• తాజా వార్తలు
  • పేటీఎం ర‌హ‌స్య ప్ర‌యోగం.. విక‌టించిందా?

    పేటీఎం ర‌హ‌స్య ప్ర‌యోగం.. విక‌టించిందా?

    గ‌తేడాది న‌వంబ‌ర్ 8న కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన డీమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు)తో బాగుపడిన వాళ్లు ఎవరని లిస్ట్ తయారు చేస్తే అందులో ఫస్ట్ ఉండే పేరు పేటీఎంది. మనీ, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేటీఎం ఒక ఆల్టర్నేట్ మనీ అన్నంతగా పాపులరయిపోయింది.  పేటీఎం వ‌చ్చే ఐదేళ్ల‌లో సాధించాల‌నుకున్న క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌ను డీమానిటైజేష‌న్...

  • ఇకపై ఫేక్ ప్రోడక్ట్ లను మీ ఫోన్ తో కనిపెట్టవచ్చు

    ఇకపై ఫేక్ ప్రోడక్ట్ లను మీ ఫోన్ తో కనిపెట్టవచ్చు

    నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలలో నకిలీ వస్తువులు ఒకటి. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల కాదేదే కవితకనర్హం అని ఒక మహానుభావుడు చెప్పిన విధంగా కాదేదీ నకిలీ కనర్హం అన్నట్లు తయారయింది నేటి పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే వ్యాపారం లో ప్రతీ  సంవత్సరం 6 శాతం ఈ నకిలీ వస్తువుల బారిన పడుతున్నట్లు రిపోర్ట్ లు  చెబుతున్నాయి. మనం ఇంట్లో వాడుకునే మామూలు వస్తువులు మరియు...

  • జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట పన్నులు చాలావరకు పోయి ఒకే ఒక పన్ను జీఎస్టీని విధిస్తారు. ఇది కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణం కానుంది, అదే సమయంలో కొన్ని రకాల వస్తువులను భారీగా తగ్గేలా చేస్తుంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈకామర్స్ సంస్థలు తమ వేర్ హౌస్ ల్లోని వస్తువులను క్లియర్ చేసుకోవడానికి తొందరపడుతున్నాయి. ఆ క్రమంలో యావరేజిన 40 శాతం మేర డిస్కౌంట్లు ప్రకటించి...

  • ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    శారీస్, డ్రెస్ మెటీరియ‌ల్స్‌, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ వంటివి అమ్మే గ్రూప్‌లు మన‌లో చాలామంది వాట్సాప్‌లో చూసి ఉంటారు. ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి గ్రూప్‌లు. పేజీలు క‌నిపిస్తుంటాయి. ఈ ప్రొడ‌క్ట్స్ న‌చ్చితే ఆన్‌లైన్లో కొనుక్కోవ‌చ్చు. ఇలా ఇండియాలో చాలా మంది మ‌హిళ‌లు ఇంటిప‌ట్టునే ఉంటూ ఆన్‌లైన్ సేల్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఆ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నది ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ల‌బెడ‌తారు. ఎందుకంటే...

  • గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఉపయోగపడే అద్భుత యాప్ లు

    గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఉపయోగపడే అద్భుత యాప్ లు

    మొబైల్ యాప్ లు ప్రస్తుతం మానవ జీవన విధానాలను మార్చి వేశాయి అనడం లో సందేహం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండీ పండు ముదుసలి వరకూ అన్ని వయసుల వారికీ ఉపయోగకరమైన యాప్ లు నేడు లభిస్తున్నాయి. ఈ నేపథ్యం లో గర్భిణీ స్త్రీ లకు మరియు బాలింతలకు అవసరమైన యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఈ సమయం లో స్త్రీలు ఇంట్లో నే ఉంటూ తమకు పుట్టబోయే బిడ్డ యొక్క ఆలనా పాలనా ఎలా చూసుకోవాలి? వారిని ఎలా సంరక్షించుకోవాలి అనే...

  • ఫోన్ నీళ్లలో పడితే..

    ఫోన్ నీళ్లలో పడితే..

    మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ మనతోనే ఉంటోంది. చివరకు స్నానాల గదిలోకి కూడా ఫోన్ ను తీసుకెళ్తుంటాం. దాంతో ఎంతో ఇష్టపడి కొనుక్కునే విలువైన స్మార్టుఫోన్లు నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఫోన్ నీళ్లలో పడితే ప్రపంచం ఆగిపోయినంత పనవుతుంది. అందులో ఉండే కాంటాక్ట్సు తిరిగి రికవరీ అవుతాయో...

  • కంప్యూట‌ర్ల‌ను ఇక దుస్తుల్లో దాచేయ‌చ్చు..

    కంప్యూట‌ర్ల‌ను ఇక దుస్తుల్లో దాచేయ‌చ్చు..

    మ‌న వెళ్లిన ప్ర‌తి చోటకి కంప్యూట‌ర్‌ని తీసుకెళ్ల‌డం సాధ్యం కాదు.. ఒక‌వేళ తీసుకెళ్లినా అన్ని వేళ‌లా వెంట ఉంచుకోవ‌డం కూడా కుద‌ర‌దు. ఐతే మ‌నం ధ‌రించిన దుస్తులే కంప్యూట‌ర్లు అయితే! మ‌న ఎక్క‌డికి వెళ్లినా మ‌న‌తోనే వ‌స్తూ మ‌న అవ‌స‌రాలు తీరిస్తే! ఈ ఆలోచ‌నే...

  • ఇండియా నగదు రహిత దేశమవుతోందా?

    ఇండియా నగదు రహిత దేశమవుతోందా?

    భారత్ లో నగదు రహిత చెల్లింపులు పెరిగాయి. రిటైలర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా, ప్రైస్ వాటర్  హౌస్ కూపర్స్ సంయుక్తoగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. షాపింగ్ సందర్భంగా చేసే చెల్లింపుల్లో డెబిట్ కార్డు వినియోగం భారత్ లో అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయంలో తేల్చింది. డెబిట్ కార్డు చెల్లింపుల విషయంలో ప్రపంచ సగటు కంటే కూడా భారత్ సగటే అధికంగా ఉంది.  అయితే.. బెల్జియం,...

  • టాప్ టెన్ షాపింగ్ యాప్స్ ఇవీ

    టాప్ టెన్ షాపింగ్ యాప్స్ ఇవీ

    ఆ పది యాప్ లతో అరచేతిలో షాపింగ్.. ఆన్ లైన్ షాపింగ్ మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంది. యువతే కాదు, వృద్ధులు, గృహిణులు కూడా ఇప్పుడు ఆన్ లైన్ షాపింగుకే ప్రాధాన్యమిస్తున్నారు. బయటికెళ్లి షాపింగ్ చేసేదానిక్నా ఇంట్లోనే కంప్యూటర్ ముందో... చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే అయిదు నిమిషాల్లో షాపింగ్ పూర్తి చేసుకుంటే ఎంతో సమయం ఆదా అన్న సంగతి అందరూ గుర్తిస్తున్నారు....

ముఖ్య కథనాలు

ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

కలియుగ  ప్రత్యక్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు...

ఇంకా చదవండి
భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

టిక్‌టాక్‌.. ఇప్పుడు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో... ఏ కుర్రాడిని క‌దిలించినా.. ఏ అమ్మాయిని అడిగినా టిక్ టాక్ గురించి ట‌క ట‌కా చెప్పాస్తారు. అంత‌గా...

ఇంకా చదవండి