స్నాప్ చాట్ యొక్క స్టొరీ ఫీచర్ తో ప్రభావితమైన వాట్స్ అప్ తన వినియోగదారులు తమ యొక్క స్టేటస్ ను ఒక స్టొరీ రూపం లో పోస్ట్ చేసే ఒక లేటెస్ట్ అప్ డేట్ ను ఈ మధ్యనే ప్రారంభించింది.స్నాప్ చాట్ మరియు ఇన్స్టా గ్రామ్ సర్వీస్ లలో కూడా ఇదే మాదిరిగా ఉండే ఫీచర్ ఒకటి ఉంటుంది. వీటిలో కూడా వినియోగదారులు తమ స్టేటస్ ను ఒక స్టొరీ రూపo లో పోస్ట్ చేయవచ్చు. 24 గంటల తర్వాత అది ఆటోమాటిక్ గా మాయం అయిపోతుంది. వాట్స్ అప్ యొక్క ఈ సరికొత్త ఫీచర్ ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ మరియు స్నాప్ చాట్ స్టొరీ ఫీచర్ లను పోలి ఉంది. ఇవి కూడా గత ఆగష్టు లోనే తమ స్టొరీ ఫీచర్ లను అప్ డేట్ చేశాయి. ప్రస్తుతం వాట్స్ అప్ తన వినియోగదారులు తమ స్టేటస్ ను అప్ డేట్ చేయడానికి ఒక ఇమేజ్, GIF, లేదా వీడియో క్లిప్ లను పోస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా 8 బిలియాబ్ ల మంది యూఅజ్ర్ లను కలిగిఉన్న వాట్స్ అప్ ఈ మధ్య నే ఈ డిజిటల్ శకం లో విజయవంతంగా 8 వసంతాలను పూర్తి చేసుకుంది. “ మీ స్టేటస్ ను ఫోటో లు, వీడియో లు రూపం లో అత్యంత సులువైన మరియు సురక్షమైన మార్గంలో మీ స్నేహితులతో షేర్ చేసుకునే అవకాశాన్ని మేము అప్ డేట్ చేస్తున్నాము. అవును మీ స్టేటస్ కూడా ఎండ్ టు ఎండ్ ఎం క్రిప్షన్ ను కలిగిఉంటుంది.” అని వాట్స్ అప్ సీఈఓ మరియు సహా వ్యవస్థాపుకుడు అయిన జాన్ కౌం చెప్పారు.
వాట్స్ అప్ స్టేటస్ vsస్నాప్ చాట్ స్టొరీ vsఇన్ స్టా గ్రామ్ స్టొరీ
ఈ మూడూ కూడా ప్రస్తుతం స్టొరీ ఫీచర్ ను కలిగిఉన్నాయి. అంతేగాక దాదాపు ఒకే రకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని చిన్న చిన్న బేధాలు మాత్రం ఈ మూడింటిలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఎవరెవరు చూడవచ్చు.
వాట్స్ అప్ యొక్క వినియోగదారుల సంఖ్య ఒక బిలియన్ కు పైగా ఉండగా, ఇన్ స్టా గ్రామ్ 300 మిలియన్ లూ మరియు స్నాప్ చాట్ 150 మిలియన్ ల వినియోగదారులను కలిగిఉన్నాయి.
వాట్స్ అప్ యొక్క స్టేటస్ కేవలం మీ కాంటాక్ట్ ల ద్వారా మాత్రమే చూడబడుతుంది, అది కూడా మీ కాంటాక్ట్ లలో మీ స్టేటస్ ను ఎవరెవరు చూడవచ్చు, ఎవరెవరు చూడకూడదు లాంటివి కూడా మీరే నిర్ణయించవచ్చు.
ఇన్ స్టా గ్రామ్ స్టోరీ లను ఏ యాప్ ను కలిగిఉన్నవారు ఎవరైనా చూడవచ్చు, కాకపోతే తదనుగుణంగా మీరు మీ ఎకౌంటు ప్రైవసీ సెట్టింగ్ లలో మార్పులు చేసుకోవాలి.
స్నాప్ చాట్ స్టొరీ లు కూడా ఈ ఫ్లాట్ ఫాం పై ఉన్న వారందరికీ అందుబాటులో ఉంటాయి.
ఎడిటింగ్ ఫీచర్ లు
మీ అప్ డేట్ కు క్యాప్షన్ ఇవ్వడం లోనూ, ఇమేజ్ లైవ్ లో ఉంచేముందు దానిని క్రాప చేయడం లోనూ కొన్ని విశిష్ట మైన ఫీచర్ లను వాట్స్ అప్ కలిగిఉంటుంది.
మిగతా రెండు యాప్ లలో ఇమేజ్ యొక్క పై భాగం లో డూడిల్ చేయడం ద్వారా వివధ రంగులను అప్లయ్ చేయవచ్చు, ఇన్ స్టా గ్రామ్ స్టొరీ లలో డూడిల్ చేసేటపుడు సన్నని , ప్రకాశవంతమైన లైన్ ను ఇది అందిస్తుంది.
స్నాప్ చాట్ లో ఉన్న విశిష్టత ఏమిటంటే ఇది మీ ఇమేజ్ ను చిన్న భాగాలుగా కట్ చేసి దానిని ఎమోటికాన్ గేలరీ కి యాడ్ చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది.
కెమెరా స్క్రీనింగ్ ఆప్షన్స్
ఇమేజ్ క్లికింగ్, వీడియో క్లిప్ రికార్డింగ్ లాటి పాటు డివైస్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ నుండి ఇమేజ్ లను,GIF లను, వీడియో క్లిప్ లను అప్ లోడ్ చేసే ఆప్షన్ కూడా వాట్స్ అప్ అందిస్తుంది.
బూమరాంగ్, హాండ్స్ ఫ్రీ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించే అవకాశాన్ని ఇన్ స్టా గ్రం అందిస్తుంది.
స్నాప్ చాట్ కేవలం ఇమేజ్ మరియు వీడియో లను మాత్రమే అనుమతిస్తుంది.