• తాజా వార్తలు

మీ ప్రైవసీని గౌరవించే 7 ప్రయివేటు సెర్చి ఇంజిన్లు మీ కోసం

ఇంటర్నెట్లో మనకు కావాల్సిన సమాచారం కోసం చూస్తున్నప్పుడు అనేక వెబ్ సైట్లు బ్రౌజ్ చేస్తుంటాం. గూగుల్ లోనూ సెర్చి చేస్తుంటాం. కానీ... ఇవేవీ మన ప్రైవసీని కాపాడవు. మనం ఏం చేస్తున్నాం.. దేని కోసం వెతుకుతున్నాం వంటివన్నీ గూగుల్ రికార్డు చేస్తుంది. అంతెందుకు మనం వాడే గూగుల్ క్రోమ్ కూడా మనకు ప్రైవసీ లేకుండా చేస్తుంది. ప్రధానంగా సెర్చి ఇంజిన్లు మనకు ఎలాంటి ప్రైవసీ లేకుండా చేస్తున్నాయి. గూగుల్ అయినా... మైక్రోసాఫ్టు బింగ్ అయినా, యాహూ అయినా ఏదైనా కూడా అది మనకు ప్రైవసీ అన్నది కల్పించదు. మన ట్రాక్ హిస్టరీని రికార్డు చేసి మన డాటాను అడ్వర్టయిజింగ్ పర్సజ్ కు స్వయంగా వాడుకోవడమో లేదంటే అలాంటి సంస్థలకు అమ్ముకోవడమో చేస్తాయి.
    అయితే.. ఇంటర్నెట్ ప్రపంచంలోనే కొన్ని సెర్చి ఇంజిన్లు మాత్రం మనకు పూర్తి ప్రయివసీని కల్పిస్తాయి. అలాంటి  కొన్ని చూద్దాం.
1. డక్ డక్ గో(dukduckgo)
యూజర్ ప్రైవసీకి ఏమాత్రం భంగం కలిగించని సెర్చి ఇంజిన్లలో ఇది ఒకటి. ఇందులో రోజుకు కోటి సెర్చిలు ఉంటాయి. 
2. వోల్ఫ్రామ్ ఆల్ఫా(Wolfram Alpha)
3. ప్రైవేట్ లీ(privatelee)
4. హుల్బీlbee)
5. స్టార్ట్ పేజ్(startpage)
6. యిప్పిippy)
7. లుకోల్(Lukol)

జన రంజకమైన వార్తలు