• తాజా వార్తలు
  • సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    స్మార్ట్‌ఫోన్లు ఎన్నో వ‌స్తున్నాయ్‌.. క‌నుమ‌రుగైపోతున్నాయి.. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే గుర్తిండిపోతున్నాయ్‌! మార్కెట్లో నిల‌బ‌డుతున్నాయ్‌.. దీనికి కార‌ణం. నాణ్య‌త‌తో పాటు అవి అందించే సేవ‌లు కూడా. వ‌న్ ప్ల‌స్‌5 కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. వ‌న్‌ప్ల‌స్ మోడ‌ల్స్‌లో లేటెస్టుగా విడుద‌లైన ఈ వ‌న్‌ప్ల‌స్‌5 లోనూ అదిరే ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. టెక్నాల‌జీలో వేగాన్ని అందిపుచ్చుకునే వారికి వ‌న్‌ప్లస్ ఒక...

  •  అద‌ర‌గొట్టిన నోకియా.. ఒకేసారి మూడు ఫోన్ల విడుద‌ల‌

    అద‌ర‌గొట్టిన నోకియా.. ఒకేసారి మూడు ఫోన్ల విడుద‌ల‌

    స్మార్టు ఫోన్ మార్కెట్లో ఉనికి కోల్పోయిన ఒక‌ప్ప‌టి దిగ్గ‌జం నోకియా మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి వ‌చ్చేసింది. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ 2017 లో ప్ర‌ద‌ర్శించిన నోకియా 3, 5, 6 ఫోన్ల‌ను ఆ సంస్థ ఈ రోజు మార్కెట్లోకి విడుద‌ల చేసింది. నోకియా 3, 5 ఫోన్లను పాలీ కార్బ‌నేట్ బాడీతో త‌యారు చేయ‌గా, నోకియా 6 ఫోన్‌ను మెట‌ల్ బాడీతో రూపొందించారు. కాగా నోకియా 3 ఫోన్ ఈ...

  • 9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

    9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

    స్మార్టు ఫోన్ల విక్రయాల్లో నిత్యం రికార్డులు బద్దలు కొడుతున్న షియోమీ సంస్థ త‌న 'ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3' ల్యాప్‌టాప్‌కు కొత్త వేరియెంట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ ధర స్టోరేజిని బట్టి వ‌రుస‌గా రూ.47,380, రూ.52,130 ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఇందులో లేటెస్ట్...

  • హువావే వై7 ప్రైమ్ విడుద‌ల‌

    హువావే వై7 ప్రైమ్ విడుద‌ల‌

    హువావే తన కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ 'వై7 ప్రైమ్ ను హాంగ్‌కాంగ్‌ లో విడుద‌ల చేసింది. మూడు రంగుల్లో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత్‌లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆండ్రాయిడ్ నౌగాట్ ఓఎస్ ఉన్నఈ ఫోన్‌ ధర సుమారు రూ.15,500 గా ఉండొచ్చు. స్పెసిఫికేష‌న్లు ఇవీ.. 5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్‌ డిస్‌ప్లే 1280 x 720 రిజ‌ల్యూష‌న్ ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, ఆక్టాకోర్...

  • కంప్యూట‌ర్ల‌కు కొత్త బెడ‌ద చైనా ఫైర్‌బాల్‌!

    కంప్యూట‌ర్ల‌కు కొత్త బెడ‌ద చైనా ఫైర్‌బాల్‌!

    కంప్యూట‌ర్ ప్ర‌పంచాన్ని రోజుకో వైర‌స్ వ‌ణికిస్తోంది. తాజాగా వ‌న్నాక్రై రామ్‌స‌న్‌వేర్ ప్ర‌కంప‌న‌లు ఇంకా త‌గ్గ‌క‌ముందే మ‌రో వైర‌స్ రంగంలోకి దిగివంది. ఇది కంప్యూట‌ర్ల‌కు వేగంగా పాకుతూ భ‌య‌పెడుతోంది. ఆ వైర‌స్ పేరు ఫైర్‌బాల్‌. చైనాలో పుట్టిన ఈ మాల్‌వేర్ చాలా వేగంగా కంప్యూట‌ర్ల‌కు విస్త‌రిస్తుంది. ఇప్ప‌టికే 250 మిలియ‌న్ల కంప్యూట‌ర్లు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్‌కు చెందిన కంప్యూట‌ర్లే...

  • రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    స్మార్టు ఫోన్ ఒక‌ప్పుడు త‌ప్ప‌నిస‌రి అవ‌సరం కాదు... స్టైల్ కోస‌మో, ఏవో కొన్ని అవ‌స‌రాల కోస‌మో ఉంటే చాలనుకునే ప‌రిస్థితి. అందుకే రూ.10 వేల‌కు మించి అందుకోసం ఖ‌ర్చు చేయడం అన‌వ‌స‌రం అనుకునేవారు ఉన్నారు. కానీ... ఇప్పుడ‌లా కాదు, స్మార్టు ఫోన్లు లేకుంటే కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉంది. ఇంట్లో ప‌నులు, ఆఫీసు ప‌నులు అన్నిటికీ అది త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు... ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెడితే క్యాబ్ బుక్...

  • ఆసుస్ నుంచి త్వరలో అదిరే ఫీచర్లతో జెన్ ఫోన్ గో 2

    ఆసుస్ నుంచి త్వరలో అదిరే ఫీచర్లతో జెన్ ఫోన్ గో 2

    చైనాకు చెందిన ఒప్పో, వివో వంటి బ్రాండ్ల దూకుడుతో కాస్త వెనుకబడిపోయిన తైవాన్ ఎలక్ట్రానిక్స్ జెయింట్ ఆసుస్ మరో కొత్త స్మార్టు ఫోన్ తొ వస్తోంది. అసుస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ గో 2' ను త్వర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర, పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. జెన్‌ఫోన్ గో స్పెసిఫికేషన్లు 5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1280 x 720 పిక్స‌ల్స్...

  • షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

    షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

    భారత్‌లో క‌స్ట‌మ‌ర్ల నాడిని క‌నిపెట్టి వారి అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టు ఫోన్ల‌ను త‌యారు చేస్తూ త‌క్కువ కాలంలో గుర్తింపు పొందింది షియోమి. ఈ చైనా ఫోన్ల త‌యారీ సంస్థ భార‌త్‌లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగ‌దారులే ల‌క్ష్యంగా చేసుకుంది. అందుకే 2014లో ఎంఐ3 మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టి మంచి ఫ‌లితాలు సాధించింది. ముఖ్యంగా షియోమి త‌యారు చేసే బ‌డ్జెట్ ఫోన్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ కోవ‌కు...

  • త్వ‌ర‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో రూ.10,460 ధ‌ర‌కే మోటోరాలా స్మార్ట్ ఫోన్‌

    త్వ‌ర‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో రూ.10,460 ధ‌ర‌కే మోటోరాలా స్మార్ట్ ఫోన్‌

    ప్ర‌ధాన కంపెనీల స్మార్టు ఫోన్లు మార్కెట్ల‌ను ముంచెత్త‌నున్నాయి. మోటోరాలా కూడా ఈ క్ర‌మంలో కొత్త ఫోన్ల‌తో సేల్స్ పెంచుకునేందుకు రెడీ అవుతోంది. త్వ‌ర‌లో మ‌రో రెండు కొత్త మోడ‌ళ్ల‌ను లాంఛ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తొలుత 'మోటో ఈ4 ప్లస్‌ ను విడుదల చేయనుంది. దీని ధ‌ర‌ రూ.10,460 గా నిర్ణ‌యించారు. దీని త‌రువాత 'మోటో జ‌డ్‌2 ప్ల‌స్‌ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. జ‌డ్ 2 ప్లే ధ‌ర ఇంకా...

  • నోకియా మ‌హా మండే.. ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి రెడీ

    నోకియా మ‌హా మండే.. ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి రెడీ

    ఫిన్లాండ్ కు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ సంస్థ నోకియా మ‌హా మండేకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. నోకియా త‌యారీ సంస్థ హెచ్ఎండీ త‌న పాత ఫీచ‌ర్ ఫోన్ నోకియా 3310, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు నోకియా 3, నోకియా 5, నోకియా 6ల‌ను ఈ సోమ‌వారం (మే 8)న ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ సెల్‌ఫోన్ల‌లో రారాజుగా వెలుగొందిన నోకియా కంబ్యాక్ ఎడిష‌న్లుగా ఈ ఫోన్ల‌ను తీసుకురానుంది....

  • డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో  ఒప్పో ఎఫ్‌3 లాంచింగ్ నేడే

    డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో ఒప్పో ఎఫ్‌3 లాంచింగ్ నేడే

    సెల్ఫీ కెమెరాల స్థాయిని అమాంతం పెంచేసిని చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో మ‌రో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్తో మార్కెట్లోకి దూసుకురాబోతోంది. ఒప్పో ఎఫ్‌3 పేరుతో ఈ రోజే ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేయ‌బోతోంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ రెండు కెమెరాలు ఉండ‌డం దీనిలో అతిపెద్ద ప్ల‌స్‌పాయింట్‌. అదే స్పెష‌ల్ ఒప్పో ఎఫ్ 3+ను కొన్ని నెల‌ల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన కంపెనీ దానికి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో ఎఫ్...

  • కొత్త ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను లాంచ్ చేస్తున్న టెక్నో

    కొత్త ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను లాంచ్ చేస్తున్న టెక్నో

    ఇది స్మార్ట్‌ఫోన్ల కాలం. రోజుకో కొత్త ఫీచ‌ర్‌తో మార్కెట్లోకి ఫోన్లు వ‌స్తున్నాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టే కొత్త కొత్త పీచ‌ర్ల‌తో అల‌రిస్తున్నాయి. అయితే పెద్ద బ్రాండ్లు మాత్ర‌మే కాదు అంత‌గా పేరులేని కంపెనీలు కూడా దీటుగా ఫోన్ల‌ను రంగంలోకి దింపుతున్నాయి. అలాంటి కోవ‌కు చెందిందే టెక్నో. ఈ సంస్థ ఒకేసారి నాలుగు ఫోన్ల‌ను మార్కెట్లోకి వ‌దిలింది. టెక్నో ఐ5, ఐ5 ప్రొ, ఐ3, ఐ3 ప్రొ పేర్ల‌తో ఈ...

ముఖ్య కథనాలు

 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి
 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి