• తాజా వార్తలు
  • బ్రాడ్ బాండ్ లో 40%  జియో కస్టమర్లే

    బ్రాడ్ బాండ్ లో 40% జియో కస్టమర్లే

    అడుగుపెట్టిన ఆరు నెలల వ్యవధిలోనే రిలయన్స్ జియో మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇండియాలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా జియో నిలిచింది. జియో ను కొట్టేవారే లేరా కనీసం 512 కేబీపీఎస్ వేగంతో నెట్ సేవలందిస్తుంటే దాన్ని బ్రాడ్ బ్యాండ్ గా పరిగణిస్తుండగా, ఈ సేవలను అందుకుంటున్న వారి సంఖ్య జనవరితో...

  • మూడేళ్లలో బీఎస్సెన్నెల్ సమూలంగా ఎలా మారిందో తెలుసా?

    మూడేళ్లలో బీఎస్సెన్నెల్ సమూలంగా ఎలా మారిందో తెలుసా?

    ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్సెన్నెల్ గత మూడేళ్లలో పూర్తిగా మారిపోయింది. అంతకుముందు నిత్యం నష్టాలే చవిచూస్తూ 8 వేల కోట్ల కు పైగా నష్టాల్లో కూరుకుపోయినా ఆ సంస్థ పడిలేచిన కెరటంలా మళ్లీ ఎలా నిలదొక్కుకుంది.. మళ్లీ ఎలా లాభాల్లోకి వచ్చింది.. చివరకు ఇప్పుడు జియో పోటీని కూడా తట్టుకుని మిగతా టెలికాం ఆపరేటర్లకు భిన్నంగా ఎలా మనుగడ సాధించగలుగుతోందన్నది చూస్తే ఆద్యంతం ఆసక్తికరమే. నాలుగేళ్ల కిందట నిండా...

  • నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-2,  చేతిలో డబ్బులేదని చింత వద్దు , వ్యాలట్ వ

    నగదు రహిత జీవనానికి కంప్యూటర్ విజ్ఞానం మార్గ దర్శిణి-2, చేతిలో డబ్బులేదని చింత వద్దు , వ్యాలట్ వ

    దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే కావొచ్చు కానీ, ఆ నిర్ణయం ప్రభవంతో ప్రజలకు నగదు దొరక్క ఏ పనీ చేయలేకపోతున్నారు. అయితే... కొందరు మాత్రం చీకూచింతా లేకుండా ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఎప్పట్లాగానే బిందాస్ గా గడిపేస్తున్నారు. అంటే వారికి డబ్బు అవసరం లేదని కాదు, ఆర్థిక లావాదేవీలు...

  • 101 కోట్ల మొబైల్ ఇండియా - ట్రాయి

    101 కోట్ల మొబైల్ ఇండియా - ట్రాయి

    ఎయిర్ టెల్ 24.15 %, వొడా ఫోన్ 17.01 %, రిలయన్సు 9.94% బీఎస్సెన్నెల్ 8.2 % దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 101 కోట్లు దాటింది. 2015 చివరి నాటికే మొబైల్ వినియోగదారులు 100 కోట్లు దాటారు. కాగా అందులో 57.27 శాతం మంది అర్బన్ వినియోగదారులు.  తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయి ) దేశంలో మొబైల్ గణాంకాలు వెల్లడించింది.  2016 జనవరి 31 నాటికి...

  • ఈ బీఎస్సెన్నెల్ యాప్ డిఫరెంటు గురూ..

    ఈ బీఎస్సెన్నెల్ యాప్ డిఫరెంటు గురూ..

    ల్యాండ్‌లైన్ నుంచే మొబైల్ నెట్‌వర్క్ ఉపయోగించుకునే అధ్బుత సౌకర్యం విదేశాల్లో ఉన్నా లాండ్ లైన్ ద్వారా కాల్స్      ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా తీసుకొచ్చిన ఓ యాప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన వినియోగదారుల కోసం  బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్ ద్వారా...

  • ఎక్కడ  మావోయిస్టులు ఉంటే అక్కడ  పోలీస్ స్టేషన్లలో సౌర విద్యుత్ మొబైల్ టవర్లు ...

    ఎక్కడ మావోయిస్టులు ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లలో సౌర విద్యుత్ మొబైల్ టవర్లు ...

    మొదటి దశలో 2199 టవర్లు హోం శాఖ , బీఎస్సెన్నెల్  గేం చేంజింగ్ ప్రణాలిక   ఇండియాలోని 1356 పోలీస్ స్టేషన్లలో వచ్చే మార్చి చివరి నాటికి మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. తొమ్మిది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ కనెక్టివిటీ పెంచేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే... మావోయిస్టుల నుంచి మొబైల్ టవర్లకు నష్టం...

ముఖ్య కథనాలు

బీఎస్సెన్నెల్ చూస్తోంది... ఫోన్ దొంగిలించినా దొరికిపోతారు

బీఎస్సెన్నెల్ చూస్తోంది... ఫోన్ దొంగిలించినా దొరికిపోతారు

    అన్నిటికీ స్మార్టు ఫోనే ఆధారమైపోయిన ప్రస్తుత తరుణంలో కాస్త అడ్వాన్సడ్ ఫోన్లు  అందరికీ అవసరం అవుతున్నాయి. వాటి ధరలూ ఎక్కువే ఉంటున్నాయి. కానీ, అంత రేటు పెట్టి కొనే ఫోన్లకు...

ఇంకా చదవండి
బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ఆఫర్‌

జియోను తట్టుకుని నిలిచిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మరో ఆఫర్ తో ముందుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ మొబైల్‌ సర్వీసులపై కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త...

ఇంకా చదవండి