• తాజా వార్తలు
  • సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న స‌రికొత్త నిర్ణ‌యంతో వినియోగ‌దారుల్లో ఆస‌క్తి పెంచింది. వంద‌ల బ్రాండ్ల‌కు చెందిన వేల ఫోన్ల‌ను నిత్యం విక్ర‌యించే అమెజాన్ ప‌నిలోప‌నిగా త‌న సొంత బ్రాండ్ తో స్మార్టు ఫోన్ల‌ను తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. భారత్‌ వంటి వ‌ర్ధ‌మాన దేశాలు, గాడ్జెట్స్ మార్కెట్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే ల‌క్ష్యంగా బ‌డ్జెట్ రేంజిలో మంచి ఫీచ‌ర్ల‌తో ఆండ్రాయిడ్ ఓఎస్...

  • రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    స్మార్టు ఫోన్ ఒక‌ప్పుడు త‌ప్ప‌నిస‌రి అవ‌సరం కాదు... స్టైల్ కోస‌మో, ఏవో కొన్ని అవ‌స‌రాల కోస‌మో ఉంటే చాలనుకునే ప‌రిస్థితి. అందుకే రూ.10 వేల‌కు మించి అందుకోసం ఖ‌ర్చు చేయడం అన‌వ‌స‌రం అనుకునేవారు ఉన్నారు. కానీ... ఇప్పుడ‌లా కాదు, స్మార్టు ఫోన్లు లేకుంటే కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉంది. ఇంట్లో ప‌నులు, ఆఫీసు ప‌నులు అన్నిటికీ అది త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు... ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెడితే క్యాబ్ బుక్...

  •  గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌..  స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌.. స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోడానికి శాంసంగ్ దూకుడుగా వెళుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎస్‌8, ఎస్ 8+ ల‌ను ఇటీవ‌ల‌ లాంచ్ చేసింది. తాజాగా బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్స్ అయిన శాంసంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్ , శాంసంగ్ గెలాక్సీ జే 7 ప్రైమ్ మోడ‌ళ్ల‌కు 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌ను గురువారం ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. స్టోరేజీ పెంచి.. శాంసంగ్ గెలాక్సీ జే5, శాంసంగ్...

  • 5వేల‌కే లావా నుంచి స్మార్ట్‌ఫోన్‌

    5వేల‌కే లావా నుంచి స్మార్ట్‌ఫోన్‌

    ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లోకి మ‌రో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చింది. బ‌డ్జెట్ రేంజ్ సెల్‌ఫోన్ ఉత్పత్తులు త‌యారు చేసే లావా కంపెనీ.. లావా ఏ 77 పేరుతో 4జీ వోల్ట్‌తో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్ర‌వారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,099గా కంపెనీ నిర్ణయించింది. ఈఏడాది మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్‌లో లావా జెడ్ 10, లావా జెడ్ 25 మోడ‌ల్స్‌ను రిలీజ్ చేసిన లావా...

  • షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

    షియోమి రెడ్‌మి 4, షియోమి రెడ్‌మి 4 ఏ రెండింట్లో ఏదీ మీ ఛాయిస్‌?

    భారత్‌లో క‌స్ట‌మ‌ర్ల నాడిని క‌నిపెట్టి వారి అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టు ఫోన్ల‌ను త‌యారు చేస్తూ త‌క్కువ కాలంలో గుర్తింపు పొందింది షియోమి. ఈ చైనా ఫోన్ల త‌యారీ సంస్థ భార‌త్‌లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగ‌దారులే ల‌క్ష్యంగా చేసుకుంది. అందుకే 2014లో ఎంఐ3 మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టి మంచి ఫ‌లితాలు సాధించింది. ముఖ్యంగా షియోమి త‌యారు చేసే బ‌డ్జెట్ ఫోన్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఆ కోవ‌కు...

  • తొలి ట‌ఫెన్ గ్లాస్  టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    తొలి ట‌ఫెన్ గ్లాస్ టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    ట‌ఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో స్మార్ట్ టీవీ వస్తే బాగుండ‌నని అనుకుంటున్నారా? అయితే మీ కోస‌మే డైవా ఈ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్క్రీన్ తో ఇండియాలో తొలిసారిగా ట‌ఫెన్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఈ టీవీ వస్తుంది. D32C3GL మోడ‌ల్‌లోని ఈ టీవీ టెక్నిక‌ల్‌గా చాలా హై స్టాండ‌ర్డ్స్‌తో ఉంది. ఈ -కామ‌ర్స్ సైట్లు అమెజాన్‌, స్నాప్‌డీల్‌, ఈబే, పేటీఎంల్లో కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే ఈ టీవీని కొనుక్కోవ‌చ్చు....

  • గెలాక్సీ ఎస్‌8,  వ‌న్‌ప్ల‌స్ 3టీ కంపేరిజ‌న్ ఇదిగో

    గెలాక్సీ ఎస్‌8, వ‌న్‌ప్ల‌స్ 3టీ కంపేరిజ‌న్ ఇదిగో

    శాంసంగ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ఫ్లాగ్ షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్‌8కు ఇండియ‌న్ మార్కెట్‌లో చాలా కంపెనీల నుంచి ట‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా వ‌న్‌ప్ల‌స్ 3టీ దీనికి మంచి కాంపిటీష‌న్ ఇస్తోంది. గెలాక్సీ ఎస్‌8 కాస్ట్‌లో స‌గం ధ‌ర‌కే వ‌న్‌ప్ల‌స్ వ‌స్తుండం దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఈ రెండు ఫోన్ల మ‌ధ్య కంపేరిజ‌న్ చూడండి స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, సైజ్‌ రెండు ఫోన్లూ యూనిక్ బాడీతోనే...

  • శాంసంగ్ తెచ్చింది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

    శాంసంగ్ తెచ్చింది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

    మార్కెట్లో ఎన్నిఫోన్లు వ‌చ్చినా శాంసంగ్ విలువ మాత్రం తగ్గ‌దు. ముఖ్యంగా భార‌త్‌లో శాంసంగ్‌కు మార్కెట్ బాగా ఎక్కువ‌. ఒక‌ప్పుడు నోకియా ఏలిన సామ్రాజ్రాన్ని శాంసంగ్ కంపెనీ చాలా కాలం పాటు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలింది. ఐతే స్మార్ట్‌ఫోన్ల హ‌వాతో చైనా ఫోన్ల నుంచి ఎదురైన పోటీని త‌ట్టుకోవ‌డంలో శాంసంగ్ కాస్త వెన‌క‌బ‌డింది. ఐతే సంప్ర‌దాయ వాదులు మాత్రం ఇప్ప‌టికే శాంసంగ్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే...

  • యాపిల్‌ను త‌ల‌ద‌న్నేలా షియోమి కొత్త స్మార్ట్‌వాచ్‌

    యాపిల్‌ను త‌ల‌ద‌న్నేలా షియోమి కొత్త స్మార్ట్‌వాచ్‌

    కొత్త టెక్నాల‌జీతో వినియోగ‌దారులు ఆక‌ట్ట‌కునేలా గాడ్జెట్ల‌ను రూపొందించ‌డంలో షియోమి స్ట‌యిలే వేరు. త‌క్కువ ఖర్చుతో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో త‌యార‌య్యే ఈ సంస్థ వ‌స్తువుల‌ను క‌స్ట‌మ‌ర్లు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. ముఖ్యంగా యాపిల్ లాంటి హై ఎండ్ ప్రొడెక్ట్ కొన‌లేని వారికి షియోమి ఒక వ‌రం లాంటిదే. అదిరే ఫీచ‌ర్లు, అందుబాటు ధ‌ర‌ల‌తో ఈ కంపెనీ రోజు రోజుకు త‌న క‌స్ట‌మ‌ర్ బేస్‌ను పెంచుకుంటోంది. తాజాగా షియోమి మ‌రో...

  • ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

    ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

    యాపిల్ ఉత్పత్తుల ధరలు... మరీ ముఖ్యంగా ఐఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే, అంతటా కాదు, కేవలం ఫ్లిప్ కార్టులో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. కేవలం యాపిల్ ఫోన్ల కోసమే ఫ్లిప్ కార్టు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ డేస్ పేరుతో ఐఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి మొద‌లైన ఈ స్పెష‌ల్ సేల్‌.. మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్‌, ఇంకా ఇత‌ర...

  • మండే ఎండల్లో కూల్ కూల్ నోట్ పాడ్‌

    మండే ఎండల్లో కూల్ కూల్ నోట్ పాడ్‌

    భార‌త్‌లో ఇప్పుడు బ‌డ్జెట్ ఫోన్ల హ‌వా న‌డుస్తోంది. మోట‌రోలా, శాంసంగ్ లాంటి దిగ్గ‌జాల‌తో పాటు నోకియా కూడా త్వ‌ర‌లో బ‌డ్జెట్ ఫోన్ల‌తో రంగంలోకి దిగ‌బోతోంది. ఐతే అదే రేంజ్‌లో మ‌రో ఫోన్ రంగంలోకి దిగింది. అదే కూల్‌పాడ్ నోట్ 5 లైట్‌. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో పాటు త‌క్కువ ధ‌ర‌లో మార్కెట్లోకి వ‌చ్చిందీ స్మార్టుఫోన్‌. గ‌తంలో మార్కెట్లోకి వ‌చ్చి క‌స్ట‌మ‌ర్ల మెప్పు పొందిన కూల్‌పాడ్ సిరీస్...

  • మోట‌రొలా బ‌డ్జెట్ ఫోన్ మోటో సి

    మోట‌రొలా బ‌డ్జెట్ ఫోన్ మోటో సి

    మంచి ఫీచ‌ర్ల‌తో అందుబాటు ధ‌ర‌ల‌తో మొబైల్ ఫోన్ల‌ను త‌యారు చేయ‌డంలో మొట‌రోలాకు తిరుగేలేదు. మోటో ఇ నుంచి మోటో 5 జీ ప్ల‌స్ వ‌ర‌కు ఆ సంస్థ ప్ర‌యాణం అప్ర‌తిహ‌తంగా సాగుతోంది. ఆరంభంలో శాంసంగ్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర్కొన్న మోటో ఇప్పుడు మొబైల్ రంగంలో రోజు రోజుకు ఎదుగుతోంది. త‌క్కువ ఖ‌ర్చుతో ఒక స్మార్టుఫోన్‌ను కొనాలంటే వెంట‌నే మోటో గుర్తుకొచ్చేలా చేయ‌డంలో ఆ సంస్థ స‌ఫ‌ల‌మైంది. ఇటీవ‌ల ఈ మొబైల్ సంస్థ...

ముఖ్య కథనాలు

రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం...

ఇంకా చదవండి
ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

ఇన్‌ఫోక‌స్ ట‌ర్బో... ఈ స్మార్ట్‌ఫోన్‌తో మ‌రో ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు తెలుసా?

షేర్ ఇట్ లోనో, వాట్సాప్ లోనో మెసేజ్‌లు, ఫొటోలు షేర్ చేసుకున్న‌ట్టు బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా షేర్ చేసుకునే ఫీచ‌ర్ వ‌స్తే ఎంత బాగుంటుందో.. యూత్ చాలా మంది త‌మ సెల్‌ఫోన్‌లో బ్యాట‌రీ నిల్ అయిన‌ప్పుడు...

ఇంకా చదవండి