సెల్‌ఫోన్ ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను ఉచితంగా తెచ్చిపెట్టుకుంటున్నాం. మరీ ముఖ్యంగా రేడియేషన్ ప్రభావం వల్ల ఎన్నో రోగాలు ఇప్పుడు వేధిస్తున్నాయి. మొబైల్ కొనే సమయంలో అన్ని వివరాలు తెలుసుకుంటున్న వినియోగ దారులు.. ఆ ఫోన్ నుంచి ఎంత రేడియేషన్ విడుదల అవుతుందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. రేడియేషన్‌ను సార్(SAR-Specific Absorption Rate) వాల్యూతో కొలుస్తారు. అంటే.. ఫోన్ ఆన్‌లో ఉన్నప్పుడు టవర్ నుంచి సిగ్నల్స్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ రూపంలో తీసుకుంటుంది. ఆ వేవ్‌ని మొబైల్ ఎంత దూరం తీసుకుంటుం దో ఆ ప్రదేశం అంతా ఈ తరంగాలు వ్యాపించి ఉంటాయి. ఇవి మన శరీరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి, మన శరీరం ఈ ఫ్రీక్వెన్సీని ఎంత వరకూ తీసుకుంటుంది అనే వివరాలనే సార్ వాల్యూ అంటారు. దీనిని రెండు విధాలుగా కొలుస్తారు. ఒకటి తలకి, రెండు శరీరానికి. ప్రస్తుతం ఈ సార్ వాల్యూని ఒక గ్రాము కణజాలానికి.. 1.6 వాట్ పర్ కేజీగా నిర్ధారించారు. దీని కంటే ఎక్కువ ఉంటే ఆ మొబైల్‌ని కచ్చితంగా నిషేధిస్తారు. ఇటీవల విడుదలైన పాపులర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల రేడియేషన్ స్థాయులను తెలుసుకుందాం!
మొబైల్ తల సార్ వాల్యూ శరీరం సార్ వాల్యూ
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం30 0.409 W/Kg -
Samsung Galaxy A70 0.774 W/Kg Unspecified
Samsung Galaxy A50 0.335 W/Kg Unspecified
Samsung Galaxy A30 0.413 W/Kg Unspecified
Samsung Galaxy A10 0.510 W/Kg Unspecified
వివో వి15 ప్రో 1.15 W/Kg 0.284 W/Kg
హువాయి పి30 లైట్ 1.23 W/Kg 1.19 W/Kg
రియల్‌మీ 3 ప్రో 1.159 W/Kg 0.739 W/Kg
షామీ రెడ్‌మీ నోట్ 7 ప్రో 0.962 W/Kg 0.838 W/Kg
షామీ మి మిక్స్2 0.880 W/Kg 0.850 W/Kg
వన్ ప్లస్ 6టి 1.552 W/Kg 1.269 W/Kg
హానర్ 10 0.84 W/Kg -
నోకియా 8.1 0.223 W/Kg -
నోకియా 7.1 0.312 W/Kg -
ఫామీ రెడ్‌మీ వై3 1.031 W/Kg 0.573 W/Kg
రెడ్‌మీ 7 1.031 W/Kg 0.573 W/Kg
పోక్ ఎఫ్1 0.719 W/Kg 0.746 W/Kg
రెడ్‌మీ నోట్ 7 0.962 W/Kg 0.838 W/Kg
శామ్‌సంగ్ గెలాక్సీ జే7 నెక్ట్స్ 0.610 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ జే6 1.353 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ జే6 + 0.332 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ జే4+ 0.450 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ జే4 0.478 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ జే2 కోర్ 1.387 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ జే2(2018) 0.903 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం20 0.273 W/Kg -
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం10 0.238 W/Kg -
నోకియా1 0.799 W/Kg 0.852 W/Kg
నోకియా 2.1 0.799 W/Kg 0.852 W/Kg
నోకియా 3.1 ప్లస్ 0.92 W/Kg 0.66 W/Kg
నోకియా 5.1 ప్లస్ 1.09 W/Kg 1.11W/Kg
నోకియా 6.1 ప్లస్ 0.456 W/Kg 0.647 W/Kg
నోకియా 6.1 0.94 W/Kg 0.77 W/Kg
వివో వై71 1.16 W/Kg 0.96 W/Kg
వివో వై81ఐ 1.014 W/Kg 0.445 W/Kg
వివో వై81 1.014 W/Kg 0.445 W/Kg
వివో వై95 1.09 W/Kg 0.32 W/Kg
మోటో వన్ పవర్ 0.312 W/Kg 1.12 W/Kg
హానర్ 8సి 0.54 W/Kg -
హానర్ 7ఏ 1.12 W/Kg -
హానర్ 10 లైట్ 0.74 W/Kg -
హానర్ 9ఎన్ 0.42 W/Kg -
హానర్ 8ఎక్స్ 0.72 W/Kg -
రియల్‌మీ1 1.4 W/Kg 0.909 W/Kg
రియల్‌మీ2 0.720 W/Kg 0.305 W/Kg
ఒప్పో ఏ3ఎస్ 1.166 W/Kg 0.934 W/Kg
ఒప్పో ఏ7 0.186 W/Kg 1.370 W/Kg
షామీ ఎంఐ ఏ2 1.092 W/Kg 0.259 W/Kg
షామీ రెడ్‌మీ వై2 1.115 W/Kg 1.238 W/Kg
రెడ్‌మీ 6 0.793 W/Kg 0.707 W/Kg
రెడ్‌మీ 6ఏ 0.746 W/Kg 0.715 W/Kg
రెడ్ మీ 6 ప్రో 0.964 W/Kg 0.780 W/Kg
రెడ్‌మీ నోట్ 6 ప్రో 0.844 W/Kg 1.048 W/Kg
వివో వీ9 యూత్ 1.180 W/Kg 0.727 W/Kg
వివో వీ7 ప్లస్ 1.180 W/Kg 0.727 W/Kg