• తాజా వార్తలు
  • ఆ యాప్  ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

    ఆ యాప్ ఉంటే చాలు.. ఫోన్ పోయినా మీ డాటా భ‌ద్రం

    ఫోన్ పోగొట్టుకోవ‌డం అన్న‌ది మ‌న‌లో చాలామందికి అనుభ‌వ‌మే. ఎవ‌రైనా దొంగిలించ‌డ‌మో.. మ‌నం ఎక్క‌డైనా మ‌ర్చిపోతే దాన్నెవ‌రో తీసుకోవ‌డ‌మో జ‌రిగి ఫోన్ పోయిన సంద‌ర్భాలుంటాయి. విలువైన ఫోన్ పోతే ఎవ‌రికైనా బాధే.. అయితే, కొంద‌రు మాత్రం ఫోన్ పోతే పోయింది.. కానీ, అందులో ఎంతో విలువైన డాటా కూడా పోయిందే అని బాధ‌ప‌డుతుంటారు. ఒక్కోసారి ఫోన్ కంటే అందులో ఉన్న మ‌న‌కు సంబంధించిన డాటా ఎంతో కీల‌కం కావ‌చ్చు. అది...

  • ఈ బ్లూటూత్ హెడ్ సెట్ కేవ‌లం ఆరున్న‌ర గ్రాములే

    ఈ బ్లూటూత్ హెడ్ సెట్ కేవ‌లం ఆరున్న‌ర గ్రాములే

    ప్ర‌యాణంలో ఉన్న‌వారు, వేరే ప‌ని చేస్తూ ఫోన్ మాట్లాడేవారు.. ఎక్కువ కాల్స్ మాట్లాడేవారు.. సెల్ ఫోన్ రేడియేష‌న్ నుంచి త‌ప్పించుకోవాల‌నుకునేవారు ఎంచుకునే మార్గం బ్లూటూత్ హెడ్ సెట్‌. చెవికి బ్లూటూత్ త‌గిలించుకుని ఫోన్లోని బ్లూటూత్ కు క‌నెక్ట్ చేసి ఎంచ‌క్కా మాట్లాడుకుంటారు. ఇందులో ఎంత సౌక‌ర్యం ఉందో ఒక్కోసారి అంతే అసౌక‌ర్యం కూడా ఉంటుంది. బ్లూటూత్ సెట్ ఏమాత్రం బ‌రువున్నా కూడా చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది....

  • మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    స్మార్ట్‌ఫోన్ వాడ‌ని వాళ్లు ఆధునిక ప్ర‌పంచంలో చాలా త‌క్కువ‌మంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఊరికే ఉంటామా! ఏదోక‌టి అన్వేషిస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ ఆన్ చేసిన వెంట‌నే మ‌న బ్యాట‌రీ లెవ‌ల్స్ ప‌డిపోతూ ఉంటాయి. ఒక‌సారి డేటా ఆన్ చేయ‌గానే డేటాతో పాటు బ్యాట‌రీ కంజ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మ‌నం ఎంత ఫుల్‌గా బ్యాట‌రీ పెట్టినా కూడా గంటలోగా మొత్తం బ్యాట‌రీ అయిపోతుంది. దీంతో చాలామందికి బ్యాట‌రీ మీదే దృష్టి...

  • ఆండ్రాయిడ్ O లో రాబోయే అదిరిపోయే కొత్త ఫీచ‌ర్ల గురించి తెలుసా?

    ఆండ్రాయిడ్ O లో రాబోయే అదిరిపోయే కొత్త ఫీచ‌ర్ల గురించి తెలుసా?

    ఆండ్రాయిడ్ ఓ.. ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఈ ఏడాదిలో తీసుకురానున్న కొత్త ఆప‌రేటింగ్ సిస్టం. మార్చిలో దీనికి డెవ‌ల‌ప‌ర్ ప్రివ్యూ వెర్ష‌న్ ను గూగుల్ రిలీజ్ చేసింది. ఇప్ప‌టికి మూడు అప్‌డేట్లు వ‌చ్చాయి. ఇంకో రెండు, మూడు అప్‌డేట్లు ఇచ్చి సెప్టెంబ‌ర్‌లో యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి తేవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఓఎస్ లు అన్నింటికంటే డిఫ‌రెంట్‌, యూనిక్ ఫీచ‌ర్ల‌తో ఆండ్రాయిడ్ ఓఎస్...

  • 9.99 డాల‌ర్ల‌కే 2 టెరాబైట్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్న యాపిల్

    9.99 డాల‌ర్ల‌కే 2 టెరాబైట్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్న యాపిల్

    యాపిల్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్. ఏళ్ల త‌ర‌బ‌డి ఏక‌ఛాత్ర‌ధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న బ్రాండ్‌. ఇది ఏ ప్రొడెక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినా అది సూప‌ర్‌హిట్టే. అంతేకాదు ఏ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టినా అది కూడా హిట్టే. తాజాగా యాపిల్ త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. అదేంటంటే ఐక్లౌడ్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ స్టోరేజ్‌ను ఇస్తోంది ఆ కంపెనీ. ఆ ఆఫ‌రే 2జీ ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌....

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  • ఎండాకాలం.. ఈ-కామర్స్ సైట్లకు పండుగ కాలం

    ఎండాకాలం.. ఈ-కామర్స్ సైట్లకు పండుగ కాలం

    ఏప్రిల్ నెల స‌గం కూడా గ‌డ‌వ‌లేదు. ఎండ పేట్రేగిపోతోంది. మార్నింగ్ 9 కూడా కాక‌ముందే వేడిగాలికి జ‌నం భ‌య‌ప‌డిపోతున్నారు. మిట్ట‌మ‌ధ్యాహ్నం ఎండ అయితే నిప్పుల వాన కురిపిస్తోంది. దీంతో ఏసీలు, కూల‌ర్ల‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఈ కామ‌ర్స్ వెబ్ సైట్లు అమెజాన్‌,ఫ్లిప్‌కార్ట్‌, షాప్ క్లూస్ వంటివి ఈ డిమాండ్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్నాయి. భారీ అమ్మ‌కాల‌తో పండ‌గ చేసేసుకుంటున్నాయి. డిమాండ్‌ను మార్కెట్...

ముఖ్య కథనాలు

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి
మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే...

ఇంకా చదవండి