• తాజా వార్తలు
  • వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

    వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

    వాట్స‌ప్‌.. ఇది వాడ‌కుండా.. చూడ‌కుండా మ‌నం ఉండ‌గ‌ల‌మా? ఎందుకుంటే ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వారు వాడ‌ని వాళ్లు చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అందులో ప‌క్కా వాట్స‌ప్ ఉండాల్సిందే. సుల‌భంగా చాటింగ్ చేయ‌డానికి, ఈజీగా ఫోటోలు, వీడియోల‌ను  షేర్ చేయ‌డానికి వాట్స‌ప్‌ను మించిన యాప్ లేదు.  ఇన్ని మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి కాబ‌ట్టే ఎక్కువ‌మంది వాట్స‌ప్‌ను ఉపయోగిస్తున్నారు. త్వ‌ర‌గా వాట్స‌ప్...

  • భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

    భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

    బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు తీసుకు రావ‌డంలో ఐసీఐసీఐ ముందంజ‌లో ఉంటుంది.  క్రెడిట్ కార్డుల‌ను ఎక్కువ జారీ చేయ‌డంలోనూ ఈ బ్యాంకుదే పైచేయి. ఇప్పుడు అదే బ్యాంకు మ‌రో ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల కోసం ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డులు జారీ చేయాల‌ని ఐసీఐసీఐ నిర్ణ‌యించింది.  అంటే క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ కార్డు సేవ‌లు వాడుకోవ‌చ్చు.  దీని వ‌ల్ల ల‌క్ష‌లాది మంది...

  • త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

    త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

    త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది? వాట్స‌ప్‌.. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్‌. ప్ర‌తి రోజు కోట్లాది మంది యూజ‌ర్లు వాట్స‌ప్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్‌ను వాడే వారి సంఖ్య‌ను మ‌రింత పెంచుకునే విధంగా ముందుకెళుతోంది ఈ సంస్థ‌. ఫేస్‌బుక్ టేక్ ఓవ‌ర్ చేసిన త‌ర్వాత గ‌ణ‌నీయంగా యూజ‌ర్ల‌ను పెంచుకున్న వాట్స‌ప్‌.. త్వ‌ర‌లోనే ఒక...

  • భార‌త తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ శాటిలైట్ ఫోన్‌

    భార‌త తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ శాటిలైట్ ఫోన్‌ " సంఖ్యా " ఓ విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణే!

    శాటిలైట్ ఫోన్ తెలుసుగా.. మొబైల్, ల్యాండ్ ఫోన్ క‌నెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా ప‌ని చేసే ఈ ఫోన్‌ను ఇండియ‌న్ ఆర్మీ,  ఇండియ‌న్ నావీ, కోస్ట్ గార్డ్స్ ఉప‌యోగిస్తారు. రైల్వేలు కూడా స‌మాచార మార్పిడికి ఈ శాటిలైట్ ఫోన్‌ను ఉప‌యోగించుకుంటాయి. ఇండియ‌న్ సెమీ కండ‌క్ట‌ర్ కంపెనీ శాంఖ్య లాబ్స్ త‌యారుచేసిన పృథ్వీ అనే చిన్న చిప్‌తో ఇది ప‌నిచేస్తుంది.  ఇప్పుడు ఈ సాంకేతిక‌త‌ను మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసి...

  • ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

    ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

    ఆధార్‌... మ‌న‌కు నిత్య జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంగా క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డే డాక్యుమెంట్. ప్ర‌భుత్వం ఏ ముహూర్తాన ఆధార్‌ను దాదాపు అన్ని రంగాల్లో త‌ప్ప‌ని స‌రి చేసిందో దీని విలువ పెరిగిపోయింది.  ఆధార్ లేకుండా ఏ ప‌నులు అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. బ్యాంకు అకౌంట్లు, పాన్‌కార్డులు, ఇన్‌కంటాక్స్ ఇలా ఏదైనా ఆధార్‌తో ముడిప‌డి ఉన్న‌వే. అయితే అంతా బాగానే ఉన్నా.. మ‌న డేటా ఇలా బ‌హిర్గ‌తం కావ‌డం ఎంత వ‌ర‌కు...

  • అర్జెంటుగా  పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

    అర్జెంటుగా పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

    మాల్‌వేర్ దాడుల‌తో టెక్ కంపెనీలు మాత్ర‌మే కాదు టెలికాం సంస్థ‌లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. తాజాగా మాల్‌వేర్ దాడుల‌తో భార‌త టెలికాం దిగ్గ‌జం బీఎస్ఎన్ఎల్ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంట‌నే త‌మ డిఫాల్ట్ సిస్ట‌మ్స్ పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోమ‌ని సందేశాలు పంపింది. తాజాగా 2000 మోడెమ్స్‌ మాల్‌వేర్  దాడుల‌కు గుర‌య్యాయి. ఐతే బీఎస్ఎన్ఎల్ కోర్ నెట్‌వ‌ర్క్‌కు మాత్రం మాల్‌వేర్ అటాక్ కాలేదు. మ‌రీ బీఎస్ఎన్ఎల్ జాగ్ర‌త్త...

  • మీకు కావాల్సిన మ్యాప్‌లు మీరే త‌యారు చేసుకోవ‌డానికి టైల్‌మిల్‌

    మీకు కావాల్సిన మ్యాప్‌లు మీరే త‌యారు చేసుకోవ‌డానికి టైల్‌మిల్‌

    ఏమైనా ప్రాజెక్టులు త‌యారు చేసేట‌ప్పుడో లేదా సెమినార్లు ఇచ్చే స‌మ‌యంలోనూ మ‌న‌కు మ్యాప్‌ల అవ‌స‌రం ఎంతో ఉంటుంది. అయితే ఈ మ్యాప్‌ల‌ను సొంతంగా త‌యారు చేసుకుంటే! ఈ ఆలోచ‌నే కొత్త‌గా ఉంది క‌దా.. దీనికి కొన్ని కొత్త సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. టైల్‌మిల్ అనే ఫ్రీ ఓపెన్ సోర్సు, క్రాస్ ఫ్లాట్‌ఫాం మ్యాప్ డిజైన‌ర్‌తో మీకు కావాల్సిన మ్యాప్‌ల‌ను మీరే త‌యారు చేసుకోవ‌చ్చు. కార్టోగ్రాఫ‌ర్ల‌కు ఇది ఎంతో...

  • డెస్క్‌టాప్ పీసీతో మీ గూగుల్ డ్రైవ్‌ను సింక్ చేయ‌డం ఎలా?

    డెస్క్‌టాప్ పీసీతో మీ గూగుల్ డ్రైవ్‌ను సింక్ చేయ‌డం ఎలా?

    డెస్క్‌టాప్‌లో అయినా, స్మార్ట్‌ఫోన్‌లో అయినా మ‌న విలువైన డేటాను భ‌ద్రప‌రుచుకోవ‌డంలో గూగుల్ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. మ‌నకు సంబంధించిన ముఖ్య‌మైన ఫైల్స్‌, ఫొటోలు, వీడియోల‌ను మ‌నం గూగుల్ డ్రైవ్‌లు సేవ్ చేసుకుంటాం. కానీ వీటిని మ‌నం జాగ్ర‌త్త‌గా దాచుకునేదెలా? క‌ంప్యూట‌ర్‌లో పెట్టి ఎప్ప‌టికీ చూసుకునేదెలా? క‌ంప్యూట‌ర్ డెస్క్‌టాప్ పీసీలో గూగుల్ డ్రైవ్‌ను సింక్ చేయ‌డం ఎలా? డౌన్‌లోడ్‌, ఇన్‌స్టాల్...

  •    మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూసి మీకు లోన్ ఇవ్వ‌చ్చో లేదో డిసైడ్ చేసే  మాన్‌సూన్ క్రెడిట్ టెక్ 

       మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూసి మీకు లోన్ ఇవ్వ‌చ్చో లేదో డిసైడ్ చేసే  మాన్‌సూన్ క్రెడిట్ టెక్ 

       మీరు ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్ చేస్తున్నారా? అయితే ఒక్క‌సారి ఆలోచించండి.. మీరు చేసే పోస్టులే మీకు లోన్ రాకుండా చేసే అవ‌కాశం కూడా ఉంది.  ఫేస్‌బుక్ పోస్ట్‌కు, లోన్ అప్రూవ‌ల్‌కు సంబంధం ఏమిటంటారా?  Monsoon CreditTech అనే సంస్థ దీని ద్వారా మీ సోష‌ల్ ప్రొఫైల్‌ను కాలిక్యులేట్ చేసి మీ లోన్ అప్లికేష‌న్‌ను ప్రాసెస్ చేయ‌డంలో కంపెనీల‌కు సూచ‌న‌లిస్తుంది.  బ్యాంకుల‌కు లోన్ తీసుకుని ఎగ్గొట్టేవాళ్లు...

ముఖ్య కథనాలు

ప్రైవేటు వాట్స‌ప్ గ్రూప్ చాట్స్ గూగుల్‌లో ద‌ర్శ‌నం.. ఇది ఎటు దారి తీస్తుందో!

ప్రైవేటు వాట్స‌ప్ గ్రూప్ చాట్స్ గూగుల్‌లో ద‌ర్శ‌నం.. ఇది ఎటు దారి తీస్తుందో!

వాట్స‌ప్ గ్రూప్‌.. ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం ఈ గ్రూపుల‌ను ఫాలో అవుతూనే ఉంటాం. ఈ గ్రూపుల విష‌యంలో మ‌న‌కు...

ఇంకా చదవండి
మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే...

ఇంకా చదవండి