వార్తా విశ్లేషణ

ఏ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎంతమంది వాడుతున్నారో తెలుసా?

ఏ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎంతమంది వాడుతున్నారో తెలుసా?

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ల స్మార్టు ఫోన్లు శరవేగంగా మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. అదేసమయంలో ఓఎస్ అప్ డేట్ చేసుకునే వీలున్న ఫోన్లు... అప్ డేట్ చేసుకునేవారూ పెరుగుతున్నారు. దీంతో కొత్త ఓఎస్ వస్తే చాలు, చాలా ఫోన్లలో అదే కనిపిస్తోంది. ప్రస్తుతం...

ఇక భార‌త ఫ్లయిట్ల‌లో వైఫై సేవ‌లు!

ఇక భార‌త ఫ్లయిట్ల‌లో వైఫై సేవ‌లు!

భార‌త్‌లో వైఫై వాడ‌కం బాగా పెరిగిపోయింది. కేవ‌లం ఇళ్ల‌లో మాత్ర‌మే కాదు ప‌బ్లిక్ ప్లేసుల్లో ఎక్క‌డ చూసినా వైఫై క‌నిపిస్తోంది. రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌, కాఫీ షాపులు ఎక్క‌డికి వెళ్లినా మా వైఫై వాడుకోండి అని పాస్‌వ‌ర్డ్‌లు ఇచ్చేస్తున్నారు....

వన్ యియర్ డాటా ప్యాక్ లు స్టార్ట్ చేయండి.. టెలికాం సంస్థలకు ట్రాయ్ సూచనలు

వన్ యియర్ డాటా ప్యాక్ లు స్టార్ట్ చేయండి.. టెలికాం సంస్థలకు ట్రాయ్ సూచనలు

డాటా వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని సర్వీసు ప్రొవైడర్లకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ పలు సూచనలు చేసింది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ఏడాది కాలవ్యవధితో డేటా ప్యాక్‌లు ప్రారంభించాలని టెల్కోలను కోరింది. మార్జినల్ యూజర్లు, తొలిసారి...

ఆ ఓఎస్ ల‌కు వాట్సాప్ మ‌రో 25 రోజులే ప‌నిచేస్తుంది..

ఆ ఓఎస్ ల‌కు వాట్సాప్ మ‌రో 25 రోజులే ప‌నిచేస్తుంది..

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్, విండోస్‌, బ్లాక్ బెర్రీ అన్నిట్లోనూ లేటెస్టు ఓఎస్ లు వ‌చ్చేశాయి. పాత ఓఎస్ లు వాడుతున్న‌వారిని వేళ్ల‌మీద లెక్కించొచ్చేమే. ఆండ్రాయిడ్ విష‌యానికొస్తే కిట్ క్యాట్ కంటే పాత వెర్ష‌న్లు దాదాపు క‌నుమ‌ర‌గైపోయాయి. అందుకే వాట్సాప్ కూడా...

యాపిల్ వాచ్ క‌ట్టుకున్న ఎంపీకి పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

యాపిల్ వాచ్ క‌ట్టుకున్న ఎంపీకి పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

యాపిల్ ఉత్ప‌త్తులంటే కుర్రాకారు నుంచి అన్ని ర‌కాల ప్రొఫెష‌న‌ల్స్ కు క్రేజే. రాజ‌కీయ నాయ‌కులూ దీనికి అతీతులు కారు. మ‌న దేశంలోని చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేతుల్లో యాపిల్ ఫోన్లు, యాపిల్ వాచ్ లు క‌నిపిస్తుంటాయి. అయితే... ఓ ఎంపీ ఇలాగే...

భార‌త్ లో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేస్తున్న‌ యాప్స్ ఏవో తెలుసా?

భార‌త్ లో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేస్తున్న‌ యాప్స్ ఏవో తెలుసా?

ప్ర‌తి ప‌నికీ ఒక యాప్‌... స్మార్టు ఫోన్ల‌లో మ‌నం లోడ్ చేసే యాప్ లు అన్నీఇన్నీ కావు. అవ‌స‌రాల కోసం, ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం, ఇంకా ర‌క‌ర‌కాల ప‌నుల కోసం ఎన్నో యాప్స్ వాడుతుంటాం. అయితే, అత్య‌ధికులు వాడే యాప్ ఏంటో తెలుసా... వాట్స్ యాప్‌. అవును.....

టీవీ చూడ‌డం కంటే ఏడు రెట్లు మొబైల్ చూస్తున్నామంట‌!

టీవీ చూడ‌డం కంటే ఏడు రెట్లు మొబైల్ చూస్తున్నామంట‌!

ఒక‌ప్పుడు టీవీ చూడ‌డం అంటే అదో గొప్ప స‌ర‌దా! ప్ర‌తి ఇళ్లు సీరియ‌ల్స్‌తో మారుమోగిపోయేవి. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా టీవీ చూసేవాళ్లు ఉండేవాళ్లు. క్రికెట్ మ్యాచ్‌లు వ‌చ్చిన‌ప్పుడైతే ఇంట్లో చిన్న‌పాటి మ‌ల్ల యుద్ధాలు కూడా జ‌రిగేవి. ఐతే...

ప్లేస్టోర్ నుంచి గూగుల్ తాజాగా తొలగించిన యాప్స్ ఇవే.. మీరు ఇన్ స్టాల్ చేసుంటే తొలగించాల్సిందే..

ప్లేస్టోర్ నుంచి గూగుల్ తాజాగా తొలగించిన యాప్స్ ఇవే.. మీరు ఇన్ స్టాల్ చేసుంటే తొలగించాల్సిందే..

ఆండ్రాయిడ్ ఓఎస్ ఫోన్లకు వైరస్ ప్రమాదం పెరుగుతోంది. ఇటీవలే మాల్ వేర్ జూడీ (Judy) ఆండ్రాయిడ్ డివైస్ లను ఎంతగా దెబ్బతీసిందో తెలిసిందే. ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్ ద్వారా ఈ వైర‌స్ కొన్ని కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌ల‌కు వ్యాప్తి చెందిన‌ట్టు చెక్...

ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాట్ సెన్సార్లు, డ్రోన్‌లు

ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాట్ సెన్సార్లు, డ్రోన్‌లు

క్రికెట్ రోజు రోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతున్న కాల‌మిది. టెక్నాల‌జీ పెరిగిపోయిన నేప‌థ్యంలో ఆట ఎంత‌గానో మారింది. బ్యాట్స్‌మెన్ ఉపయోగించే బ్యాట్ దగ్గ‌ర నుంచి అంపైర్లు ఉప‌యోగించే వాకీటాకీల వ‌ర‌కు ఎన్నో మార్పులొచ్చాయి. తాజాగా ఇంగ్లాండ్ వేదిక‌గా...

లైక్ కొట్టినందుకు రెండున్న‌ర ల‌క్ష‌ల ఫైన్

లైక్ కొట్టినందుకు రెండున్న‌ర ల‌క్ష‌ల ఫైన్

ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది క‌దా అని పోస్టు క‌న‌ప‌డ‌గానే లైకులు కొడుతూ పోతే ఒక్కోసారి మీకు చుట్టుకునే ప్ర‌మాద‌ముంది. అలా ఎందుకు అవుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వివ‌రాలు చ‌దవండి. స్విట్జర్లాండ్‌లో ఓ పోస్టుకు ముందు వెన‌కా కూడా చూడ‌కుండా లైక్...

 సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

మ‌హానాడు.. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల‌కోసారి జ‌రుపుకునే పార్టీ పండుగ‌. మూడు రోజులపాటు ఒక ఉత్స‌వంలా నిర్వ‌హిస్తాయి టీడీపీ క్యాడ‌ర్‌. క్యాడ‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కు అంద‌రూ ఒక‌చోట చేరి పార్టీ ప్రోగ్రెస్ గురించి డిస్క‌స్ చేసుకుంటారు. ఫ్యూచ‌ర్...

ఆధార్ లింకేజి ముసుగులో పేమెంట్ బ్యాంకు ఖాతాలు పెంచుకుంటున్న ఎయిర్ టెల్?

ఆధార్ లింకేజి ముసుగులో పేమెంట్ బ్యాంకు ఖాతాలు పెంచుకుంటున్న ఎయిర్ టెల్?

పేమెంట్ బ్యాంకింగ్ లోకి వస్తున్న సంస్థలు అడ్డదారిలో తమ ఖాతాల సంఖ్యను పెంచుకుంటున్నాయా.. వినియోగదారులకు తెలియకుండా, వారికి ముందుగా చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా దొంగదారిలో పేమెంట్ బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నాయా... ఎయిర్ టెల్ వంటివి ఫోన్...

టచ్ స్క్రీన్ లాప్ ట్యాప్ లు ఎంతవరకూ ఉపయోగకరం

టచ్ స్క్రీన్ లాప్ ట్యాప్ లు ఎంతవరకూ ఉపయోగకరం

టచ్ స్క్రీన్ లాప్ టాప్ లు నేడు ఒక ట్రెండ్ గా మారిపోయాయి. ట్రెండీ గా ఉండడం వలన గానీ లేక ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది అనే కారణం చేత గానీ చాలా మంది వినియోగదారులు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా డివైస్ లు కూడా ఇలాగే ఉండాలని కొంతమంది...

 ఏడాదిలో 30 ల‌క్ష‌ల  ఎంఐ మ్యాక్స్  ఫోన్లు అమ్మిన  షియోమి

ఏడాదిలో 30 ల‌క్ష‌ల ఎంఐ మ్యాక్స్ ఫోన్లు అమ్మిన షియోమి

చైనీస్ మొబైల్ దిగ్గ‌జం లాస్ట్ ఇయ‌ర్ మేలో రిలీజ్‌చేసి ఎంఐ మ్యాక్స్ ఫ్యాబ్లెట్ మార్కెట్‌లో భారీగా అమ్ముడుపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల యూనిట్లు విక్ర‌యించింది. లాంచ్ చేసి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా షియోమి ఛైర్మ‌న్ లీ జున్ ఈ విష‌యాన్ని...

అతి త్వరలో రానున్న వన్ ప్లస్ 5 , షియోమీ 6 ని రెండో సారి నీరు గార్చేస్తుందా?

అతి త్వరలో రానున్న వన్ ప్లస్ 5 , షియోమీ 6 ని రెండో సారి నీరు గార్చేస్తుందా?

టెక్ ప్రేమికులు మరియు స్మార్ట్ ఫోన్ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం చేరువలోనికి వచ్చింది. అందరూ ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 5 యొక్క లాంచింగ్ డేట్ దగ్గరకు వచ్చేసింది.గత సంవత్సరం విడుదల అయిన వన్ ప్లస్ 3 మరియు వన్ ప్లస్ 3 T లు భారీ...

ఆసియాలో తొలి వీఆర్ లాంజ్ మన దేశంలోనే ఉంది తెలుసా?

ఆసియాలో తొలి వీఆర్ లాంజ్ మన దేశంలోనే ఉంది తెలుసా?

ప్రపంచాన్ని ఊహా ప్రపంచంలో నిలుపుతున్న వర్చువల్ రియాలిటీకి క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో వర్చువల్ రియాలిటీ లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఆసియాలో అలాంటి వర్చువల్ రియాలిటీ లాంజ్ ను తొలిసారి మన దేశంలోనే ఏర్పాటు చేశారు. హెచ్ పీ...

 	స్మార్టు ఫోన్ కొంటారా? నెల రోజులు ఆగడం బెటర్

స్మార్టు ఫోన్ కొంటారా? నెల రోజులు ఆగడం బెటర్

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల‌న్న ఆలోచన ఒకసారి బుర్రలో మొదలైతే ఆగడం కష్టమే కానీ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒక నెల రోజులు ఆగడం బెటరని అంటున్నారు టెక్ నిపుణులు. జూన్ చివ‌రి వ‌ర‌కు ఫోన్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గుతాయని చెప్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు...

ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తే మన ఇంటర్నెట్ స్పీడు ఇక రాకెట్టే

ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తే మన ఇంటర్నెట్ స్పీడు ఇక రాకెట్టే

ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ ను మరింతగా పెంచేందుకు గాను కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను ఇండియా స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) త్వరలో లాంచ్ చేయనుంది. జిశాట్-19, జిశాట్-11, జిశాట్-20 కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను మరో ఏడాదిన్నర కాలంలో...

40 ఏళ్లనాటి  యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

40 ఏళ్లనాటి యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

యాపిల్‌.. టెక్నాల‌జీ ప్ర‌పంచంలో మ‌కుటం లేని మహారాజు. యాపిల్ నుంచి ఒక ప్రొడ‌క్ట్ రిలీజ్ అవుతుందంటే టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ అంతా క‌ళ్ల‌లో వ‌త్తులేసుకుని మ‌రీ ఎదురుచూస్తుంటారు. ఐ ఫోన్‌లు రిలీజ్ అయ్యేట‌ప్పుడు అమెరికా లాంటి కొన్ని దేశాల్లో...

మొబైల్ మార్కెట్ పై జీఎస్టీ ప్రభావం ఎంత?

మొబైల్ మార్కెట్ పై జీఎస్టీ ప్రభావం ఎంత?

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం... దీనిపై ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పన్ను రేట్లు ఖరారు చేస్తుండడం తెలిసింద. గవర్నమెంటు ఇప్పటికే అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లను నిర్ణయించేసింది. బంగారంపై రేట్లపై...

ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

కోట్ల మంది యూజ‌ర్లున్న మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ శుక్రవారం ఉదయం యూజ‌ర్ల‌ను కంగారు పెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా చోట్ల అర‌గంట‌కు పైగా మొరాయించింది. ట్విట్ట‌ర్ అకౌంట్లోకి లాగిన్ కావ‌డానికి అయ్యేందుకు ప్రయత్నించిన చాలామందికి టెక్నిక‌ల్...

పనిచేస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లోనే పనిచేయాలట..

పనిచేస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లోనే పనిచేయాలట..

పనిచేస్తే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లోనే పనిచేయాలంటున్నారట ఇండియన్స్. జాబ్ చేయడానికి అత్యంత ఎక్కువగా ఇష్టపడే కంపెనీలేమిటనే విషయంలో లింక్డ్ ఇన్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.... ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో...

అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

స్మార్ట్‌ఫోన్‌తో యూజ‌ర్ల రిలేష‌న్ రోజురోజుకీ బ‌ల‌ప‌డిపోతోంది. మిల్లీనియ‌ల్స్ (20 నుంచి 35ఏళ్ల లోపు వ‌య‌సున్న వారు)లో దాదాపు 25% మంది రోజుకు 5 గంట‌ల‌కంటే ఎక్కువ‌సేపు స్మార్ట్‌ఫోన్‌తోనే గ‌డుపుతున్నారు. మ‌రో 50 శాతానికి పైగా యువ‌త మూడు గంట‌ల‌కంటే...

తిరుమలలో పెళ్లి చేసుకునేవారికి ఆన్ లైన్లోనే స్లాట్ బుకింగ్ ఛాన్స్

తిరుమలలో పెళ్లి చేసుకునేవారికి ఆన్ లైన్లోనే స్లాట్ బుకింగ్ ఛాన్స్

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో వివాహం చేసుకొని, ఒక్కటవ్వాలనుకునే జంటలకు మరింత వెసులుబాటు కలుగుతోంది. ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం...

అమెరికాలో కొత్తగా ల్యాప్ టాప్ ఫోబియా... ఎందుకో తెలుసా?

అమెరికాలో కొత్తగా ల్యాప్ టాప్ ఫోబియా... ఎందుకో తెలుసా?

టెక్నాలజీలో కానీ, వార్ ఫేర్ లో కానీ, ఆర్థిక బలంలో కానీ దేనిలోనూ ఎవరికీ తీసిపోని రేంజిలో టాప్ లో ఉండే అమెరికాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అది ల్యాప్ టాప్ ఫోబియా. ల్యాప్ టాప్ లను చూస్తేనే అమెరికా వణికిపోతోందట. అందుకు కారణమేంటో తెలుసా....?...

 MP 3 చనిపోబోతుందా? వాట్ నెక్స్ట్?

MP 3 చనిపోబోతుందా? వాట్ నెక్స్ట్?

సుమారు 25 సంవత్సరాలకు పైగా సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఆడియో ఫార్మాట్ అయిన MP3 ఇక మాయం కానుందా? దీని సర్వీస్ లను నిలిపివేయడం ద్వారా ఇది దాదాపు డెడ్ అయిపోతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. MP3 గా పేరుగాంచిన MPEG -1 మరియు MPEG-2 ఆడియో...

జియోకు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు

జియోకు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు

ఆర్నెళ్ల పాటు ఫ్రీగా డేటా, కాల్ ఆఫర్లను ఇచ్చినంతకాలం జియో జియో అన్న వినియోగదారులు మెల్లగా ఇప్పుడు తమ మనసు మార్చుకుంటున్నారు. మొన్న ఏప్రిల్ నుంచి జియో ఫ్రీ సర్వీసులు నిలిపివేసి టారిఫ్ లు ప్రకటించేసరికి చాలామంది చల్లగా జారుకుంటున్నారు. జియో...

షియోమీ 3ఎస్.. ఆన్‌లైన్లో అత్య‌ధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్

షియోమీ 3ఎస్.. ఆన్‌లైన్లో అత్య‌ధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్

చైనీస్ మొబైల్ కంపెనీ షియోమీ మంగ‌ళ‌వారం త‌న కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ షియోమీ (రెడ్‌మీ) 4ను ప్ర‌క‌టించ‌నుంది. దీనికంటే ముందు వ‌చ్చిన షియోమీ 3ఎస్‌, షియోమీ 3ఎస్ ప్రైమ్ ఫోన్లు ఇండియ‌న్ మార్కెట్లో బాగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో రెడ్‌మీ 4పైనా...

రెండేళ్ల‌లో ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటో చెప్పిన హెడ్ హంట‌ర్స్ చైర్మ‌న్‌

రెండేళ్ల‌లో ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటో చెప్పిన హెడ్ హంట‌ర్స్ చైర్మ‌న్‌

రెండేళ్లలో సుమారు 6 లక్షల మంది ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉందని, వారిలో చాలా మంది సీనియర్‌ ఐటి నిపుణులకు చిక్కలు తప్పేట్లు లేవని హెడ్‌ హంటర్స్‌ చైర్మన్‌ లక్ష్మికాంత్ చేసిన వ్యాఖ్య‌లు ఐటీ ఉద్యోగుల‌ను భ‌య‌పెడుతున్నాయి. ప్రస్తుతం ఐటి రంగంలో ఏర్పడ్డ...

గేమింగ్ లాప్ ట్యాప్ లు ఇంకా అవసరమేనా?

గేమింగ్ లాప్ ట్యాప్ లు ఇంకా అవసరమేనా?

టెక్నాలజీ యొక్క లక్షణం ఏమిటంటే ఏదైనా కొత్త ఆవిష్కరణ కనిపెట్టబడినపుడు అప్పటివరకూ ఉన్నది కాస్తా కొంతకాలానికి మాయం అయిపోతుంది. లేదా ఒకవేళ ఉన్నా అనవసరం అనే స్థితికి చేరుకుంటాయి. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ లు GPS మార్కెట్ లోనికి రంగ ప్రవేశం చేసిన తర్వాత...