• తాజా వార్తలు
  •     జియో ఫోన్ తో శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్లకు దెబ్బే

        జియో ఫోన్ తో శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్లకు దెబ్బే

        ఇండియన్ టెలిఫోన్ మార్కెట్లో సంచలనంగా మారిన రిలయన్స్ జియో ఫోన్ మిగతా ఫోన్ మాన్యుఫాక్యరర్స్ ను వణికిస్తోంది ముఖ్యంగా శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలకు గట్టి దెబ్బ తగలడం ఖాయమని ఈ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.     ఇది పేరుకు ఫీచర్ ఫోన్ అయినా అన్నీ స్మార్టు ఫీచర్లు ఉండడంతో పాటు, 4జీ వీవోఎల్టీఈ ఉండడం.. లెక్క ప్రకారం మూడేళ్లలో...

  • ఇన్ బిల్ట్ భీమ్ యాప్ తో రూ.5,290కే కార్బ‌న్ కే9 క‌వ‌చ్

    ఇన్ బిల్ట్ భీమ్ యాప్ తో రూ.5,290కే కార్బ‌న్ కే9 క‌వ‌చ్

    ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కార్బ‌న్ మ‌రో ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ తో మార్కెట్లోకి వ‌చ్చింది. పేరుకు ఇది ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ అయినా ఇందులో ఫీచ‌ర్లు మాత్రం బాగున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా 4జీతో పాటు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను కూడా  క ఏవ‌లం రూ.5,290 ధ‌ర‌కే అందిస్తుండ‌డంతో దీనిపై అంద‌రిలోనూ...

  • ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

    ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

    సిమ్ కార్డు కావాలంటే ఆధార్, గ్యాస్ సబ్సిడీకి ఆధార్, పాన్ కార్డుకు ఆధార్, డ్రైవింగు లైసెన్సుకు ఆధార్, బ్యాంకు అకౌంటుకు ఆధార్... ఇలా దేశంలో ప్రతిదానికీ ఆధారే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకేకాదు, ఇతరత్రా సేవలకు కూడా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అవుతున్నది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకూ ఆధార్ లింకయిపోతోంది....

  • ప్రపంచంలోనే ఫస్ట్ ప్రాంతీయ భాషా ఓఎస్.. ఇండస్

    ప్రపంచంలోనే ఫస్ట్ ప్రాంతీయ భాషా ఓఎస్.. ఇండస్

    కంప్యూట‌ర్‌కైనా, స్మార్ట్‌ఫోన్‌కి అయినా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ గుండెకాయ లాంటిది. ఇది ఫెయిల్ అయితే ఆప‌రేష‌న్స్ జ‌ర‌గ‌వు. ఎంత ఖ‌రీదైన కంప్యూట‌రైనా, స్మార్ట్‌ఫోన్ అయినా అవి వృథానే అవుతాయి. అందుకే గాడ్జెట్‌ల‌ను కొనేట‌ప్పుడు క‌చ్చితంగా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సామ‌ర్థ్యం గురించి వినియోగ‌దారులు తెలుసుకుంటారు. ఓఎస్ ప‌క్కాగా ఉంటేనే కొనుగోలు విష‌యం ఆలోచిస్తారు. అయితే ఇన్ని రోజులు మ‌న‌కు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్...

  • ఇక ఫీచర్ ఫోన్లలోనూ స్మార్ట్ యాప్స్

    ఇక ఫీచర్ ఫోన్లలోనూ స్మార్ట్ యాప్స్

    ఇండియాలో స్మార్టుఫోన్ల విక్రయాలు ఎంత జోరుగా ఉన్నా కూడా ఫీచర్ ఫోన్లదే ఇప్పటికీ పైచేయి. అత్యధిక శాతం మంది చేతిలో ఇంకా ఫీచర్ ఫోన్లు ఉంటున్నాయి. స్మార్టు ఫోన్లు వాడుతున్నవారు కూడా వివిధ అవసరాల కోసం ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. అలాంటివారు ఫీచర్ ఫోన్లతోనూ కొన్ని స్మార్టు అవసరాలు తీర్చుకునేలా ఫోన్ తయారీ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. ఫీచర్ ఫోన్ల కోసం యాప్స్ తయారుచేస్తున్నాయి. ఐటెల్, కార్బన్...

  • మీరు స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ గాడ్జెట్ లు మీకోసమే

    మీరు స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ గాడ్జెట్ లు మీకోసమే

    నేటి స్మార్ట్ ప్రపంచం లో అనేకరకాల గాడ్జెట్ లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా అందరూ అవసరం కోసం ఈ గాడ్జెట్ లను ఉపయోగిస్తారు. అవి స్మార్ట్ ఫోన్ లు కానీ, ట్యాబు , లాప్ టాప్ కానీ, స్మార్ట్ వాచ్ లు కానీ  వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు వీటిని ఖరీదు చేసి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే గాడ్జెట్ లను వాడేవారిలో మరొక వర్గం కూడా ఉంది. వారే స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడేవారు. వీరి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వీరు...

  • గాలిపటంలా ఎగిరి నేలకూలుతున్న మైక్రోమ్యాక్స్

    గాలిపటంలా ఎగిరి నేలకూలుతున్న మైక్రోమ్యాక్స్

    కీలక ఉద్యోగులు రాజీనామాలు,చైనా సంస్థల నుంచి పోటీ, బ్రాండెడ్ సంస్థగా ఎదగడంతో వ్యయం.     ఏడాది కిందట టాప్ సెల్లర్ గా ఉన్న మైక్రోమ్యాక్స్ సంస్థ ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. దేశీయ తయారీ ఫోన్లతో మార్కెట్లో ప్రవేశించి ఏకంగా దిగ్గజ సంస్థలనే వెనక్కు నెట్టేసి జెయింట్ గా మారినప్పటికీ ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది. ఏడాది కిందట శ్యాంసంగ్ ను...

  • ఐఫోన్... మేడిన్ హైదరాబాద్

    ఐఫోన్... మేడిన్ హైదరాబాద్

    ఐ-ఫోన్లను ఇక హైదరాబాద్‌లోనే తయారుచేయనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే యాపిల్ ఐఫోన్లు ఇక తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యే అవకాశముంది. ఐఫోన్‌లను పెద్ద మొత్తంలో తయారు చేసి యాపిల్ సంస్థకు చిప్ లు, ఇతర భాగాలు సరఫరా చేసి ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్ లో నెలకొల్పనుండడమే దీనికి కారణం. భారత్‌లో తయారీ కారణంగా చాలా తక్కువ ధరలకే ఐ...

ముఖ్య కథనాలు

ప్రపంచంలోనే ఫస్ టైం పేపర్ బీర్ బాటిల్స్, ఎలా ఉంటాయో తెలుసా ?

ప్రపంచంలోనే ఫస్ టైం పేపర్ బీర్ బాటిల్స్, ఎలా ఉంటాయో తెలుసా ?

ఇప్పటిదాకా మనం బీర్ గ్లాస్ తో కూడిన బాటిల్స్ లోనే చూశాం. ఇకపై వాటికి కాలం చెల్లిపోనుంది. పేపర్ తో కూడిన బీర్ బాటిల్స్ మార్కెట్లోకి రానున్నాయి. బీర్ ప్రియుల కోసం పాపులర్ బీర్ బ్రాండ్ కంపెనీ పేపర్...

ఇంకా చదవండి