తక్కువ ధర లో లభించే స్మార్ట్ ఫోన్ లు కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. రూ 5,000/- ల లోపు ధరలో లభించే సరికొత్త స్మార్ట్ ఫోన్ ల గురించీ మరియు వాటి విశేషాల గురించీ ఈ ఆర్టికల్ లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది.
YU Yunique
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1
ర్యాం 1 GB
స్క్రీన్ సైజ్ 4.7 ఇంచ్ 720 p HD డిస్ప్లే
ప్రాసెసర్ 1.2 Ghz స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ అడ్రెనో 306 CPU
ఫ్రంట్ కెమెరా 2 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2000 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
Xolo ఎరా 1X
ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.0 ఇంచ్
ప్రాసెసర్ 1.3 GHz స్ప్రెడ్ ట్రం క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా 5 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2500 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
ఇన్ఫోకాస్ M370
ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.0 ఇంచ్ 720 P Hd IPS డిస్ప్లే
ప్రాసెసర్ 1.1 GHz క్వాల్ కాం MSM8909 క్వాడ్ కోర్ ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా 5 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
డ్యూయల్ సిమ్ ఉంది
బ్యాటరీ 2230 mAh
ఇంటెక్స్ ఆక్వా స్టార్ 4 జి
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.0 ఇంచ్ 720 P Hd IPS డిస్ప్లే
ప్రాసెసర్ 1 GHz మీడియా టెక్ MT6735 క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా 5 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2230mAh
డ్యూయల్ సిమ్ ఉంది
xolo ఎరా 4 జి
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.0 ఇంచ్ 720 P HD IPS డిస్ప్లే
ప్రాసెసర్ 1.5 GHz స్ప్రెడ్ ట్రం క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా 2 MP
బ్యాక్ కెమెరా 5 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2500 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
ఇన్ఫోకాస్ M370 I 4 జి
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.0 ఇంచ్ 720 P Hd IPS డిస్ప్లే
ప్రాసెసర్ 1.1 GHz స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా 2 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2230 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
మైక్రో మాక్స్ కాన్వాస్ స్పార్క్ 3
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.5 ఇంచ్ 720 P HD IPS డిస్ప్లే
ప్రాసెసర్ 1.3 GHz మీడియా టెక్ MT6582 M క్వాడ్ కోర్ ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా 5 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2500 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
ఫికోమ్ ఎనర్జీ 653
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 5.0 ఇంచ్ Hd IPS డిస్ప్లే
ప్రాసెసర్ 1.1 GHz స్నాప్ డ్రాగన్ 210 క్వాడ్ కోర్ ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా 2 MP
బ్యాక్ కెమెరా 8 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2230 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
ZTE బ్లేడ్ QLUX 4 జి
ఆండ్రాయిడ్ వెర్షన్ 4.4
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 4.5 ఇంచ్
ప్రాసెసర్ 1.1 GHz మీడియా టెక్ క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా 2 MP
బ్యాక్ కెమెరా 5 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2000 mAh
డ్యూయల్ సిమ్ ఉంది
లెనోవా A2010
ఆండ్రాయిడ్ వెర్షన్ 5.0
ర్యాం 1 జిబి
స్క్రీన్ సైజ్ 4.5 ఇంచ్
ప్రాసెసర్ 1.1 GHz మీడియా టెక్ క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా 2 MP
బ్యాక్ కెమెరా 5 MP
ఇంటర్నల్ స్టోరేజ్ 8 జిబి
బ్యాటరీ 2000 mAh
డ్యూయల్ సిమ్ ఉంది