జడ్‌టీఈ సంస్థ 'బ్లేడ్ డి2' జడ్‌టీఈ సంస్థ 'బ్లేడ్ డి2' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో తాజాగా విడుదల చేసింది. త్వరలోనే ఇది భారత్‌లోని వినియోగదారులకు రూ.8,100 ధరకు లభ్యం కానుంది. - 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ రొటేటింగ్ కెమెరాతో ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ మరో సరికొత్త ఫీచర్‌తో బడ్టెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇంటెక్స్ ఆక్వా ట్విస్ట్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో రొటేటింగ్ కెమెరాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని ధర రూ.5,199గా వెల్లడించింది. ఇంటెక్స్ ఆక్వా ట్విస్ట్ స్మార్ట్‌ఫోను ఫీచర్లు.. - 5 అంగుళాల డిస్‌ప్లే |