• తాజా వార్తలు
  • వొడాఫోన్ రంజాన్ బంప‌ర్ ఆఫ‌ర్స్.. ఎస్టీడీ, ఐఎస్‌డీ కూడా చౌక‌గా

    వొడాఫోన్ రంజాన్ బంప‌ర్ ఆఫ‌ర్స్.. ఎస్టీడీ, ఐఎస్‌డీ కూడా చౌక‌గా

    జియో ఎఫెక్ట్‌ను త‌ట్టుకునేందుకు మిగ‌తా టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూనే ఉన్నాయి. వొడాఫోన్ ఈ రేసులో మిగిలిన‌వాటికంటే మ‌రిన్ని ఎక్కువ ఆఫ‌ర్లు తీసుకొస్తోంది. తాజాగా రంజాన్ కోసం తీసుకొచ్చిన స్పెషల్ ప్లాన్స్ ను మరింత విస్తరించింది. రెండు రోజుల కింద‌ట యూపీలోని వెస్ట్ ప్రాంతానికి మాత్ర‌మే ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల‌ను మిగతా ప్రాంతాల్లోనూ అమ‌లు చేయ‌బోతోంది. 786 రూపాయ‌ల‌కు...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • డేటా చౌక‌వ‌డంతో పోర్న్ వీడియోలు  చూసేవాళ్లు పెరిగిపోతున్నార‌ట‌

    డేటా చౌక‌వ‌డంతో పోర్న్ వీడియోలు చూసేవాళ్లు పెరిగిపోతున్నార‌ట‌

    ఇండియాలో టెలికం కంపెనీల మ‌ధ్య ప్రైస్‌వార్ సామాన్యుల‌కు కూడా మొబైల్ డేటాను అందుబాటులోకి తెచ్చింది. జియో ఏకంగా ఆరు నెలలు డేటా ఫ్రీగా ఇచ్చింది. మిగతా కంపెనీలు కూడా కాంపిటీష‌న్ త‌ట్టుకోవ‌డానికి పోటాపోటీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించాయి. దీంతో నామ‌మాత్ర‌పు ధ‌ర‌కే డేటా అందుబాటులోకి రావ‌డంతో పోర్న్ కంటెంట్ చూసేవారి సంఖ్య బాగా పెరిగింద‌ని స్ట‌డీస్ చెబుతున్నాయి. టెక్నాల‌జీతోపాటే పెరుగుతున్న తీరు ఒక‌ప్పుడు...

  • ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    టెలికం నెట్‌వ‌ర్క్ కంపెనీల‌న్నీ పోటీప‌డి డేటా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. డేటా చౌక‌యిపోవ‌డంతో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిందంటే అతిశ‌యోక్తి కాదు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్ ఇలా చాలా నెట్‌వ‌ర్క్‌లు. ఎవ‌రికి వారు త‌మ నెట్‌వ‌ర్కే క్వాలిటీ అంటే త‌మ నెట్‌వ‌ర్కే సూప‌ర్ అంటూ యాడ్లు.. మా డేటా స్పీడ్ అంటే మాది స్పీడ్ అంటూ హడావుడి. వీట‌న్నింటిని నిగ్గు తేల్చ‌డానికి ట్రాయ్ ఏ...

  • జీఎస్టీతో  ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు  వ‌స్తున్నాయా?

    జీఎస్టీతో ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు వ‌స్తున్నాయా?

    టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్ మెషీన్ లేదా ఏసీ కొనాల‌నుకుంటున్నారా.? అయితే ఇదే స‌రైన స‌మ‌యం. జూలై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంది. అంటే ఇండియా వైడ్‌గా ఒక‌టే ప‌న్ను విధానం ఉంటుంది. కాబ‌ట్టి ఢిల్లీలో ఉన్న రేటే మ‌న గ‌ల్లీలో ఉన్న షాప్‌లోనూ ఉంటుంది. అందుకే జీఎస్టీ రాక‌ముందే త‌మ ద‌గ్గ‌రున్న స్టాక్ అంతా క్లియ‌ర్ చేసేసుకోవాల‌ని రిటైలర్లు తొంద‌ర‌ప‌డుతున్నారు. ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్...

  • వొడాఫోన్ సూప‌ర్ డే..  19 రూపాయ‌ల‌కే అన్‌లిమిటెడ్ కాల్స్‌, 4జీ డేటా

    వొడాఫోన్ సూప‌ర్ డే.. 19 రూపాయ‌ల‌కే అన్‌లిమిటెడ్ కాల్స్‌, 4జీ డేటా

    జియో దూకుడు త‌గ్గినా టెలికం సెక్టార్లో ప్రైస్ వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు మీద ప్ర‌కటిస్తూనే ఉన్నాయి. కాస్త లేట్‌గా అయినా లేటెస్ట్‌గానే వొడాఫోన్ కూడా రేసులోకి వ‌చ్చింది. 19 రూపాయ‌ల రీఛార్జితో అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు 100 ఎంబీ 4జీ డేటాను కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. సూప‌ర్‌డే.. సూప‌ర్ వీక్ వొడాఫోన్‌ ప్రీ పెయిడ్ యూజ‌ర్ల కోసంసూపర్‌ డే, సూపర్‌ వీక్‌...

  • రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు.. ఇప్పుడు యూత్‌కు బాగా క్రేజ్‌. ఆఫ‌ర్లు ఉంటే చాలా ఈ కామ‌ర్స్ సైట్లు స్తంభించిపోయేంత‌గా ఎగ‌బ‌డిపోతారు. బిగ్ బిలియ‌న్ సేల్‌, గ్రేట్ ఇండియ‌న్ సేల్ లాంటి ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. ఆర్డ‌ర్లు వ‌ర‌దల్లా వ‌స్తాయి. ఒక్కోసారి వీటిని హ్యాండిల్ చేయ‌డం ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కే త‌ల‌కు మించిన భారం అవుతుంది. అయితే ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లు ఇవ్వ‌డం ఎంత క్రేజ్ అయిన‌ప్పటికీ వీటి...

  • జియో మై వోచ‌ర్స్‌.. ఇప్పుడు కొనండి.. త‌ర్వాత వాడుకోండి

    జియో మై వోచ‌ర్స్‌.. ఇప్పుడు కొనండి.. త‌ర్వాత వాడుకోండి

    రిల‌య‌న్స్ జియో నుంచి మ‌రో కొత్త ఆఫ‌ర్‌. మై వోచ‌ర్స్ అని తీసుకొచ్చిన కొత్త ఆఫ‌ర్లో భాగంగా వోచ‌ర్ల‌ను ఇప్ప‌డు కొనుక్కుని త‌ర్వాత వాడుకునే కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇండియ‌న్ టెలికం సెక్టార్‌లో ఇలాంటి ప్ర‌యోగం ఇదే తొలిసారి. వ‌రుస ఫ్రీ ఆఫ‌ర్లు, త‌ర్వాత జియో స‌మ్మ‌ర్ ఆఫ‌ర్‌, ధ‌నాధ‌న్ ఆఫ‌ర్ల‌తో మొబైల్ యూజ‌ర్ల‌ను బాగా ఎట్రాక్ట్ చేసిన జియో కొత్త ఫీచ‌ర్‌తో మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. మై...

  • అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

    అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

    అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ నెల 14 వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. తొలిరోజు ఎల‌క్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌, మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డ్‌ల ద్వారా యాప్ తో ప‌ర్చేజ్ చేస్తే 15% క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది. ఐఫోన్ 7 .. 44వేల‌కే అర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువ చేసే 32 జీబీ ఐఫోన్ 7 మొబైల్ ఫోన్‌ను...

  • కొత్త యూజ‌ర్ల‌కు టెలికాం కంపెనీలు అందిస్తున్న ఉత్త‌మ‌మైన ఆఫర్లు ఇవే

    కొత్త యూజ‌ర్ల‌కు టెలికాం కంపెనీలు అందిస్తున్న ఉత్త‌మ‌మైన ఆఫర్లు ఇవే

    జియో మ‌హ‌త్యంతో భారత టెలికాం ముఖ‌చిత్ర‌మే మారిపోయింది. జియో రంగం ప్ర‌వేశం చేసి ఉచితంగా డేటా, ఫ్రీ కాల్స్ ఇవ్వ‌డంతో టెలికాం సంస్థ‌లు దెబ్బ‌కు దిగొచ్చాయి. డ‌బ్బులు చెల్లించైనా జియో సేవ‌లు పొందాల‌ని వినియోగ‌దారులు త‌హ‌త‌హ‌లాడుతుండ‌డంతో దిగ్గ‌జ టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్‌లు ఆఫ‌ర్లు వెల్లువెత్తించాయి. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ మ‌రీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేశాయి. అయితే ఈ రెండు...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  •  పాత రూట‌ర్ ఎక్స్చేంజ్‌తో  జియోఫై పై  100% క్యాష్‌బ్యాక్‌

    పాత రూట‌ర్ ఎక్స్చేంజ్‌తో జియోఫై పై 100% క్యాష్‌బ్యాక్‌

    ఆరు నెలలు ఫ్రీ డేటా, కాల్స్ ఆఫ‌ర్ల‌తో టెలికం రంగం దుమ్ముదులిపిన జియో దెబ్బ‌తో మిగ‌తా టెలికం కంపెనీల‌న్నీ మార్కెట్లో నిల‌బ‌డేందుకు భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టిస్తున్నాయి. మొబైల్ మార్కెట్‌లో కంఫ‌ర్టబుల్ ప్లేస్ సంపాదించిన జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌పై దృష్టి పెట్టింది. జియోఫై పేరిట ఇప్ప‌టికే తీసుకొచ్చిన రూట‌ర్‌ను ఇప్పుడు తాజా అస్త్రంగా ఎక్కుపెట్టింది. ఎక్స్చేంజ్‌తో భారీ ఆఫ‌ర్ ఇత‌ర టెలికం...

ముఖ్య కథనాలు

ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

జియో రంగ‌ప్ర‌వేశంతో మొబైల్ ఫోన్ టారిఫ్ నేల‌కు దిగివ‌చ్చింది. కంపెనీలు పోటీప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించడంతో  యూజ‌ర్ల‌కు రిలీఫ్ దొరికింది. అందుకే రెండు వంద‌ల రూపాయ‌ల‌కు కూడా అన్‌లిమిటెడ్ కాల్స్‌, 1...

ఇంకా చదవండి
అప్పుడలా.. ఇప్పుడిలా! ట్రెండ్ సెట్ట‌ర్ రిల‌య‌న్సే!

అప్పుడలా.. ఇప్పుడిలా! ట్రెండ్ సెట్ట‌ర్ రిల‌య‌న్సే!

భార‌త్‌లో మొబైల్ ఫోన్ల విప్ల‌వం ప్రారంభం అయింది.. అస‌లు అంద‌రికి మొబైల్ చేతిలోకి వ‌చ్చింది రిల‌య‌న్స్‌తోనే అంటే అతిశ‌యోక్తి కాదు.   2000 ఆరంభంలోనే దేశంలోని మొబైల్ రంగంలో రిల‌య‌న్స్ తెచ్చిన విప్ల‌వం...

ఇంకా చదవండి
ఎంత డేటా కావాలి?

ఎంత డేటా కావాలి?