• తాజా వార్తలు

రూ 10,000/- ల లోపు ధర లో టాప్ 4 జి స్మార్ట్ ఫోన్ లు

రూ 10,000/- ల ధర లోపు ఉండే 4 జి స్మార్ట్ ఫోన్ ను కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు చాలా అవకాశాలు ఉన్నాయి.అయితే వీటిలో దేనిని ఎంచుకోవాలో అనేది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. టెక్నాలజీ అనేది ప్రతీ రోజు అప్ డేట్ అవుతూ ఉండడంతో పదివేల రూపాయల ధర  లో అనేకరకాల ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కూడా అత్యంత అధునాతన ఫీచర్ లు ఉన్న ఫోన్ లు అతి తక్కువ ధరలోనే లభించాలని కోరుకుంటూ ఉండడం తో అనేకరకాల ఫోన్ లు అందుబాటులో ఉంటున్నాయి. 16 GB స్టోరేజ్, 2 GB RAM హై క్వాలిటీ కెమెరా లను కలిగిఉన్న స్మార్ట్ ఫోన్ లు కూడా పదివేల లోపే లభిస్తున్నాయి. ఇలాంటి అన్ని ఫోన్ లలో అత్యుత్తమమైన పది ఫోన్ లను ఇక్కడ ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఈ ఆర్టికల్ లో ఆయా ఫోన్ ల యొక్క పేర్లు మరియు వాటి ధర లను మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది.ఎందుకంటే ఇవన్నీ దాదాపు హై ఫీచర్ లు కలిగి ఉంటాయి.

టాప్ 10 4 జి ఫోన్ లు

1   లీ ఎకో 1 s ఎకో :  దీని ధర రూ 9,999/- లు ఉంటుంది.

2  హానర్ హోలీ 3 : దీని ధర కూడా రూ 9,999/- లు ఉంటుంది

3  మోటోరోలా మోటో జి టర్బో ఎడిషన్ : ధర రూ 9949/-

4  షియోమీ రెడ్ మీ నోట్ 3  : ధర రూ 9499/-

5  ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ZC550KL : ధర రూ 9499/-

6  షియోమీ రెడ్ మీ 3 s ప్రైమ్ : ధర రూ 8,999/-

7  మోటోరోలా మోటో 4 జి : ధర రూ 8,999/-

8  ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్ ZE550KL : ధర రూ 8,999/-

9   కూల్ పాడ్ నోట్ 3 s :     ధర రూ 8999/- లు

10   లెనోవా k3 నోట్   : ధర రూ 8,620/-

 

"

జన రంజకమైన వార్తలు