• తాజా వార్తలు

షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో ధర పెరిగిన నేపథ్యం లో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్న స్మార్ట్ ఫోన్ లు ఏవి

షియోమీ యొక్క రెడ్ మీ నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి టెక్ ప్రేమికులకు తెలియంది కాదు. ఆకర్షణీయమైన ధరలలో ఇది అందించే హై ఎండ్ ఫీచర్ లే దీనికి కారణం. ఫ్లిప్ కార్ట్ లో ఫ్లాష్ సేల్ గా ఈ  ఫోన్ ను పెట్టిన ప్రతీసారి ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ అవుట్ ఆఫ్  స్టాక్ అవుతున్నాయి అంటే దీనికి ఉన్న పాపులారిటీ ని అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది ఈ ఫోన్ ను కొనుగోలు చేయగా మరెంతో మంది మళ్ళీ ఎప్పుడు ఫ్లాష్ సేల్ పెడతారా దీనిని సొంతం చేసుకుందాం అని ఎదురుచూస్తున్నారు. అయితే వీరందరి ఆశలపై నీళ్ళు చల్లుతో షియోమీ ఈ ఫోన్ యొక్క ధర ను వేయి రూపాయలు పెంచింది. 4 GB RAM మరియు 64 GB వేరియంట్ ధర మే 1 నుండీ రూ 14,999/- లు ఉండనుంది. ఈ నేపథ్యం లో ఈ ఫోన్ యొక్క స్థానాన్ని భర్తీ చేసే స్మార్ట్ ఫోన్ లగురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హానర్ 9 లైట్

ధర                         రూ 10,999/-

డిస్ప్లే                       5.65 ఇంచ్ ఫుల్ HD ,1080x2160 పిక్సెల్స్ 2.5 D కర్వ్ద్ గ్లాస్

ప్రాసెసర్                    స్పోర్ట్స్ ఆక్టా కోర్ కిరిన్ 659 ప్రాసెసర్ 1.7 GHz

RAM                       3 GB, 4 GB

ఇంటర్నల్ స్టోరేజ్          32 GB , 64 GB

కెమెరా                     13 MP రేర్ మరియు ఫ్రంట్ LED ఫ్లాష్ f/2.0 అపెర్చర్  

బ్యాటరీ                     3000 mAh

కనెక్టివిటీ                    4G VolTE , బ్లూ టూత్ 4.2 వైఫై 802.11b/g/n

 

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో MI

ధర                         రూ 10,999/-

డిస్ప్లే                       5.99 ఇంచ్ ఫుల్ HD ,1080x2160 పిక్సెల్స్ 2.5 D కర్వ్ద్ గ్లాస్

ప్రాసెసర్                    స్నాప్ డ్రాగన్ 636 SoC ఆక్టా కోర్ ,1.8 GHz

RAM                       3GB, 4 GB

ఇంటర్నల్ స్టోరేజ్          32 GB, 64 GB

కెమెరా                      13 MP రేర్ మరియు 5 MP ఫ్రంట్

బ్యాటరీ                     5000 mAh

కనెక్టివిటీ                    4G VolTE , బ్లూ టూత్ 4.2 వైఫై 802.11b/g/n

 

హానర్  7 X

ధర                         రూ 12,999/-

డిస్ప్లే                        5.93 ఇంచ్ ఫుల్ HD ,1080x2160 పిక్సెల్స్ 2.5 D కర్వ్ద్ గ్లాస్

ప్రాసెసర్                    ఆక్టా కోర్ కిరిన్ 659 ప్రాసెసర్ 1.7 GHz

RAM                       4 GBరెండు వేరియంట్ లు

ఇంటర్నల్ స్టోరేజ్         32 GB, 256 GB

కెమెరా                     16 MP రేర్ మరియు 8  MP ఫ్రంట్

బ్యాటరీ                     3340 mAh

కనెక్టివిటీ                    4G VolTE , బ్లూ టూత్ 4.1 LE  వైఫై 802.11b/g/n

 

మోటో G5S ప్లస్

ధర                         రూ 13,999/-

డిస్ప్లే                       5.5 ఇంచ్ ఫుల్ HD 1920x1020 పిక్సెల్

ప్రాసెసర్                   స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ 625 SoC  2 GHz

RAM                       4 GB

ఇంటర్నల్ స్టోరేజ్         64 GB

కెమెరా                     13 MP రేర్ మరియు 8 MP  ఫ్రంట్

బ్యాటరీ                     3000 mAh 

కనెక్టివిటీ                    4G VolTE , బ్లూ టూత్ 4.2 వైఫై 802.11b/g/n

 

 

జన రంజకమైన వార్తలు