మైక్రోసాఫ్ట్ యొక్క సరికొత్త ఆపరేటింగ్ సిస్టం అయిన విండోస్ 10 ఫ్రీ విండోస్ టూల్ ఎకో సిస్టం లో ఒక ఖచ్చితమైన వర్గీకరణ ను ప్రతిబింబిస్తుంది. యూనివర్సల్ విండోస్ ప్రోగ్రాం లను రన్ చేయగలిగిన సామర్థ్యాన్ని విండోస్ 10 కలిగిఉంటుంది.ఇంతకుముందు మెట్రో యాప్స్ గా ఇది ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం దీనిని UWP గా పిలుస్తున్నారు. మీకు అవసరమైన విండోస్ ప్రోగ్రాం లన్నీ మీ డెస్క్ టాప్ నుండే రన్ అవుతాయి. కానీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యే యాప్ లను ఈ విండోస్ 10 వెర్షన్ తన UWP లేదా విండోస్ స్టోర్ యాప్స్ లో ఉంచుకుంటుంది. అదే ఈ విండోస్ 10 యొక్క గొప్పదనం. మరి ఈ విండోస్ ఈ విండోస్ స్టోర్ యాప్స్ లో ఖచ్చితంగా ఉండవలసిన 25 అత్యుత్తమ యాప్స్ ఏమిటో తెలుసా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్ చదవండి. స్థలాభావం వలన ఈ 25 యాప్స్ గురించి కేవలo ప్రస్తావిస్తున్నాము
- ప్యాచ్ వర్క్ ల కోసం హ్యాండీ టూల్ – వుషో హైడ్ wushowhide
- ఇంక్రిమెంటల్ బ్యాక్ అప్ ---- ఫైల్ హిస్టరీ
- ఎడ్జ్ కంటే మంచి బ్రౌజర్ లు ---- క్రోమ్, ఫైర్ ఫాక్స్ , ఓపెరా
- మీ సిస్టం ను సెక్యూర్ గా ఉంచుకోండి ---- విండోస్ డిఫెండర్ తో
- మీ పాస్ వర్డ్ లను మేనేజ్ చేయడానికి ---లాస్ట్ పాస్ ( UWP/విండోస్ స్టోర్ మరియు డెస్క్ టాప్ వెర్షన్ లు
- మీ ఫైల్ లను క్లౌడ్ లో స్టోర్ చేసుకోండి ----- డ్రాప్ బాక్స్
- ఉత్తమ ఉచిత ఈ మెయిల్ ----- జి మెయిల్ ( బ్రౌజర్ )
- అత్యుత్తమ ఉచిత ప్రొడక్టివిటీ సూట్ --- ఆఫీస్ ఆన్ లైన్ ( బ్రౌజర్)
- మీ ఫోటో లను స్టోర్ చేసుకోండి --- గూగుల్ ఫోటోస్ ( బ్రౌజర్ )
- ఏ డెస్క్ టాప్ యాప్ అయినా ఏ సమయం లోనైనా ఇన్స్టాల్ మరియు అప్ డేట్ చేయండి – నినిట్ ( బ్రౌజర్ ) Ninite
- మీ ప్రోగ్రాం లను అప్ టు డేట్ గా ఉంచండి ----- సేక్యూనియా PSI secunia
- మీ సెక్యూరిటీ కి మరొక ప్రత్యామ్నాయం – మాల్ వేర్ బైట్స్ malware bytes
- ఉత్తమ మీడియా ప్లేయర్ - VLC మీడియా ప్లేయర్ ( డెస్క్ టాప్ )
- అత్యుత్తమ ఉచిత టెక్స్ట్ ఎడిటర్ -- ఎడిట్ పాడ్ లైట్
- బెస్ట్ ఇమేజ్ ఎడిటర్ ---- పెయింట్.నెట్
- అత్యుత్తమ జిప్ ఫైల్ టూల్ -- 7 జిప్ ( డెస్క్ టాప్ )
- బెస్ట్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ టూల్ --- ఆటో రన్స్
- సిస్టం అడ్మిన్ కు మరొక ప్రత్యామ్నాయం ---- ప్రాసెస్ ఎక్స్ ప్లోరర్
- బెస్ట్ ఫ్రీ సిస్టం స్నాప్ షాట్ ---- HWiNFO
- టాప్ టోరెంట్ డౌన్ లోడర్ – టిక్సాటి tixati
- జంక్ ఫైల్ లను బయటకు పంపివేయడానికి --- రెవో అన్ ఇన్ స్టాలర్
- బెస్ట్ వాయిస్, టెక్స్ట్, వీడియో మెసేజింగ్ ---- LINE ( UWP/విండోస్ స్టోర్ )
- బెస్ట్ మ్యూజిక్ స్ట్రీమర్ --- ఎల్పిస్ Elpis
- టు -డు ని టు- డన్ లాగా మార్చండి ----వుండర్ లిస్టు ( UWP/విండోస్ స్టోర్ ) wunderlist
- మీ స్క్రీన్ ను షూట్ చేయండి --- షేర్ X
|