• తాజా వార్తలు
  • ఏటీఎంలో డ‌బ్బులు లేక‌పోతే పెనాల్టీ! అయ్యే ప‌నేనా ఇది?

    ఏటీఎంలో డ‌బ్బులు లేక‌పోతే పెనాల్టీ! అయ్యే ప‌నేనా ఇది?

    ఇటీవ‌ల కాలంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర నిర్ణ‌యాలు తీసుకుంటోంది. వాటిలో ఏటీఎంల‌కు సంబంధించిన‌వి కూడా ఉన్నాయి. భార‌త్‌లో ప‌ని చేస్తున్న ఏటీఎంలు క‌న్నా ప‌ని చేయ‌ని ఏటీఎంల సంఖ్యే ఎక్కువ అంటే అతిశ‌యోక్తి కాదు. డీమానిటైజేష‌న్ త‌ర్వాత నోట్లు మార్చ‌డం వల్ల చాలా ఏటీఎంలు అప్‌డేష‌న్...

  • అటల్ పెన్షన్ యోజన - రూ.210 డిపాజిట్ చేయండి, నెలకు రూ.5 వేలు పొందండి 

    అటల్ పెన్షన్ యోజన - రూ.210 డిపాజిట్ చేయండి, నెలకు రూ.5 వేలు పొందండి 

    కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతలో భాగంగా అటల్ పెన్షన్ యోజన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీములో చేరడం వల్ల 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అయితే పెన్షన్ డబ్బులు మీరు ప్రతి నెలా చెల్లించే మొత్తం మీద ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. ప్రాసెస్ ఓ సారి పరిశీలిస్తే.. అర్హతలు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలంటే భారతీయ పౌరులు అయి...

  • జియో దెబ్బ, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ

    జియో దెబ్బ, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ

    దేశీయ టెలికాం రంగంజియో రాకముందు జియో వచ్చిన తరువాత అన్న చందంగా తయారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జియోకు ప్రత్యర్థులు అనేక అంతరాయాలు కలిగించాయని జియో ఎన్నో సార్లు ఫిర్యాదులు కూడా చేసింది. ముఖ్యంగా నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్ల విషయంలో టెలికం దిగ్గజాలు జియోకు సహకరించలేదని వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌...

  • ఇకపై ఎవరూ మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉండదా ?

    ఇకపై ఎవరూ మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉండదా ?

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూజర్లకు శుభవార్త చెప్పింది. బ్యాంకు అకౌంట్‌లలో ప్రతి నెల కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. కాగా మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి, బ్యాంకును బట్టి రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయివేటు బ్యాంకుల్లో మాత్రం ఎక్కువగా ఉండాలి. లేదంటే పెనాల్టీ ఉంటుంది. దీంతో పాటు బేసిక్...

  • కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    వినియోగదారులు ఒక్కోసారి షాపింగ్ సమయంలో కాని లేక డిన్నర్ సమయంలో కాని రాంగ్ లావాదేవీలు జరిపి అనేక చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు అటువంటి సమయంలో పోయిన డబ్బుని తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కార్డు చెల్లింపుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంటే ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ కార్డు నుంచి మొత్తం కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది...

  • ఇకపై చెక్ ఇష్యూ చేస్తే ట్యాక్స్ పడుద్ది అంట ! నిజమేనా?

    ఇకపై చెక్ ఇష్యూ చేస్తే ట్యాక్స్ పడుద్ది అంట ! నిజమేనా?

    ఇప్పటికే వివిధ రకాల ఛార్జ్ లతో వినియోగదారులపై ఛార్జ్ ల మోత మోగిస్తున్న బ్యాంకు లు సరికొత్త బాదుడికి సిద్ధం అవుతున్నాయి. ఇకపై ఎటిఎం విత్ డ్రా లకూ మరియు చెక్ బుక్ ఇష్యూ లకు కూడా మన బ్యాంకు లు ఛార్జ్ లు వేయనున్నాయి. డైరెక్టరేట్ జనరల్ అఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటలిజెన్స్ నిబంధనల మేరకు ఉచిత బ్యాంకింగ్ సేవలపై కూడా ట్యాక్స్ వేసేందుకు బ్యాంకులు సిద్దం అయ్యాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే...

ముఖ్య కథనాలు

ఇక అన్ని టెల్కోలు టారిఫ్‌లు పెంచ‌బోతున్నాయా? త‌ప్ప‌దా?

ఇక అన్ని టెల్కోలు టారిఫ్‌లు పెంచ‌బోతున్నాయా? త‌ప్ప‌దా?

వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించడానికి పోటాపోటీగా ధ‌ర‌లు త‌గ్గించి రెండేళ్లుగా టెలికం కంపెనీలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. జియో రంగంలోకి వ‌చ్చేవ‌ర‌కు...

ఇంకా చదవండి
ఎస్‌బిఐ డెబిట్ కార్డు దారులకు వఛ్చిన ఈ కొత్త సౌకర్యాలు తెలుసా ?

ఎస్‌బిఐ డెబిట్ కార్డు దారులకు వఛ్చిన ఈ కొత్త సౌకర్యాలు తెలుసా ?

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్తను అందించింది. డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. అలాగే నెలకు 8 నుంచి 10 ఉచిత లావాదేవీలను...

ఇంకా చదవండి