అకౌంట్స్ ను ఓపెన్ చేయాలి.
  3. రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో అనే బటన్ పై క్లిక్ చేయాలి. మీకు సంబందించిన సమాచారం ఒక గంట లో గానీ ఒక రోజులో కానీ లభిస్తుంది.

      గూగుల్ డేటా ను డౌన్ ,లోడ్ చేసుకోవడం ఎలా ?

  1. https://accounts.google.com/signin/v2/sl/pwd?passive=1209600&osid=1&continue=https%3A%2F%2Ftakeout.google.com%2Fsettings%2Ftakeout&followup=https%3A%2F%2Ftakeout.google.com%2Fsettings%2Ftakeout&flowName=GlifWebSignIn&flowEntry=ServiceLogin లింక్ ద్వారా మీ గూగుల్ ఎకౌంటు ను ఓపెన్ చేసి లగ్ ఇన్ అవ్వాలి.
  2. మీకు ఏ రకమైన డేటా కావాలో క్రిందకు స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
  3. అయిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి.
  4. ఫైల్ టైపు, మాక్స్ సైజు, మరియు  ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి ఇలా వివిధ రకాలుగా ఆ ఆర్కైవ్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
  5. ఇప్పుడు గూగుల్ మీ రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన ఫైల్ ను డౌన్ లోడ్ చేయడానికి రెడీ చేస్తుంది.

ఆపిల్ డేటా ను డౌన్ లోడ్ చేయండి

  1. ఆపిల్ యొక్క ప్రైవసీ పేజి కి వెళ్లి యాక్సెస్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉండే వద్దకు వెళ్ళాలి.
  2. ప్రైవసీ కాంటాక్ట్ ఫాం లింక్ పై క్లిక్ చేసి మీ లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  3. తర్వాతి పేజి లో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అబౌట్ ప్రైవసీ ఇష్యూస్ అనే దానిని సెలెక్ట్ చేయాలి.
  4. ఇప్పుడు మీ వివరాలన్నీ పూర్తి చేసి కామెంట్స్ దగ్గర మీకు కావలసిన సమాచారం గురించి ఒక రిక్వెస్ట్ పెట్టాలి.
  5. సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అంతే మీకు కావలసిన సమాచారం డౌన్ లోడ్ చేయబడుతుంది.

జన రంజకమైన వార్తలు