• తాజా వార్తలు
  • జియో డాటా లీక్ చేసిన డ్రాపవుట్ స్టూడెంట్ అరెస్ట్

    జియో డాటా లీక్ చేసిన డ్రాపవుట్ స్టూడెంట్ అరెస్ట్

      జియో  డేటా బేస్ లీక్ అయ్యాయ‌నే వార్త‌లు రెండు, మూడు రోజులుగా సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి..   ముఖ్యంగా యూజ‌ర్లు త‌మ డేటా ఎలా లీక‌యింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.  తమ మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబ‌ర్లు హ్యాక‌ర్ల‌కు తెలిసిపోతే సెక్యూరిటీప‌రంగా ఇబ్బందులుంటాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు.  ఈ ప‌రిస్థితుల్లో లీకేజికి కార‌ణ‌మైన వ్య‌క్తిని ముంబ‌యి పోలీసులు  రాజ‌స్థాన్‌లో అరెస్ట్ చేశారు.   Magicapk.com పేరుతో ఉన్న...

  • జియో డేటాబేస్ లీక్‌? క‌స్ట‌మ‌ర్ల స‌మాచారం ఎంత వ‌ర‌కు సేఫ్‌?

    జియో డేటాబేస్ లీక్‌? క‌స్ట‌మ‌ర్ల స‌మాచారం ఎంత వ‌ర‌కు సేఫ్‌?

    రిల‌య‌న్స్ జియో.. భార‌త టెలికాం రంగంలో ఇదే పెను సంచ‌ల‌నం. జియో ఏం అడుగు వేసిన మిగిలిన టెలికాం కంపెనీల గుండెల్లో ద‌డే. అయితే అదే జియో ఇప్పుడు మ‌రో ర‌కంగా సంచ‌నం రేపుతోంది! డేటా ఉచితంగా ఇచ్చి కాదు డేటా బేస్ లీక్ అయ్యాయ‌నే వార్త‌ల‌తో! దేశ‌వ్యాప్తంగా అతి త‌క్కువ కాలంలోనే  ల‌క్ష‌లాది మంది వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న రిల‌య‌న్స్‌కు డేటా లీక్ వార్త‌లు క‌ల‌వ‌రం క‌లిగిస్తున్నాయి. అయితే ఈ డేటా లీక్...

  • జియో దెబ్బ‌ను కోలుకోవ‌డానికి ఆర్ కామ్ ఏం చేసిందో తెలుసా?

    జియో దెబ్బ‌ను కోలుకోవ‌డానికి ఆర్ కామ్ ఏం చేసిందో తెలుసా?

    రిలయన్స్ జియో ఉచిత సేవ‌ల దెబ్బ‌కు మిగ‌తా అన్ని టెలికాం సంస్థ‌ల మాటెలా ఉన్నా రిల‌య‌న్స్ జియో అదినేత ముఖేశ్ అంబానీ త‌మ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) దారునంగా న‌ష్ట‌పోయింది. పూర్తిగా అప్పులో కూరుకుపోయింది. ఆ అప్పుల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కాకుండా జియోను దెబ్బ‌కొట్టి మ‌ళ్లీ పైకి లేవాల‌న్న తాప‌త్ర‌యంతో ఆర్ కామ్ స‌రికొత్త ప్లాన్ల‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది....

  • 396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    396 రూపాయ‌ల‌కు 70 జీబీ డేటాతో ఐడియా అదిరిపోయే ఆఫ‌ర్

    జియో రాకతో టెలికాం రంగంలో ఏర్ప‌డిన కాంపిటీష‌న్ రోజురోజుకూ పెరుగేతోంది. యూజ‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు మిగ‌తా టెలికం ప్రొవైడ‌ర్లు ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఐడియా సెల్యులార్‌ తన యూజ‌ర్ల‌కు బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లు 396 రూపాయ‌ల‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 70జీబీ డేటా ఇస్తోంది. దీన్ని 70 రోజుల‌పాటు వాడుకోవ‌చ్చు. 3వేల నిముషాలపాటు ఫ్రీ కాల్స్ ఈ రీఛార్జితో...

  • ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

    ఆ ఫోన్ ఉంటే ఎక్స్ ట్రా డాటా

    రిలయన్స్ జియో ఎల్ వైఫై ఫోన్ల‌ను వినియోగిస్తున్న‌వారికి జియో అదిరిపోయే ఆఫ‌ర్ ను ప్రకటించింది. 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మై ఎల్ వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ ఆఫర్ కేవలం రూ.6,600 నుంచి రూ.9,700 మధ్యలో ధర కలిగిన హ్యాండ్ సెట్ వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే వాటర్ సబ్ బ్రాండ్ మోడల్ కిందకి వచ్చే వాటిపై మాత్రమే...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  •  బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    రాకెట్ స్పీడ్ తో డెవ‌ల‌ప్ అవుతున్న ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో బల‌మైన పునాది వేసుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియాలో ఐ ఫోన్ త‌యారు చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది. ఐ ఫోన్ ఎస్ఈ మోడ‌ల్ ఫోన్‌ను బెంగ‌ళూరులో త‌యారు చేస్తున్న‌ట్లు చెప్పింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో ఐ ఫోన్ ఎస్ఈ ప్ర‌పంచంలోనే టాప్ మోడ‌ల్‌. ఇండియాలో ఐ ఫోన్ త‌యారీకి దీనితోనే శ్రీ‌కారం...

  • జియో మై వోచ‌ర్స్‌.. ఇప్పుడు కొనండి.. త‌ర్వాత వాడుకోండి

    జియో మై వోచ‌ర్స్‌.. ఇప్పుడు కొనండి.. త‌ర్వాత వాడుకోండి

    రిల‌య‌న్స్ జియో నుంచి మ‌రో కొత్త ఆఫ‌ర్‌. మై వోచ‌ర్స్ అని తీసుకొచ్చిన కొత్త ఆఫ‌ర్లో భాగంగా వోచ‌ర్ల‌ను ఇప్ప‌డు కొనుక్కుని త‌ర్వాత వాడుకునే కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇండియ‌న్ టెలికం సెక్టార్‌లో ఇలాంటి ప్ర‌యోగం ఇదే తొలిసారి. వ‌రుస ఫ్రీ ఆఫ‌ర్లు, త‌ర్వాత జియో స‌మ్మ‌ర్ ఆఫ‌ర్‌, ధ‌నాధ‌న్ ఆఫ‌ర్ల‌తో మొబైల్ యూజ‌ర్ల‌ను బాగా ఎట్రాక్ట్ చేసిన జియో కొత్త ఫీచ‌ర్‌తో మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. మై...

  • కొత్త యూజ‌ర్ల‌కు టెలికాం కంపెనీలు అందిస్తున్న ఉత్త‌మ‌మైన ఆఫర్లు ఇవే

    కొత్త యూజ‌ర్ల‌కు టెలికాం కంపెనీలు అందిస్తున్న ఉత్త‌మ‌మైన ఆఫర్లు ఇవే

    జియో మ‌హ‌త్యంతో భారత టెలికాం ముఖ‌చిత్ర‌మే మారిపోయింది. జియో రంగం ప్ర‌వేశం చేసి ఉచితంగా డేటా, ఫ్రీ కాల్స్ ఇవ్వ‌డంతో టెలికాం సంస్థ‌లు దెబ్బ‌కు దిగొచ్చాయి. డ‌బ్బులు చెల్లించైనా జియో సేవ‌లు పొందాల‌ని వినియోగ‌దారులు త‌హ‌త‌హ‌లాడుతుండ‌డంతో దిగ్గ‌జ టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్‌లు ఆఫ‌ర్లు వెల్లువెత్తించాయి. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ మ‌రీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేశాయి. అయితే ఈ రెండు...

  • డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియోనే టాప్

    డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియోనే టాప్

    రిల‌య‌న్స్ జియో టారిఫ్ రేట్లు, ఆఫ‌ర్ల విష‌యంలోనే కాదు డౌన్‌లోడింగ్ విష‌యంలోనూ రికార్డ్ సృష్టించింది. మార్చి నెల‌లో సెక‌నుకు 18.48 ఎంబీ డౌన్‌లోడింగ్ స్పీడ్‌తో ఈ విభాగంలో టాప్ ప్లేస్‌లో నిల‌బ‌డింది. జియో స్పీడ్ త‌క్కువ‌ని విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇది కంపెనీకి మంచి బూస్ట‌ప్ ఇచ్చే అనౌన్స్‌మెంట్‌. మార్చి నెల‌లో రికార్డ్ మార్చి నెల‌లో ఇండియాలోని మొబైల్ నెట్‌వర్క్‌ల...

  • జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో రూ.1500కే స్మార్ట్‌ఫోన్!

    జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో రూ.1500కే స్మార్ట్‌ఫోన్!

    రిల‌య‌న్స్ జియో ఏ ముహూర్తాన భార‌త టెలికాం రంగంలో ప్ర‌వేశించిందో కానీ టెలికాం ముఖ‌చిత్ర‌మే మారిపోయింది. ఆకాశాన్ని అంటి ఉండే డేటా ధ‌ర‌లు దెబ్బ‌కు నేల‌కు దిగొచ్చాయి. బ‌డా బ‌డా కంపెనీలు కూడా వెంట‌నే డేటా ధ‌ర‌ల‌ను త‌గ్గించేశాయి. అంతేకాదు కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. జియో దెబ్బ‌కు ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి టెలికాం దిగ్గ‌జాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయి....

  • ఆర్‌కామ్ నుంచి 148 రూపాయ‌ల‌కే 70 రోజుల డేటా ఆఫ‌ర్‌

    ఆర్‌కామ్ నుంచి 148 రూపాయ‌ల‌కే 70 రోజుల డేటా ఆఫ‌ర్‌

    అనిల్ అంబానీ కూడా అన్న‌య్య ముకేష్ బాట‌లోనే న‌డుస్తున్నాడు. జియోతో అన్న‌య్య సంచ‌ల‌నాలు సృష్టిస్తే అనిల్ కూడా త‌న రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ (ఆర్‌కామ్‌) నుంచి చౌక ధ‌ర‌లో మంచి డేటా ప్లాన్‌ తీసుకొచ్చారు. కొత్త యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి 148 రూపాయ‌లకే ప్లాన్ ప్ర‌క‌టించారు. జియో రాక‌తో మొద‌లైన డేటా వార్ లో ఇప్పుడు మ‌రో కంపెనీ కూడా క‌లిసిన‌ట్ట‌యింది. కొత్త యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఎఫ్ఆర్ 148...

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను...

ఇంకా చదవండి
జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు...

ఇంకా చదవండి