ఫోన్‌లో ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా, ఎంత క్విక్ ఛార్జింగ్ సౌకర్యం ఉన్నా కూడా పవర్ బ్యాంక్ దగ్గరుంటే ఆ భరోసాయే వేరు. పవర్ పోయినా, జర్నీలో ఛార్జింగ్ అయిపోయినా పవర్ బ్యాంక్ ఉంటే ఫోన్ గురించి చింత ఉండదు. అందుకే స్మార్ట్‌ఫోన్ హెవీగా యూజ్‌చేసే వాళ్లంతా పవర్ బ్యాంక్‌లు కొంటుంటారు. ఒకప్పటితో పోల్చుకుంటే పవర్ బ్యాంక్స్ రేట్లు కూడా బాగాతగ్గాయి. 20వేల ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్స్ వెయ్యి రూపాయల్లోపు ధరల్లో కూడా వచ్చేశాయి. అలాంటి కొన్నింటి వివరాలు మీకోసం..
1. డ్యూస్ పవర్ బుడ్డీ (Deuce Power Buddy 20,000)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
బరువు: 399 గ్రాములు
పవర్ ఇన్‌పుట్: DC5V / 2.1Aతో మైక్రో యూఎస్‌బీ పోర్ట్
పవర్ అవుట్‌పుట్: 5V/1A, 5V/2A, 5V/2Aతో
మూడు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు
ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఉన్నాయి..
ధర:999 రూపాయలు
2. ఫ్లిప్‌ట్రిక్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (Fiptric 20000mAh (CL 612) Power Bank)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
బరువు: 281 గ్రాములు
పవర్ ఇన్‌పుట్: DC5V / 2.1Aతో మైక్రో యూఎస్‌బీ పోర్ట్
పవర్ అవుట్‌పుట్: 5V/1A, 5V/2A, 5V/2Aతో
మూడు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు, ఎల్ఈడీ టార్చిలైట్ ఉన్నాయి..
ధర:999 రూపాయలు
3. ఒకామో 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (Ocamo 20,000mAh power bank)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
పవర్ ఇన్‌పుట్: DC5V / 2.1Aతో మైక్రో యూఎస్‌బీ పోర్ట్
పవర్ అవుట్‌పుట్: 5V 2.1A,5V 1.0Aతో రెండుయూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు
ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్, ఓవర్ డిస్‌ఛార్జ్ ప్రొటెక్షన్ ఉన్నాయి..
ధర:999 రూపాయలు
4. ఎంఎస్ఈ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (MS 20,000mAh power bank)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
పవర్ ఇన్‌పుట్: DC5V / 2.1Aతో మైక్రో యూఎస్‌బీ పోర్ట్
పవర్ అవుట్‌పుట్: 5V 2.1A,5V 1.0Aతో రెండుయూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు
ధర:999 రూపాయలు
5. స్పేస్‌వాక్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (Spacewalk 20,000mAh power bank)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
బరువు: 340 గ్రాములు
పవర్ ఇన్‌పుట్: DC5V / 2.1Aతో మైక్రో యూఎస్‌బీ పోర్ట్
పవర్ అవుట్‌పుట్: 5V 2.1A,5V 1.0Aతో రెండుయూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు
ధర:999 రూపాయలు
6.కాల్‌మేట్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (Callmate 20,000mAh power bank)
20 వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంక్స్‌లో ఇదే అత్యంత చౌకయింది. ఆరు నెలల వ్యారంటీ ఇస్తున్నారు
బరువు: 290 గ్రాములు
పవర్ అవుట్‌పుట్: 5V 1Aతో మూడు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు
ధర 799 రూపాయలు
7.రాక్ ఐటీపీ 502 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (Rock ITP502 20,000mAh power bank)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
పవర్ అవుట్‌పుట్: 5V 2.1A,5V 1.0Aతో రెండుయూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు
ధర:999 రూపాయలు
8. వర్క్ వాల్యూ 20800 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (Work Value 20800 mAh power bank)
కెపాసిటీ: 20,000 ఎంఏహెచ్
బరువు: 449 గ్రాములు
ఒక్క ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉంది
ధర: 899 రూపాయలు