• తాజా వార్తలు
 • గూగుల్ కాల్ యాప్ పేరుతో గూగుల్ నుంచి కాల‌ర్ ఐడీ యాప్‌.. త్వ‌ర‌లోనే

  గూగుల్ కాల్ యాప్ పేరుతో గూగుల్ నుంచి కాల‌ర్ ఐడీ యాప్‌.. త్వ‌ర‌లోనే

  మ‌న‌కు ఏదైనా కాల్ వ‌స్తే అది ఎవ‌రి నుంచి వ‌చ్చిందో కాంటాక్ట్స్ లో ఉంటే పేరు వ‌స్తుంది. మ‌న‌కు అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌స్తే ట్రూ కాల‌ర్ యాప్ లాంటి కాల‌ర్ ఐడీ యాప్ వాడుతున్నాం. ఈ పోటీలోకి టెక్నాల‌జీ దిగ్గ‌జం కూడా అడుగుపెట్ట‌బోతోంది. గూగుల్ కాల‌ర్ యాప్ పేరుతో కాల‌ర్ ఐడీ యాప్‌ను తీసుకురాబోతోంది....

 • రాబోయే ఐఫోన్ల‌లో మార‌నున్న బ్యాట‌రీ.. ఫోన్ సైజే కాదు ధ‌ర కూడా త‌గ్గే ఛాన్స్

  రాబోయే ఐఫోన్ల‌లో మార‌నున్న బ్యాట‌రీ.. ఫోన్ సైజే కాదు ధ‌ర కూడా త‌గ్గే ఛాన్స్

  ఐ ఫోన్ చాలామందికి క‌ల‌. కానీ దాని ధ‌ర మాత్రం ఆకాశంలోనే ఉంటుంది. ఇండియాలో త‌యారుచేసినా, మ‌న యూజ‌ర్ల కోసం ధ‌ర త‌గ్గించినా దాని ధ‌ర మాత్రం హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు డబుల్ ఉంటుంది. అయితే ఐఫోన్ ధ‌ర త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  రాబోయే ఐఫోన్ల‌లో బ్యాట‌రీ టెక్నాల‌జీని మార్చాల‌ని యాపిల్...

 • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

  ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

  ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

 • చిరువ్యాపారుల‌కు పేటీఎం బంప‌ర్ ఆఫ‌ర్‌.. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్

  చిరువ్యాపారుల‌కు పేటీఎం బంప‌ర్ ఆఫ‌ర్‌.. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్

  డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్ పేటీఎం చిరువ్యాపారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి గ్యారంటీ లేకుండానే 5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్స్ ఇస్తామ‌ని ప్ర‌కటించింది.  బ్యాంక్ రుణాలు అందుకోలేని కిరాణా దుకాణాలు, ఇత‌ర చిన్న‌వ్యాపారుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పింది. వ్యాపార లావాదేవీల కోసం పేటీఎం యాప్స్ ఉప‌యోగిస్తున్న‌వారు...

 • ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

  ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

  ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.  రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివ‌రాలివీ.  ఈ ప్లాన్స్ వ‌చ్చాక  రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొల‌గించ‌నుంది.   ...

 • ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

  ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

  మొబైల్ గేమ్స్ లో మోస్ట్ పాపులర్ అయిన పబ్ జీని మన ప్రభుత్వం నిషేదించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గేమ్ మళ్ళీ ఇండియాలోకి రావడానికి రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది పూర్తయ్యేలోపే పబ్ జీ రీఎంట్రీ ఖాయమని టెక్ సర్కిల్స్ చెబుతున్నాయి.     *డేటా మిస్ యూజ్ అవుతుందని బ్యాన్   *చైనాతో సరిహద్దు తగవు ముదరడంతో భారత ప్రభుత్వం ఆ దేశపు ప్రొడక్ట్స్ మీద చాలా గట్టి...