• తాజా వార్తలు
  •    మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూసి మీకు లోన్ ఇవ్వ‌చ్చో లేదో డిసైడ్ చేసే  మాన్‌సూన్ క్రెడిట్ టెక్ 

       మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూసి మీకు లోన్ ఇవ్వ‌చ్చో లేదో డిసైడ్ చేసే  మాన్‌సూన్ క్రెడిట్ టెక్ 

       మీరు ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్ చేస్తున్నారా? అయితే ఒక్క‌సారి ఆలోచించండి.. మీరు చేసే పోస్టులే మీకు లోన్ రాకుండా చేసే అవ‌కాశం కూడా ఉంది.  ఫేస్‌బుక్ పోస్ట్‌కు, లోన్ అప్రూవ‌ల్‌కు సంబంధం ఏమిటంటారా?  Monsoon CreditTech అనే సంస్థ దీని ద్వారా మీ సోష‌ల్ ప్రొఫైల్‌ను కాలిక్యులేట్ చేసి మీ లోన్ అప్లికేష‌న్‌ను ప్రాసెస్ చేయ‌డంలో కంపెనీల‌కు సూచ‌న‌లిస్తుంది.  బ్యాంకుల‌కు లోన్ తీసుకుని ఎగ్గొట్టేవాళ్లు...

  • మీరు డిప్రెస్ అయితే హెచ్చ‌రించే రోబో యాప్‌.. వోబోట్  

    మీరు డిప్రెస్ అయితే హెచ్చ‌రించే రోబో యాప్‌.. వోబోట్  

    “What’s going on in your world?” మీ మొబైల్ స్క్రీన్ మీద ఇలాంటి ఫేస్‌బుక్ మెసేజ్ పాప్ అప్‌ అవుతుందా? అయితే ఆ మెసేజ్ వోబ (Woebot) అనే రోబో నుంచి మీకు వ‌చ్చి ఉంటుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ సైకాల‌జిస్ట్  ఎలిస‌న్ డార్సీ ఆవిష్క‌రించిన ఈ రోబోటిక్ యాప్‌...  మీరు డిప్రెష‌న్‌లో ఉంటే హెచ్చ‌రిస్తుంది. మీరు మాన‌సికంగా వీక్ అవుతున్నారా అని ఎప్ప‌టిక‌ప్పుడు అబ్జ‌ర్వ్ చేస్తూ  మిమ్మ‌ల్ని కాపాడుతుంది....

  • ఫేస్ బుక్ యాప్ సాయంతో పబ్లిక్ వైఫై ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా?

    ఫేస్ బుక్ యాప్ సాయంతో పబ్లిక్ వైఫై ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా?

      బ‌య‌ట ఎక్క‌డో ఉన్నారు. మొబైల్‌లో డేటా లేదు..  లేదా వైఫై ఉంటేనే గానీ యాక్సెస్ చేయ‌లేని టాస్క్. అలాంట‌ప్ప‌డు  ద‌గ్గ‌ర‌లో వైఫై ఉంటే బాగుండేది అనిపిస్తుంది క‌దా. అలాంటి అవ‌స‌రాల‌ను ఫేస్‌బుక్ గుర్తించింది.   ఫైండ్ వైఫై  (Find WiFi)  పేరుతో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.    ఈ ఫీచ‌ర్ ద్వారా మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి చూపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ లను వాడుతున్న...

  • 500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    జియో 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ తెస్తుంద‌న్న వార్త‌ల‌తో అంద‌రూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్ల‌లో మాత్ర‌మే జియో ప‌ని చేస్తోంది. అదే 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ వ‌స్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవ‌కాశం ల‌భిస్తుంది. టోటల్‌గా ఇది జియో యూజ‌ర్ బేస్‌ను భారీగా పెంచే...

  • సోషల్ మీడియాను మరిపించే ఈ 6 యాప్స్ మీకోసం

    సోషల్ మీడియాను మరిపించే ఈ 6 యాప్స్ మీకోసం

      ఆఫీస్‌లో,  ఇంట్లో, ట్రావెలింగ్‌లో ఎక్క‌డ కాస్త ఖాళీ దొరికినా స్మార్ట్‌ఫోన్ మీద మీ వేళ్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్ లాంటి సోష‌ల్ మీడియా మీదికి వెళ్లిపోతున్నాయా? అందులో గంట‌లు గంట‌లు స్పెండ్ చేశాక అరే.. ఇంత టైం వేస్ట్ చేశామా అనిపిస్తోందా? అయితే మీ లీజ‌ర్ టైమ్‌ను ప‌నికొచ్చేలా వాడుకునే కొన్ని యాప్స్ ఉన్నాయి.  నాలెడ్జ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫో ఇలా ఏదో ఒక‌ర‌కంగా మీకు రిలీఫ్ ఇచ్చే కొన్ని యాప్స్...

  • పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

    పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

    స్మార్టుఫోన్ల‌ను ఎంత ధ‌ర పెట్టి కొంటున్నా ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి.  బ్యాట‌రీ ప్రాబ్ల‌మో లేక క‌నెక్టివిటీ ప్రాబ్ల‌మో మ‌రేదైనా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలాంటి కామ‌న్ ప్రాబ్ల‌మ్స్‌ను మ‌నం ఎలాగైనా ఫేస్ చేయ‌చ్చు. కంపెనీకి పంపి కొత్త పీస్ తీసుకోవ‌డ‌మో లేక కేర్ సెంట‌ర్‌కు వెళ్లి బాగు చేయించ‌డ‌మో చేయ‌చ్చు. అయితే ఇవ‌న్నీ కాక ఫోన్ పేలిపోతే! ఈ ఊహా భ‌యంగా ఉంది క‌దా! అయితే ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీ...

  • ఆర్కుట్ హ‌లోకు రెండు వారాల్లో 10 వేల మంది యూజ‌ర్లు

    ఆర్కుట్ హ‌లోకు రెండు వారాల్లో 10 వేల మంది యూజ‌ర్లు

    ఆర్కూట్.. ఈ పేరు విన‌గానే చాలామందికి పాత స్మృతులు గుర్తుకొస్తాయి. ఫేస్‌బుక్ క‌న్నా ముందు ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌కు సోష‌ల్ మీడియా అంటే ఏంటో ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఆర్కూట్‌దే. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ విశేష ఆద‌రణ పొందింది. ఐతే ఫేస్‌బుక్ రాక‌తో ఆర్కూట్ ప్రాభ‌వం త‌గ్గిపోయి ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా మూత‌బ‌డిపోయింది. అయితే అదే ఆర్కూట్ మ‌రో రూపంలో మ‌న ముందుకు వ‌చ్చింది. అదే హ‌లో! ఈ కొత్త...

  • వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా  రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    ఎల‌క్ట్రానిక్ డాటాను సాక్ష్యంగా తీసుకుని కోర్టు ఓ కేసులో తీర్పు చెప్పిన అరుదైన సంఘ‌ట‌న ఇది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల వ‌ల్లే మంచి కూడా జ‌రుగుతుంద‌న‌డానికి ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. కేవ‌లం వాట్సాప్ చాటింగ్‌లో విష‌య‌మే ఎవిడెన్స్‌గా హ‌ర్యానాలో ఓ కోర్టు ముగ్గురు స్టూడెంట్స్‌కు రేప్ కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది.వాట్సాప్ మెసేజ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న లైంగిక వేధింపుల వీడియోలే...

  • ఫేస్ బుక్ నుంచి కొత్త యాప్ టాక్‌... టీనేజ‌ర్ల‌కు మాత్ర‌మే

    ఫేస్ బుక్ నుంచి కొత్త యాప్ టాక్‌... టీనేజ‌ర్ల‌కు మాత్ర‌మే

    పెద్ద‌ల‌కు మాత్రమే సినిమాల్లా టీనేజ‌ర్ల‌కు మాత్ర‌మే అంటూ ఫేస్ బుక్ కొత్త యాప్ తో ముందుకొస్తోంది. అవును.. త్వ‌ర‌లో టీనేజ‌ర్ల కోసం ఫేస్ బుక్ టాక్ అనే కొత్త యాప్ ఞ‌క‌టి తీసుకురానుంది. ఇందుకు పెద్ద కార‌ణ‌మే ఉంది. ఫేస్ బుక్ ను పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ వాడుతున్నారు. నిజానికి ఫేస్ బుక్ లో అకౌంట్ తెర‌వాలంటూ క‌నీసం 13 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉండాలి. కానీ, వ‌య‌సు ఎక్కువ‌గా చూపించి పిల్ల‌లు...

  • వాట్స‌ప్ స‌బ్‌స్క్రిప్ష‌న్.... ఇదో మోసం

    వాట్స‌ప్ స‌బ్‌స్క్రిప్ష‌న్.... ఇదో మోసం

    వాట్స‌ప్‌.. ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న సామాజిక మాధ్య‌మం. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు దాదాపు వాట్స‌ప్ ఉప‌యోగిస్తున్నారు. ఎందుకంటే వాట్స‌ప్ ఉప‌యోగం అలాంటిది. స్నేహితులు, బంధువుల‌తో ట‌చ్‌లో ఉండాల‌న్నా.. లేక మెసేజ్‌లు, వీడియోలు పంపుకోవాల‌న్నా వాట్ప‌ప్‌ను మించిన ఆప్ష‌న్ మ‌రొక‌టి లేదు. ఐతే వినియోగ‌దారులు ఇంత‌గా ఉప‌యోగిస్తున్న వాట్స‌ప్‌కు మీరెపుడైనా సబ్‌స్క్రిప్ష‌న్ క‌ట్టారా? అయితే...

  • న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    వాట్సాప్‌ల్లో, మెసెంజ‌ర్‌లో స్పామ్ మెసేజ్‌లు మ‌న‌కు కొత్తేమీ కాదు. ఈసారి అలాంటిదే మ‌రో కొత్త స్పామ్ మెసేజ్ వాట్సాప్‌లో వైర‌ల్ అవుతోంది. అది కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అని. ఆ వివ‌రాలేంటో చూడండి. ల్యాప్‌టాప్ విత‌ర‌ణ యోజ‌న‌ ల్యాప్‌టాప్ విత‌ర‌ణ్ యోజ‌న 2017 అనే ప‌థ‌కాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ లాంచ్ చేసింద‌ని మీ వాట్సాప్‌కు మెసేజ్ రావ‌చ్చు. దీని కింద క‌నిపించే...

  • ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    శారీస్, డ్రెస్ మెటీరియ‌ల్స్‌, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ వంటివి అమ్మే గ్రూప్‌లు మన‌లో చాలామంది వాట్సాప్‌లో చూసి ఉంటారు. ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి గ్రూప్‌లు. పేజీలు క‌నిపిస్తుంటాయి. ఈ ప్రొడ‌క్ట్స్ న‌చ్చితే ఆన్‌లైన్లో కొనుక్కోవ‌చ్చు. ఇలా ఇండియాలో చాలా మంది మ‌హిళ‌లు ఇంటిప‌ట్టునే ఉంటూ ఆన్‌లైన్ సేల్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఆ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నది ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ల‌బెడ‌తారు. ఎందుకంటే...

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను...

ఇంకా చదవండి
త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది? వాట్స‌ప్‌.. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్‌. ప్ర‌తి రోజు కోట్లాది మంది యూజ‌ర్లు వాట్స‌ప్‌ను...

ఇంకా చదవండి