• తాజా వార్తలు
  • బ్లడ్ షుగర్ ఎంతుందో చెప్పే యాపిల్ వాచ్

    బ్లడ్ షుగర్ ఎంతుందో చెప్పే యాపిల్ వాచ్

    ఫిట్ నెస్ ట్రాకర్లు, ఫిట్ నెస్ బ్యాండ్లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా కూడా అందులో కొన్ని పరిమితులే ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక అంశాల విషయంలో కచ్చితత్వం ఉండడం లేదు. కానీ... ఇప్పుడు యాపిల్ సంస్థ నుంచి ఒక కీలక ప్రొడక్ట్ రావడంతో ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆసక్తి చూపుతున్నారు. బ్లడ్ షుగర్ తెలుసుకునే వీలుండడమే దీని ప్రత్యేకత. అది కూడా ప్రత్యేకంగా ఫిట్ నెస్ బ్యాండ్ గా కాకుండా యాపిల్ వాచ్ లోనే ఈ...

  • నోకియా 3310.. ధ‌ర ల‌క్షా అర‌వై ఎనిమిది వేల రూపాయ‌లు!

    నోకియా 3310.. ధ‌ర ల‌క్షా అర‌వై ఎనిమిది వేల రూపాయ‌లు!

    నోకియా త‌న క‌మ్‌బ్యాక్ ఎడిష‌న్‌గా తీసుకొచ్చిన నోకియా 3310 మొబైల్ ధ‌ర ఎంత‌.. మోడ‌ల్ నెంబ‌ర్ కూడా కలిసొచ్చేట‌ట్లు 3310 రూపాయ‌ల‌కే ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను సంస్థ రీలాంచ్ చేసింది. కేవ‌లం 2జీ నెట్‌వ‌ర్క్‌నే స‌పోర్ట్ చేసే ఫీచ‌ర్ ఫోన్ కి ఇంత‌ధ‌రా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కూడా.. కానీ ర‌ష్యాలో నోకియా 3310 స్పెష‌ల్ ఎడిష‌న్ ధ‌ర వింటే గుండె గుబేలుమ‌న‌డం ఖాయం. రెండు వేరియంట్ల‌లో వ‌చ్చే వీటి ధ‌ర మ‌న...

  • అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

    అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

    అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ నెల 14 వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. తొలిరోజు ఎల‌క్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌, మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డ్‌ల ద్వారా యాప్ తో ప‌ర్చేజ్ చేస్తే 15% క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది. ఐఫోన్ 7 .. 44వేల‌కే అర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువ చేసే 32 జీబీ ఐఫోన్ 7 మొబైల్ ఫోన్‌ను...

  • మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫిప్‌కార్ట్ మ‌రోసారి భారీ మేళాతో ముందుకు రానుంది. బిగ్ బిలియ‌న్ డే పేరుతో సాధార‌ణంగా ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించే ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌... అమేజాన్ నుంచి ఎదురవుతున్న గ‌ట్టి పోటీ నుంచి తట్టుకోవ‌డానికి ట్రెండ్ మార్చింది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఒక‌సారి బిగ్ బిలియ‌న్ డే పేరిట సేల్ నిర్వ‌హించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా మ‌రోసారి సేల్‌కు తెర తీసింది. ఈనెల 14 నుంచి 18...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఆపర్లు

    ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఆపర్లు

    ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ యూజర్ల కోసం సమ్మర్ షాపింగ్ డేస్‌ సేల్ ను ప్రారంభించింది. మంగళవారమే దీన్ని ప్రారంభించగా... ఈ రోజు నుంచి ఆపర్లు వెల్లువెత్తాయి. మే 4వ తేదీ వరకు అంటే బుధవారం వరకు ఈ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. శాంసంగ్‌కు...

ముఖ్య కథనాలు

డెలివ‌రీ బాయ్స్ ఫోన్ల‌లో ఆరోగ్య‌సేతు యాప్  త‌ప్ప‌నిస‌రి చేసిన జొమాటో.. ఎందుకంటే

డెలివ‌రీ బాయ్స్ ఫోన్ల‌లో ఆరోగ్య‌సేతు యాప్  త‌ప్ప‌నిస‌రి చేసిన జొమాటో.. ఎందుకంటే

క‌రోనా పాజిటివ్ రోగి ద‌గ్గ‌ర‌కు మీరు వెళ్లినా, ఆ వ్య‌క్తి మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినా అల‌ర్ట్ చేసే యూనిక్ ఫీచ‌ర్‌తో కేంద్ర ప్రభుత్వం...

ఇంకా చదవండి
క్వారంటైన్‌లో ఉన్న‌వారి సెల్ఫీలు గంట‌కోసారి ప్రాసెస్ చేసే క్వారంటైన్ వాచ్‌

క్వారంటైన్‌లో ఉన్న‌వారి సెల్ఫీలు గంట‌కోసారి ప్రాసెస్ చేసే క్వారంటైన్ వాచ్‌

క‌రోనా జ‌నం బతుకుల్ని మార్చిపారేసింది. మ‌నింటికి మ‌నం పోవాల‌న్నా ప‌దిమంది ప‌ర్మిష‌న్ తీసుకుని వెళ్లాల్సిన దౌర్భాగ్య ప‌రిస్థితి తెచ్చిపెట్టింది. ఇక...

ఇంకా చదవండి