• తాజా వార్తలు
 • స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

  స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

  బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్‌ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన బస్సులను ప్రారంభించింది,  కోవిడ్ కల్లోలంలో రోగుల ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ ను అందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఏ సమయంలోనైనా 12 మంది రోగులకు వసతి కల్పించేలా ప్రతి బస్సును పున:...

 • ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

  ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

  ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ యాప్స్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటాయని వాటిని నమ్మవద్దని కోరింది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ కొందరు ఈ ఫేక్ కోవిన్ యాప్స్ ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు...

 • క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

  క‌రోనా టీకా పొందడానికి కొవిన్ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

  క‌రోనా రెండో ద‌శ‌లో పెనుభూతంలా విరుచుకుప‌డుతోంది. వ్యాక్సిన్ వ‌చ్చాక పెద్ద‌గా దాన్ని ప‌ట్టించుకోని జ‌నం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండ‌టంతో వ్యాక్సిన్ కోసం ప‌రుగులు తీస్తున్నారు.  ప్ర‌భుత్వం కూడా 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొన్న‌టివ‌ర‌కు 45 ఏళ్లు...

 • వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

  వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

  వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్  చేసింది.  దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది.  జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు   ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన...

 • ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంటో తెలు‌సా?

  ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంటో తెలు‌సా?

  ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ ‌సంస్థ ‌ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొద‌లై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్‌మీ, పోకో, రెడ్‌మీ, వివో లాంటి మేజ‌ర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.  ఇందులో ఎక్కువ భాగం బ‌డ్జెట్ ఫోన్లే. ఆన్‌లైన్ క్లాస్‌లు, వ‌ర్క్ ఫ్రం  హోం వంటి...

 • ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్.. త్వ‌ర‌లో ‌విడుదల

  ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్.. త్వ‌ర‌లో ‌విడుదల

  ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుద‌ల‌కు గూగుల్ రంగం ‌సిద్ధం చే‌స్తోంది. ప్ర‌తిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబ‌ర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్ట‌టం గూగుల్‌కు  ఆన‌వాయితీ. అలా‌గే ఈ‌సా‌రి రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కి స్నో కోన్ అని పేరు పెట్టబోతోందని తెలుస్తోంది.  ఆండ్రాయిడ్ 12 SC  అని దీని సోర్స్...