• తాజా వార్తలు

‘జియో ఫోన్’  ఉచితంగా పొందడం ఇలా...

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన విధ్వంసకర ఆవిష్కరణ ‘జియో ఫోన్’ ఇండియా డిజిటల్ గతినే మార్చనుంది. దీన్ని సున్నా ధరకే పొందేలా ప్లాన్లు రూపొందించారు.


అదెలా అంటే...
* ఈ ఫోన్ పొందాలనుకునేవారు రూ.1500 డిపాజిట్ చేయాలి.
* మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. 
* రూ.153 కే ఇందులో అన్ లిమిటెడ్ డాటా వస్తుంది.

జన రంజకమైన వార్తలు