• తాజా వార్తలు
  • వీడియో గేమ్స్ భారీన పడితే చిన్నారుల పరిస్థితి ఏంటో తెలుసా ?

    వీడియో గేమ్స్ భారీన పడితే చిన్నారుల పరిస్థితి ఏంటో తెలుసా ?

    ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా వీడియో గేమ్స్ రాజ్యమేలుతున్నాయి. పిల్లలు వీడియో గేమ్‌లకే అతుక్కుపోతున్నారా? అవుట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కే పరిమితం అవుతున్నారా? అయితే వారిలో ఫీలింగ్స్ తగ్గిపోతాయని పరిశోధనలో వెల్లడైంది. వీడియోగేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ చేస్తున్నారు. వయొలెన్స్‌ వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల విపరిణామాలు సంభవిస్తాయని తాజా పరిశోధనలు తెలిపాయి....

  • అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

    అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

    గూగుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. గత ఆదివారం అమెరికాలోని మౌంటెయన్ వ్యూలో కాలిఫోర్నియా పోలీసులు ఒక యూట్యూబ్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వాటర్ విల్లేలోని గూగుల్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి స్టాఫ్ ను బెదిరించినట్లు కేసు నమోదు చేశారు. కారణం ఏమిటంటే తన యూట్యూబ్ అకౌంట్ ను గూగుల్ సిబ్బందే కావాలని డిలీట్ చేసారని ఆరోపిస్తూ ఆగంతకుడు దాడి చేశాడు. అయితే నిజానికి అతని భార్యనే కావాలని డిలీట్ చేసినట్లు...

  • గూగుల్ బోలో యాప్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది ?

    గూగుల్ బోలో యాప్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది ?

    టెక్నాలజీ,సెర్చి ఇంజిన్  దిగ్గజం 'గూగుల్' ఇండియా నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. 'బోలో' పేరుతో చిన్నారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది.  పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో  ఈ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. దీనిద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లిష్ భాషలను సులభంగా నేర్చుకోవచ్చు. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు...

  • 400 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్, కారణం తెలుసుకుని అలర్ట్ అవ్వండి

    400 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్, కారణం తెలుసుకుని అలర్ట్ అవ్వండి

    యూట్యూబ్ నడిపేవారికి ఇది నిజంగా చాలా అలర్ట్ అయ్యే వార్తే.. ఇకపై యూట్యూబ్ లో ఏది పడితే అది పెట్టడం కుదరదని, అలా చేస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండానే బ్లాక్ చేసుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగా 400 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్‌ 400 పైగా ఛానళ్లను నిషేధించింది.  ముఖ్యంగా యూ ట్యూబ్‌లో  పెడోఫిలియా...

  • మీ స్మార్ట్‌ఫోన్‌ని టీవీ రిమోట్‌లా వాడడానికి ట్రిక్‌

    మీ స్మార్ట్‌ఫోన్‌ని టీవీ రిమోట్‌లా వాడడానికి ట్రిక్‌

    ఇంట్లో పిల్లలు రిమోట్ తో ఆడి ఎక్కడో పడేస్తారు. కరెక్ట్ గా మీకు టీవీ చూడాలని మూడ్ వచ్చేసరికి రిమోట్ కనపడకపోతే చిర్రెత్తిపోతుందా? ఇంకో  రిమోట్ ఉన్నా బాగుండు అనిపిస్తుందా? ఐతే మీ స్మార్ట్‌ఫోన్‌నే  మీ స్మార్ట్‌టీవీకి రిమోట్‌లా వాడుకునే ట్రిక్ చెబుతాం వినండి. స్మార్ట్‌టీవీకి మాత్రమే కాదు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్, ఫైర్ టీవీ స్టిక్, రోకు టీవీ రిమోట్ గా కూడా మీ...

  • ప్రివ్యూ - ఏమిటీ బాల్ ఆధార్? ఇదీ తప్పనిసరేనా ?

    ప్రివ్యూ - ఏమిటీ బాల్ ఆధార్? ఇదీ తప్పనిసరేనా ?

    ఆధార్ యొక్క నోడల్ ఏజెన్సీ అయిన UIDAI 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం బాల్ ఆధార్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం ను లాంచ్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలి అంటే బాల్ ఆధార్ అంటే చిన్న  పిల్లల ఆధార్. అసలు ఈ బాల్ ఆధార్ ఏమిటి? దీని విశిష్టతలు ఏమిటి? దీనిని ఎలా తీసుకోవాలి? తదితర విషయాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం. బాల్ ఆధార్ అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది చిన్న పిల్లల ఆధార్. ఇందులో...

  • 	జియో బ్రాండ్ వేల్యూ ఫుల్లుగా వాడేస్తున్నారు

    జియో బ్రాండ్ వేల్యూ ఫుల్లుగా వాడేస్తున్నారు

    దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలంటారు.. కానీ, ఎవరో వెలిగించిన దీపంతో ఇంకెవరో ఇల్లు చక్కబెట్టుకుంటూ మరింత తెలివి తేటలు చూపిస్తున్నారు. రిలయన్స్ జియో పేరుకు ఉన్న పేరును ఫుల్లుగా వాడేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. అదెలాగో తెలిస్తే వారి తెలివితేటలకు నోరెళ్లబెట్టాల్సిందే. ఫ్రీ డాటా, ఫ్రీ వాయిస్ కాల్స్ తో దేశ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రంగా మారిపోయిన రిలయన్స్ జియో పేరు కనిపిస్తే చిన్న పిల్లలు...

  • పాఠశాల‌ల డిజిటైలైజేష‌న్ కోసం వ‌చ్చేసింది ఐబోర్డ్ యాప్‌

    పాఠశాల‌ల డిజిటైలైజేష‌న్ కోసం వ‌చ్చేసింది ఐబోర్డ్ యాప్‌

    పాఠ‌శాల‌లో పిల్లలు ఎలా చ‌దువుతున్నారో... క్రమం త‌ప్ప‌కుండా క్లాస్‌ల‌కు వెళుతున్నారా! టీచ‌ర్లు ఎలా చెబుతున్నారో! ఇవ‌న్నీ త‌ల్లిదండ్రులు సందేహాలు. కానీ వీట‌న్నిటిని త‌ల్లిదండ్రుల‌కు నేరుగా తెలుసుకునే అవ‌కాశం ఉండ‌దు. మ‌రి తెలుసుకునే అవ‌కాశం ఉంటే! అంత‌కంటే ఆనందం ఏముంటుంది. అలాంటి పేరెంట్స్‌కోస‌మే వ‌చ్చింది ఐ బోర్డ్ యాప్. ఈ యాప్ ద్వారా త‌మ పిల్ల‌లు స‌క్ర‌మంగా పాఠ‌శాల‌కు వెళుతున్నారా! స‌రిగా...

  • భార‌త్‌లో పిల్ల‌ల సాంకేతిక విద్య కోసం గూగుల్ 8.4 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

    భార‌త్‌లో పిల్ల‌ల సాంకేతిక విద్య కోసం గూగుల్ 8.4 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

    పిల్ల‌ల‌కు చ‌దువు అంటేనే ఇప్పుడు సాంకేతికత‌తో ముడిపెట్టిన అంశంగా మారింది. ఈ స్థాయి విద్య‌లోనైనా కంప్యూటర్ ఒక భాగ‌మైపోయింది. ఇప్పుడు కిండ‌ర్‌గార్డెన్ విద్యార్థుల‌కు కూడా ట్యాబ్‌ల ద్వారా చ‌దువు చెబుతున్నారు. భార‌త్‌లో పాఠ‌శాల స్థాయి నుంచే సాంకేతిక విద్య విస్త‌రిస్తోంది. ఇప్పుడు ప‌ట్ట‌ణాల్లో ఎక్కువ‌గా ఉన్న సాంకేతిక విద్య నెమ్మ‌దిగా చిన్న గ్రామాల‌కు కూడా పాకుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో సాంకేతిక...

  • మీ సెల్ ఫోన్ ట్యాప్ అవుతుందా? ఈ మార్పులు మీరు గమనిస్తే అవుతున్నట్లే?

    మీ సెల్ ఫోన్ ట్యాప్ అవుతుందా? ఈ మార్పులు మీరు గమనిస్తే అవుతున్నట్లే?

    మీలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు? దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారా? అయితే మీ సెల్ ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? దాదాపుగా మొబైల్ ఫోన్ వాడే అందరిపై నిఘా ఉంటున్నది. మీ ఫోన్ లు ట్యాప్ చేయబడుతున్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా లైట్ తీసుకుంటారు. ఎక్కువగా హ్యాకర్ లు మన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు...

  • హజ్ యాత్రకు సంపూర్ణ టెక్ గైడ్

    హజ్ యాత్రకు సంపూర్ణ టెక్ గైడ్

    ఈ లోకం లో పుట్టిన ప్రతీ ముస్లిం జీవితం లో కనీసం ఒక్కసారైనా మక్కా మసీద్ ను సందర్శించాలి అని అనుకుంటాడు. ఇలా ముస్లిం లు మక్కా కు చేసే పవిత్ర ప్రయాణాన్నే హజ్ యాత్ర అని అంటారు. భారతదేశం లో హజ్ యాత్రికులను ప్రోత్సహించే ఉద్దేశం తో భారత ప్రభుత్వం మొదటినుండీ కూడా అనేక ఆకర్షణీయమైన పతకాలను హజ్ యాత్రికులకు అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యం లో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వి హజ్...

  • పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “  ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

    పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “ ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

    నేడు టీనేజ్ పిల్లలను కలిగి ఉన ప్రతీ ఒక్క తలిదండ్రులనూ కలవరపెడుతున్న అంశం తమ పిల్లలను సోషల్ మీడియా కూ లేదా ఇంటర్ నెట్ దూరంగా ఉంచడం ఎలా? అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు అసాధ్యం కాబట్టి కనీసం వారు ఇంటర్ నెట్ లో ఏం చేస్తున్నారో తెలుసుకుని దానిని మానిటర్ చేయడం ద్వారా పిల్లలు చెడు మార్గాలు పట్టకుండా కాపాడవచ్చు కదా! ఈ నేపథ్యం లో పేరెంట్ కంట్రోల్ యాప్ ల ఆవశ్యకతను గురించి వాటిలో రకాల గురించీ గతం...

ముఖ్య కథనాలు

 ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం,...

ఇంకా చదవండి