ప్లే స్టోర్ లో 20 లక్షలకు పైగా యాప్ లు నేడు అందుబాటులో ఉన్నాయి. అనేకరకాల గేమ్ లు, ప్రొడక్టివిటీ టూల్ లు, మీ ఫోన్ ను కస్టమైజ్ చేసుకోవడానికి అనేకరకాల టూల్ లు వీటిలో ఉన్నాయి. అంతేగాక మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ను వాడే విధానాన్ని సంపూర్ణంగా మార్చివేసే అనేకరకాల యాప్ లు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని యాప్ లు యూజర్ ఇంటర్ ఫేస్ ను ఎన్ హాన్స్ చేస్తాయి, మరికొన్ని మామూలు ఆటోమేషన్ టాస్క్ లను చేస్తాయి మరికొన్ని ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న పాపులర్ ఫీచర్ లకు తీసుకెళ్తాయి. అంతేగాక వాటిని ఇంకా బెటర్ గా తాయారు చేస్తాయి. అయితే ఇలాంటి యాప్ లు చాలా ఉన్నప్పటికీ వాటిలో టాప్ 10 యాప్ ల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
చూసారు కదా! వెంటనే వీటిని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి, మీరు ఫోన్ ను వాడే విధానాన్ని మార్చుకోండి/
"