వార్తా విశ్లేషణ

బిలియ‌న్ డివైజ్‌ల‌లో యాపిల్ ఏఆర్ టెక్నాలజీ

బిలియ‌న్ డివైజ్‌ల‌లో యాపిల్ ఏఆర్ టెక్నాలజీ

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించేది, న‌మ్మేది  యాపిల్‌నే. కంప్యూట‌ర్‌లు మాత్ర‌మే కాదు ఫోన్లు, ట్యాబ్‌లతో యాపిల్ పెద్ద విప్ల‌వ‌మే తీసుకొచ్చింది. అయితే యాపిల్‌కు ఇంట‌ర్నెట్...

జియో, ఆధార్ డేటా లీక్‌... కొన్ని త‌ప్ప‌నిస‌రి ప్ర‌శ్న‌లు..వాటికి స‌మాధానాలు

జియో, ఆధార్ డేటా లీక్‌... కొన్ని త‌ప్ప‌నిస‌రి ప్ర‌శ్న‌లు..వాటికి స‌మాధానాలు

జియో, ఆధార్ ఈ రెండూ భార‌త్‌లో ఇప్పుడు ఎక్కువ నానుతున్న పేర్లు. ఆధార్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అయితే.. జియో పూర్తిగా ప్రైవేటు సంస్థ రిల‌య‌న్స్‌ది. అయితే ఈ రెండు డేటాబేస్‌లు లీక్ కావ‌డం పెద్ద...

    డిజిటల్ ట్రాంజాక్షన్లు చేస్తున్నవారు ఎంతమంది తెలిస్తే ఆశ్చర్యపోతారు

    డిజిటల్ ట్రాంజాక్షన్లు చేస్తున్నవారు ఎంతమంది తెలిస్తే ఆశ్చర్యపోతారు

    ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు, బ్యాంకింగ్ వ్యవహారాలకు, చెల్లింపులకు డిజిటల్ ప్లాట్ ఫాంలను ఉపయోగించుకోవడం గత ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత వినియోగదారులు బ్యాంకింగ్‌...

ఈ-ట్రాంజాక్ష‌న్ల‌లో మోసం జ‌రిగితే ఇక‌పై ప‌ది రోజుల్లో ప‌రిహారం

ఈ-ట్రాంజాక్ష‌న్ల‌లో మోసం జ‌రిగితే ఇక‌పై ప‌ది రోజుల్లో ప‌రిహారం

బ్యాంకు ఖాతాదారుల‌ ప్రమేయం లేకుండా వారి అకౌంట్లు, క్రెడిట్/ డెబిట్ కార్డుల నుంచి అనధికారికంగా జ‌రిగే ఈ -ట్రాంజాక్ష‌న్లలో మోసాల విష‌యంలో వినియోగ‌దారుల‌కు ర‌క్ష‌ణ చ‌ర్య‌ల గురించి రిజ‌ర్వు...

‘ఆధార్ పే’ ఎంతగా పాపులర్ అయిపోతోందో తెలుసా?

‘ఆధార్ పే’ ఎంతగా పాపులర్ అయిపోతోందో తెలుసా?

మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత దేశంలో డిజిటల్ ట్రాంజాక్షన్లు తప్పనిసరి అవసరంగా మారాయి. ఆ క్రమంలో పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా వీటిని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వాలు కూడా సులభంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా...

పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

స్మార్టుఫోన్ల‌ను ఎంత ధ‌ర పెట్టి కొంటున్నా ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి.  బ్యాట‌రీ ప్రాబ్ల‌మో లేక క‌నెక్టివిటీ ప్రాబ్ల‌మో మ‌రేదైనా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలాంటి కామ‌న్ ప్రాబ్ల‌మ్స్‌ను మ‌నం ఎలాగైనా ఫేస్ చేయ‌చ్చు. కంపెనీకి పంపి కొత్త పీస్...

జీఎస్టీ అమలులో ఐటీ సాఫ్టువేర్లు, నిపుణులు, సర్వీసులు ఎంత కీలకమో తెలుసా?

జీఎస్టీ అమలులో ఐటీ సాఫ్టువేర్లు, నిపుణులు, సర్వీసులు ఎంత కీలకమో తెలుసా?

    జీఎస్టీ పుణ్యమా అని ట్యాక్స్ సాఫ్టువేర్ లు రూపొందించే సంస్థల పంట పండుతోంది. ట్యాక్సేషన్, సాఫ్ట్ వేర్ రెండింట్లోనూ పట్టున్న నిపుణులకూ డిమాండు పెరుగుతోంది. జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ విక్రయించడానికి, ఐటీ సేవలందించడానికి...

టెక్ ప్ర‌పంచం.. ఐఫోన్‌కు ముందు ఐఫోన్ త‌ర్వాత‌..

టెక్ ప్ర‌పంచం.. ఐఫోన్‌కు ముందు ఐఫోన్ త‌ర్వాత‌..

యాపిల్ ఐఫోన్ ఎప్పుడైతే ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిందో కానీ మొత్తం టెక్ ప్ర‌పంచ‌మే మారిపోయింది. టెక్నాల‌జీలో కొత్త మార్పుల‌కు నాంది ప‌డింది. యాపిల్ ఐఫోన్ స్థాయిని అందుకోవ‌డానికి మిగిలిన కంపెనీలు కూడా...

ఓట్ మీల్ కుకీ లేదా ఓరియో... ఆండ్రాయిడ్ ఓ పేరు ఏది?

ఓట్ మీల్ కుకీ లేదా ఓరియో... ఆండ్రాయిడ్ ఓ పేరు ఏది?

ఆండ్రాయిడ్‌లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O)' డెవలపర్ వెర్షన్‌ను గూగుల్ ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.  అయితే.. ఇంతవరకు దీనికి స్పెసిఫిక్ గా ఏ పేరూ పెట్టలేదు. కానీ.. దీనికి సంబంధించి కొన్ని పేర్లు...

గూగుల్ మ్యాప్స్ కంటే మా మ్యాప్స్ నమ్మదగ్గవి-సర్వే ఆఫ్ ఇండియా

గూగుల్ మ్యాప్స్ కంటే మా మ్యాప్స్ నమ్మదగ్గవి-సర్వే ఆఫ్ ఇండియా

ఇంట్లోంచే ఏ ప్రాంతం ఎక్క‌డుందో క‌రెక్టుగా చెప్ప‌గ‌లిగేలా సాయ‌ప‌డుతున్న గూగుల్ మ్యాప్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో దీన్ని...

రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్లు కొన‌డంలో మంచి.. చెడు

రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్లు కొన‌డంలో మంచి.. చెడు

మ‌నం ఒక్కోసారి కొత్త గాడ్జెట్ల‌ను కొనే ముందు రీ ఫ‌ర్బిష్డ్‌ గాడ్జెట్ల‌ను కొని వాటి ప‌నితీరు బాగుంటే మ‌ళ్లీ అదే మోడ‌ల్ కొంటుంటాం. అంటే బ్రాండ్ న్యూ మోడ‌ల్ కాకుండా కొన్ని రోజుల వాడిన...

జూన్ 30 నుంచి ఆండ్రాయిడ్ మార్కెట్ ఉండదు..

జూన్ 30 నుంచి ఆండ్రాయిడ్ మార్కెట్ ఉండదు..

ఆండ్రాయిడ్ కప్ కేక్ 1.5 మొదలుకొని తాజాగా నూగట్ 7.0 వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ లో అనేక వెర్షన్ లు వచ్చాయి. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓ (O) ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విడుదల కానుంది. కొత్త వెర్షన్ వస్తుంటే పాత వెర్షన్లు వెనుకబడిపోతూ వచ్చాయి. అయినా... ఇప్పటికీ...

ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ ఎక్కువ‌గా దానికే వాడుతున్నార‌ట‌!!

ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ ఎక్కువ‌గా దానికే వాడుతున్నార‌ట‌!!

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా సైట్ల‌లో ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ ముందుంటాయి. అయితే ఈ రెండు సైట్ల‌ను జ‌నం స‌క్ర‌మంగా వినియోగిస్తున్నారా? అస‌లు ఈసైట్ల‌లో ఏం...

ఆండ్రాయిడ్ పాత వెర్షన్లకు కూడా మరో మూడేళ్ల వరకు వాట్సాప్ సపోర్టు

ఆండ్రాయిడ్ పాత వెర్షన్లకు కూడా మరో మూడేళ్ల వరకు వాట్సాప్ సపోర్టు

ఇదిగో ఆపేస్తున్నాం... అదిగో ఆపేస్తున్నాం అంటూ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ల స్మార్టు ఫోన్ల యూజర్లకు ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చింది. తాజాగా జూన్ 30తో పాత వెర్షన్లకు సపోర్టు ఆపేస్తామని చెప్పింది. కానీ... మళ్లీ మనసు మార్చుకున్నట్లుంది....

చైల్డ్ లేబర్ జీవితాలను మార్చనున్న టెక్ ప్రోగ్రాం పెన్సిల్

చైల్డ్ లేబర్ జీవితాలను మార్చనున్న టెక్ ప్రోగ్రాం పెన్సిల్

స్కిల్‌ ఇండియా ద్వారా నైపుణ్య వృద్ధికి శిక్షణ ఇచ్చేందుకు ఇరాన్‌, జర్మనీలు ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికశాఖ సదస్సులో ఉద్యోగ కల్పనకు భారత్‌ ప్రయత్నాలను తాను వివరించానని,...

స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య...

అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

సాధార‌ణంగా ఏ చిన్న కంపెనీ అయినా సాఫీగా ముందుకు న‌డ‌వాలంటే అకౌంటెంట్ చాలా కీల‌కం. మ‌నీకి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌ను చూసుకోవడానికి ఒక ప‌ర్స‌న్ లేక‌పోతే య‌జ‌మానికి చాలా క‌ష్ట‌మ‌వుతుంది. చోటా కంపెనీల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ప‌దులో సంఖ్య‌లో...

వన్ ప్లస్ 5 ఫోన్ కు రెండు రోజుల్లో 3 లక్షల రిజిస్ట్రేషన్లు

వన్ ప్లస్ 5 ఫోన్ కు రెండు రోజుల్లో 3 లక్షల రిజిస్ట్రేషన్లు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ త్వరలో అమ్మకానికి పెట్టనున్న వన్ ప్లస్ 5 స్మార్టు ఫోన్ కు విక్రయానికి ముందే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీని రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టిన తరువాత కేవలం రెండు రోజుల్లోనే 3 లక్షల మందికి పైగా...

ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

కంప్యూట‌ర్ ఆన్ చేయ‌గానే మ‌నం ఓపెన్ చేసేది గూగుల్‌నే. ఎందుకంటే మ‌న‌కు ఏం స‌మాచారం కావాల‌న్నా వెంట‌నే గూగుల్‌లో వెతుకుతాం. కంప్యూట‌ర్‌తో ప‌ని చేసేట‌ప్పుడు ప్ర‌తి విషయానికి గూగుల్ మీద ఆధార‌ప‌డ‌తాం. మ‌రి గూగుల్ న‌మ్మ‌దగిన‌దేనా! ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం...

పేమెంటు బ్యాంకుల గురించి ఒక వినియోగదారుడు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవీ..

పేమెంటు బ్యాంకుల గురించి ఒక వినియోగదారుడు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవీ..

అందరికీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలన్న టార్గెట్ తో సులభ మార్గంగా పేమెంటు బ్యాంకుల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇది కూడా రిజర్వు బ్యాంకు పరిధిలోనే పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, అల్పాదాయ వర్గాల వారు, గ్రామీణ...

పేరుకే 4జీ.. వేగంలో వెరీ లేజీ!

పేరుకే 4జీ.. వేగంలో వెరీ లేజీ!

4జీ... భార‌త్‌లో తాజాగా ఊపేస్తున్న పేరిది. స్మార్ట్‌ఫోన్ ఉంటే క‌చ్చితంగా 4జీ డేటా వాడాల్సిందే.. అనేంతంగా 4జీ దేశంలో విస్త‌రిస్తోంది. అన్ని ప్ర‌ధాన టెలికాం కంపెనీలు పోటీప‌డి మ‌రీ త‌క్కువ ధ‌ర‌తో 4జీ డేటాను ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. వినియోగ‌దారులు...

యాపిల్ నుంచి ఆ ఇండియన్ ఇంజినీర్ ను గూగుల్ కొనేసింది..

యాపిల్ నుంచి ఆ ఇండియన్ ఇంజినీర్ ను గూగుల్ కొనేసింది..

ఐఫోన్లకు ధీటుగా గూగుల్ తన సొంత బ్రాండులో పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఫోన్లకు మరింత పోటీనిచ్చేందుకు గూగుల్ తీసుకురానున్న ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్ కోసం యాపిల్ లో అత్యంత కీలకంగా పనిచేసే ఇంజినీర్ ను తన...

ఐఫోన్ ను బీట‌వుట్ చేస్తున్న ఫోన్లేవో తెలుసా?

ఐఫోన్ ను బీట‌వుట్ చేస్తున్న ఫోన్లేవో తెలుసా?

స్మార్టు ఫోన్ల విక్రయాల్లో ఐఫోన్లదే అగ్రస్థానం అన్న సంగతి తెలిసిందే.. అమ్మకాల్లో తొలి మూడు స్థానాలూ ఐఫోన్ మోడళ్లవే. కానీ... ఇటీవల ఇతర సంస్థల నుంచి వచ్చిన ఫోన్లు ఆ స్థానాలను ఆక్రమించేందుకు రెడీ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ కిల్లర్ అనే ఇమేజ్ తో...

ధూమపానాన్ని టెక్నాలజీ ఎలా మార్చుతుందో తెలుసా?

ధూమపానాన్ని టెక్నాలజీ ఎలా మార్చుతుందో తెలుసా?

పొగాకు, సిగ‌రెట్లు, గుట్కాలు, ఖైనీలు వంటి పొగాకు ఉత్ప‌త్తుల వ్యాపారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయ‌ల్లో జ‌రుగుతోంది. స్మోకింగ్‌, టుబాకో యూజ్ వ‌ల్ల ఆరోగ్యం గుల్ల‌వుతుండ‌డం, క్యాన్స‌ర్ల వంటి వ్యాధుల‌తో ఏటా జ‌నం చ‌నిపోతుండ‌డంతో...

ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

రిలయన్స్ జియో ఎల్ వైఫై ఫోన్ల‌ను వినియోగిస్తున్న‌వారికి జియో అదిరిపోయే ఆఫ‌ర్ ను ప్రకటించింది. 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మై ఎల్ వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ ఆఫర్ కేవలం...

శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది....

ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో...

జీఎస్టీతో కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ బిజినెస్‌కు దెబ్బే

జీఎస్టీతో కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ బిజినెస్‌కు దెబ్బే

ప్ర‌తి వ‌స్తువు, స‌ర్వీస్ మీద దేశ‌మంత‌టా ఒకే ర‌క‌మైన ప‌న్ను ఉండాల‌న్న ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం గూడ్స్‌,సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్ర‌వేశ‌పెట్టింది. జులై 1 నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని సెంట్ర‌ల్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ అరుణ్‌జైట్లీ...

మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఎమోష‌న్స్‌ను ఫేస్‌బుక్ రికార్డు చేస్తే!

మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఎమోష‌న్స్‌ను ఫేస్‌బుక్ రికార్డు చేస్తే!

స్మార్ట్‌ఫోన్ ఉందంటే ఫేస్‌బుక్ ఉప‌యోగించ‌ని వాళ్లు ఎవ‌రుంటారు? క‌చ్చితంగా ఈ యాప్ అంద‌రి ఫోన్ల‌లో ఉంటుంది. సాధార‌ణంగా చేతిలో ఫోన్ ఉంటే మ‌నం ఊరికే ఉంటామా! ఎన్నో ఫొటోలు తీసుకుంటాం. వీడియోలు తీసుకుంటాం. అందులో మ‌న‌కు ఇష్ట‌మైన‌వి.. ఉప‌యోగ‌క‌ర‌మైన‌వి,...

ఆన్‌లైన్‌లో పిల్ల‌ల సేఫ్టీ కోసం గూగుల్ పాఠాలు

ఆన్‌లైన్‌లో పిల్ల‌ల సేఫ్టీ కోసం గూగుల్ పాఠాలు

ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ కేవ‌లం సెర్చ్ ఇంజిన్ మాత్ర‌మే కాదు. అంత‌కుమించి ఎంతో స‌మాజానికి మేలు చేసే సంస్థ కూడా. వివిధ దేశాల్లో నిరుపేద పిల్ల‌ల‌కు విద్య‌ను అందించ‌డానికి ఆర్థిక సాయం చేయ‌డం, వైద్య శిబిరాలు నిర్వ‌హించ‌డం, స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌డం...