• తాజా వార్తలు
  • మ‌న‌కు లోన్ ఇవ్వ‌డానికి ఏఐ టెక్నాల‌జీని వాడుకోవ‌చ్చంటున్న లోన్ ఫ్రేమ్

    మ‌న‌కు లోన్ ఇవ్వ‌డానికి ఏఐ టెక్నాల‌జీని వాడుకోవ‌చ్చంటున్న లోన్ ఫ్రేమ్

    పెద్ద పెద్ద కంపెనీల‌కు లోన్ ఇస్తుంటేనే ఎగ్గొట్టేస్తున్నారు. మ‌రి చిన్న‌, మ‌ధ్య త‌రహా కంపెనీ (SME) ల‌కు ఏ ధైర్యంతో లోన్ ఇవ్వ‌గ‌లం..  ఇదీ బ్యాంక‌ర్ల ప్ర‌శ్న‌.  ఎగ్గొట్టే బడాబాబుల‌కే ఇస్తారు.. మాకెందుకు ఇస్తార‌న్న‌ది SMEల ఆవేద‌న‌. అదీకాక ఒక్క‌సారి కూడా బ్యాంక్‌లో లోన్ తీసుకోని కంపెనీల‌కు అయితే ఏ మాత్రం క్రెడిట్ హిస్ట‌రీ ఉండ‌దు కాబ‌ట్టి బ్యాంకులు లోన్ ఇవ్వ‌వు. ఈ ఇబ్బంది తీర్చ‌డానికి బ్యాంక‌ర్లు,...

  • భార‌త తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ శాటిలైట్ ఫోన్‌

    భార‌త తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ శాటిలైట్ ఫోన్‌ " సంఖ్యా " ఓ విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణే!

    శాటిలైట్ ఫోన్ తెలుసుగా.. మొబైల్, ల్యాండ్ ఫోన్ క‌నెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా ప‌ని చేసే ఈ ఫోన్‌ను ఇండియ‌న్ ఆర్మీ,  ఇండియ‌న్ నావీ, కోస్ట్ గార్డ్స్ ఉప‌యోగిస్తారు. రైల్వేలు కూడా స‌మాచార మార్పిడికి ఈ శాటిలైట్ ఫోన్‌ను ఉప‌యోగించుకుంటాయి. ఇండియ‌న్ సెమీ కండ‌క్ట‌ర్ కంపెనీ శాంఖ్య లాబ్స్ త‌యారుచేసిన పృథ్వీ అనే చిన్న చిప్‌తో ఇది ప‌నిచేస్తుంది.  ఇప్పుడు ఈ సాంకేతిక‌త‌ను మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసి...

  • ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

    ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

    షేర్ ఇట్ లోనో, వాట్సాప్ లోనో మెసేజ్‌లు, ఫొటోలు షేర్ చేసుకున్న‌ట్టు బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా షేర్ చేసుకునే ఫీచ‌ర్ వ‌స్తే ఎంత బాగుంటుందో.. యూత్ చాలా మంది త‌మ సెల్‌ఫోన్‌లో బ్యాట‌రీ నిల్ అయిన‌ప్పుడు ఇలాంటి జోక్‌లు వేసుకుంటుంటారు.  వాట్సాప్‌, షేర్ ఇట్ కాదుగానీ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను షేర్ చేసుకునే  వినూత్న‌మైన ఫీచ‌ర్‌తో ఇన్‌ఫోక‌స్ కంపెనీ ట‌ర్బో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బ‌డ్జెట్ రేంజ్‌లో...

  • క్రెడిట్ కార్డుల్లో వీసా, మాస్టర్ కార్డులకు భారత్ సమాధానం ‘రూపే’ వచ్చేస్తుంది

    క్రెడిట్ కార్డుల్లో వీసా, మాస్టర్ కార్డులకు భారత్ సమాధానం ‘రూపే’ వచ్చేస్తుంది

    నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అతి త్వరలో రూపే క్రెడిట్‌ కార్డులను వాణిజ్య స్థాయిలో విడుదల చేయబోతోంది. ఎన్‌పిసిఐ చైర్మన్‌ బాలచంద్రన్‌ ఈ మేరకు తాజాగా ప్రకటించడంతో పాటు దీనికోసం పది బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా వెల్లడించారు.  ఏఏ బ్యాంకులతో.. ఎన్ పీసీఐ ఒప్పందాలు కుదుర్చుకున్న బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, సహకార...

  • మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్ర‌పంచ‌మే మీ చేతిలో ఉంటుంది. అయితే ఎంత హైఎండ్ ఫోన‌యినా బ్యాట‌రీ బ్యాక‌ప్ లేక‌పోతే ప‌నికి రాదుగా.. ఫీచ‌ర్ ఫోన్ల‌లా ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే మూడు, నాలుగు రోజులు వ‌చ్చే ప‌రిస్థితి స్మార్ట్‌ఫోన్ల‌లో లేదు. పైగా మొబైల్ డేటా, యాప్స్ యూసేజ్‌, లార్జ్ డిస్‌ప్లేల‌తో బ్యాట‌రీ ఒక్క‌రోజు వ‌స్తేనే గొప్ప‌. అందుకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ హెవీగా యూజ్ చేసేవారంద‌రికీ ప‌వ‌ర్ బ్యాంక్‌లు...

  • ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డ్‌.. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌సర‌మైన డాక్యుమెంట్‌. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌చారం కూడా చేస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని.. లేక‌పోతే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. అంతేకాదు ఆధార్ కార్డుని బ్యాంకు అకౌంట్‌కి, ఎల్‌పీజీ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ అంటే...

  • మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫిప్‌కార్ట్ మ‌రోసారి భారీ మేళాతో ముందుకు రానుంది. బిగ్ బిలియ‌న్ డే పేరుతో సాధార‌ణంగా ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించే ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌... అమేజాన్ నుంచి ఎదురవుతున్న గ‌ట్టి పోటీ నుంచి తట్టుకోవ‌డానికి ట్రెండ్ మార్చింది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఒక‌సారి బిగ్ బిలియ‌న్ డే పేరిట సేల్ నిర్వ‌హించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా మ‌రోసారి సేల్‌కు తెర తీసింది. ఈనెల 14 నుంచి 18...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • గూగుల్ పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్ల‌పై 13వేలు క్యాష్‌బ్యాక్‌

    గూగుల్ పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్ల‌పై 13వేలు క్యాష్‌బ్యాక్‌

    గూగుల్ పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ల‌పై 10వేల రూపాయ‌ల క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌లో కొంటే క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల‌ను మ‌నం ఇంత‌వ‌ర‌కు చూశాం. కానీ ఈ ఆఫ‌ర్ ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో కూడా ల‌భిస్తుండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ఫ్లిప్‌కార్ట్లో కొంటే 13వేల ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల‌ను ఉప‌యోగించి ఆన్‌లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్...

  • 100000 ఎంఏహెచ్‌తో మ‌హా ప‌వ‌ర్ బ్యాంక్‌

    100000 ఎంఏహెచ్‌తో మ‌హా ప‌వ‌ర్ బ్యాంక్‌

    మ‌నం స్మార్ట్‌ఫోన్ వాడ‌తాం.. ట్యాబ్ ఉప‌యోగిస్తాం.. మ‌న డైలీ లైఫ్‌లో ఈ ఎల‌క్ర్టానిక్ గాడ్జెట్స్ భాగ‌మైపోయాయి. ఐతే రాను రాను ఈ గాడ్జెట్స్ వాడ‌కం బాగా పెరిగిపోతోంది. పెద్ద‌వాళ్లు మాత్ర‌మే కాదు పిల్ల‌లు సైతం ఎక్కువ‌గా ఈ వ‌స్తువుల‌ను ఉప‌యోగిస్తున్నారు. కానీ ఈ గాడ్జెట్లు న‌డిచేది బ్యాట‌రీల మీదే. మ‌నం ఉప‌యోగించేకొద్దీ బ్యాట‌రీ ఛార్జింగ్ మాత్రం నిల‌వ‌దు. దీంతో ఎప్పూడు గాడ్జెట్‌ల‌ను ఛార్జింగ్...

  • వైఫైతో సెల్ ఛార్జింగ్‌.. పేటెంట్‌కు అప్ల‌యి చేసిన యాపిల్

    వైఫైతో సెల్ ఛార్జింగ్‌.. పేటెంట్‌కు అప్ల‌యి చేసిన యాపిల్

    సిగ్న‌ల్స్ ద్వారా వైఫై వ‌స్తున్న‌ట్లే బ్యాట‌రీ కూడా ఛార్జి చేసుకోగ‌లిగితే.. ఇంకేముంది సూప‌ర్‌.. అప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో ఇబ్బందే ఉండ‌దు. ఛార్జ‌ర్లు, ప‌వ‌ర్ బ్యాంక్‌లు ప‌ట్టుకెళ్లే ప‌నీ ఉండ‌దు క‌దా.. ఇది ఫ్యూచ‌ర్‌లో వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలను కొట్టిపారేయలేం. టెక్నాల‌జీ లెజెండ్ యాపిల్ ఇదే అంశంపై లేటెస్ట్‌గా పేటెంట్ కు అప్లయి చేయ‌డం ఇంట‌రెస్టింగ్ టాపిక్‌గా మారింది. సెల్యుల‌ర్ (700...

  • దుర్వినియోగానికి చోటే లేని భీమ్ ఆధార్‌

    దుర్వినియోగానికి చోటే లేని భీమ్ ఆధార్‌

    ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న ఆరంభం అయిన నాటి నుంచి వినిపిస్తున్న‌పేరు డిజిట‌ల్ ఇండియా. భార‌త్‌ను అన్ని రంగాల్లో డిజిట‌లైజేష‌న్ చేసి ప్ర‌పంచంలోకెల్లా సాంకేతికంగా శ‌క్తివంతంగా త‌యారు చేయాల‌నేది ప్ర‌దాని సంక‌ల్పం. ఆ దిశ‌గానే కొన్నేళ్లుగా కేంద్ర‌ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశపెట్టింది. అలా రంగంలోకి వ‌చ్చిందే భీమ్ ఆధార్ పేమెంట్ విధానం. న‌గ‌దు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జ‌రిగే విధంగా...

ముఖ్య కథనాలు

చరిత్ర పుటల్లోకి అచ్చ తెలుగు బ్యాంకు, ఘనవిజయాలను ఓ సారి గుర్తుచేసుకుందాం 

చరిత్ర పుటల్లోకి అచ్చ తెలుగు బ్యాంకు, ఘనవిజయాలను ఓ సారి గుర్తుచేసుకుందాం 

తెలుగు నేలపై పురుడుపోసుకుని 95 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ముందుకు సాగిన అచ్చ తెలుగు బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కాబోతోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923,...

ఇంకా చదవండి
ఆంధ్రప్రదేశ్‌లో  బి.ఎస్.ఎన్.ఎల్   4జీ సేవలు షురూ

ఆంధ్రప్రదేశ్‌లో బి.ఎస్.ఎన్.ఎల్ 4జీ సేవలు షురూ

దేశంలో 4జీ సేవలు అమితవేగంతో దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండిపోయింది. అన్ని టెలికాం దిగ్గజాలు 4జీ ద్వారా యూజర్లను ఆకట్టుకుంటుంటే బిఎస్ఎన్ఎల్...

ఇంకా చదవండి