• తాజా వార్తలు
  • ఆన్‌లైన్ ద్వారా టాక్స్ ఫైల్ చేస్తున్నారా.. దానికివే 4 ఉత్త‌మ మార్గాలు

    ఆన్‌లైన్ ద్వారా టాక్స్ ఫైల్ చేస్తున్నారా.. దానికివే 4 ఉత్త‌మ మార్గాలు

    ఆన్‌లైన్ ద్వారా ఇన్‌కంటాక్స్ ఫైల్ చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ విష‌యం అయిపోయింది. దీని సుల‌భం, సుర‌క్షితం కావ‌డంతో ఎక్కువ‌మంది వినియోగ‌దారులు ఆన్‌లైన్ ద్వారానే టాక్స్ ఫైల్ చేయ‌డానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో టాక్స్ ఫైల్ చేయాల‌ని అంద‌రికి ఉన్నా చాలామందికి ఎలా ఫైల్ చేయాలో తెలియ‌దు. ఎన్నో సైట్లు దీని కోసం అందుబాటులో ఉన్నా.. కొన్ని మాత్ర‌మే ఉత్త‌మ‌మైన‌వ‌ని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌లో...

  • ఇంటెల్ కోర్ ఐ 9 ఎలా ఉండబోతోంది?

    ఇంటెల్ కోర్ ఐ 9 ఎలా ఉండబోతోంది?

    ఇంటెల్ లేటెస్ట్ ఐ 9 ప్రాసెసర్ లకు సంబందించిన సమాచారం బయటకు వచ్చేసింది. ఇవి చాలా ఖరీదు తో కూడుకున్నవి గా ఉండనున్నాయి. 18 కోర్ డెస్క్ టాప్ చిప్ ను కలిగి ఉండే దీని యొక్క ధర సుమారు గా 2000 ల డాలర్ లు ఉండనుంది. అయితే ఎక్స్ సిరీస్ లేదా ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్ లు గా పిలవబడే ఇవి వివిధ రకాల మోడల్ లలో ఉండనున్నాయి. 10, 12, 14 మరియు 16 కోర్ వేరియంట్ లలో లభించే వీటి ధర వేయి డాలర్ లనుండీ ప్రారంభం...

  • జూన్ లో రానున్న సరికొత్త ఫోన్ లు ఇవే

    జూన్ లో రానున్న సరికొత్త ఫోన్ లు ఇవే

    రానున్న కొన్ని రోజుల్లో మనం కొన్ని ఫ్లాగ్ షిప్ మొబైల్ లు లాంచ్ అవడాన్ని చూడనున్నాము. వీటిలో కొన్ని చైనా కు మార్కెట్ కు పరిమితం అవుతుండగా మిగిలిన వాటిని ఇతర మార్కెట్ లలో కూడా చూడబోతున్నాము. జియోనీ S 10 మరియు హువాయి నోవా 2 లాంటి ఫోన్ లు ఇప్పటికే లాంచ్ అయి జూన్ మొదటి వారం లో సేల్స్ ప్రారంభించనున్నాయి. అలాగే కొన్ని ఇండియన్ బ్రాండ్ లనుండి కూడా కొన్ని స్మార్ట్ ఫోన్ లు జూన్ నెలలో రానున్నాయి....

  • అయిదు నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్

    అయిదు నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్

    స్మార్టు ఫోన్లు వాడేవారిలో చాలామంది ఓ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. కొద్ది గంట‌ల‌కే స్మార్ట్‌ఫోన్‌లోని ఛార్జింగ్ అయిపోవ‌డంతో కాస్త ఇబ్బంది ప‌డుతుంటారు. గంట సేపు ఛార్జింగ్ పెట్టుకున్నా బ్యాట‌రీ ఫుల్ గా నిండ‌దు. అటువంటి ఇబ్బందుల‌ను తొలగించ‌డానికే కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే బ్యాటరీలను తీసుకొస్తున్నారు. ఫ్లాష్ టెక్నాలజీతో.. ఫ్లాష్‌బ్యాటరీ టెక్నాలజీతో రానున్న ఈ బ్యాటరీల ఉత్పత్తి...

  • ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

    ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

    స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన అట్ట‌హాసంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రదర్శనలో భాగంగా ఇప్పటికే నోకియా, ఎల్‌జీ, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. 3310 ఫీచర్ ఫోన్‌తోపాటు నోకియా 3, 5, 6 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా ఈ ఫోన్లు...

  • రూ 10,000/- ల లోపు ధర లో టాప్ 4 జి స్మార్ట్ ఫోన్ లు

    రూ 10,000/- ల లోపు ధర లో టాప్ 4 జి స్మార్ట్ ఫోన్ లు

    రూ 10,000/- ల ధర లోపు ఉండే 4 జి స్మార్ట్ ఫోన్ ను కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు చాలా అవకాశాలు ఉన్నాయి.అయితే వీటిలో దేనిని ఎంచుకోవాలో అనేది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. టెక్నాలజీ అనేది ప్రతీ రోజు అప్ డేట్ అవుతూ ఉండడంతో పదివేల రూపాయల ధర  లో అనేకరకాల ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కూడా అత్యంత అధునాతన ఫీచర్ లు ఉన్న ఫోన్ లు అతి తక్కువ ధరలోనే లభించాలని కోరుకుంటూ ఉండడం తో...

ముఖ్య కథనాలు

ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్  గైడ్

ఇంధనంతో పాటు డబ్బును కూడా ఆదా చేసే క్రెడిట్ కార్డులపై సేవింగ్ గైడ్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ కాని కారు కాని తప్పక ఉంటుంది. వాహనాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరగడం వల్ల ఇంధనాల వినియోగం అంతే స్థాయిలో పెరుగతూ వస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు...

ఇంకా చదవండి
15 వేలలో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి సమాచారం మీకోసం

15 వేలలో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి సమాచారం మీకోసం

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు వినియోగదారులంతా సరికొత్త టెక్ వైపు అడుగులు వేస్తున్నారు. మీరి ఈ సరికొత్త టెక్ ని అందుకోవాలంటే ముఖ్యంగా వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండాలి....

ఇంకా చదవండి