• తాజా వార్తలు
  • షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

    షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

    షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్ సేల్‌లోనే అమ్మ‌తుంది. రెండు మూడు రోజుల‌కోసారి జ‌రిగే ఈ ఫ్లాష్ సేల్ ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవాలి. ప‌ట్టుమ‌ని ప‌ది నిముషాలు కూడా లేకుండానే అవుటాఫ్ స్టాక్ మెసేజ్ క‌నిపిస్తుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో రెడ్‌మీ...

  • ఈ జనవరిలో రానున్న బెస్ట్ ఫోన్స్ మీ కోసం

    ఈ జనవరిలో రానున్న బెస్ట్ ఫోన్స్ మీ కోసం

    2017 వ సంవత్సరం గడచి పోయి కొత్త సంవత్సరం వచ్చేసింది. 2018 వ సంవత్సరపు మొదటి నెలలో కొన్ని ఆసక్తిని రేకెత్తించే స్మార్ట్ ఫోన్ లు ఇండియా లో లాంచ్ అవ్వనున్నాయి. గత సంవత్సరం మనం అనేక రకాల కొత్త ట్రెండ్ లను మరియు ఆవిష్కరణల ను ఈ  స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి చూసియున్నాము. 18 :9 డిస్ప్లే, పెద్ద బ్యాటరీ లు, డ్యూయల్ కెమెరా ల హడావిడినీ అలాగే షియోమీ యొక్క అనూహ్య పెరుగుదల , సామ్ సంగ్ అమ్మకాలలో వచ్చిన...

  • ఒప్పో ఎఫ్‌3 యాడ్‌ను.. విరాట్ కోహ్లీ వ‌చ్చినా బ‌తికించ‌లేక‌పోయాడు 

    ఒప్పో ఎఫ్‌3 యాడ్‌ను.. విరాట్ కోహ్లీ వ‌చ్చినా బ‌తికించ‌లేక‌పోయాడు 

    యాడ్ క్యాంపెయిన్‌తో సూప‌ర్ హిట్ అయిన ప్రొడ‌క్ట్స్‌ను చూశాం. కానీ కొన్ని యాడ్స్ ఎందుకు తీస్తారో, అస‌లు ఆ యాడ్‌లో ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో కూడా చెప్ప‌లేం.  పెద్ద క్రికెట‌ర్లు, ఫేమ‌స్ స్టార్ల‌ను పెట్టుకున్నా యాడ్ థీమ్‌లో క్లారిటీ లేక‌పోతే పేలిపోవ‌డం ఖాయం.  సెల్ఫీ కెమెరాల స్పెష‌లిస్ట్ అయిన ఒప్పో త‌న...

  • వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

    వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

    ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో క్రియేట్ చేసే ఈ ఫీచ‌ర్  ఐఫోన్‌కు ప్ల‌స్‌పాయింట్ అయింది.  కానీ గూగుల్ ఆండ్రాయిడ్‌లో ఇలాంటి ఫీచ‌ర్‌ను తీసుకురాలేక‌పోయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ లాంటి యాప్‌ల‌ను  యూజ‌ర్లు ఉప‌యోగించుకుంటున్నా అంత...

  • ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

    ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

    ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్ డేటాబేస్‌తో లింక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు గ‌త  ఏడాది జులైలోనే  ప్ర‌క‌టించింది. అప్పుడు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ఈజీగా చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఏడాది దాటినా దీనిలో...

  • టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

    టిప్స్‌ అండ్ ట్రిక్స్‌- మ‌న జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లివే

    గూగుల్ మీద ఆధార‌ప‌డ‌ని వాళ్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ మీద మ‌న‌కు ప‌ని ఉందంటే మొదట ఓపెన్ చేసేది గూగుల్‌నే. అయితే గూగుల్‌లో మ‌నం కొన్నిఆప్ష‌న్లు మాత్ర‌మే ఉప‌యోగిస్తాం. చాలా ఆప్ష‌న్ల‌ను మ‌నం అస‌లు ప‌ట్టించుకోం కూడా! అయితే అలాంటి కొన్ని మ‌నం ప‌ట్టించుకుని, మ‌న‌కు తెలియ‌ని ఆప్ష‌న్లు ఉప‌యోగిస్తే మ‌నం లైఫ్‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. మన జీవితాన్ని సుల‌భం చేసే గూగుల్ నాన్ సెర్చ్ ఫీచ‌ర్లు ఏమిటో చూద్దామా?...

  • సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ... ఇప్పుడో ఇదో క్రేజ్‌.. ఎక్క‌డ చూసినా మూతి విరుచుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలే. ముఖ్యంగా యువ‌త‌కు సెల్ఫీ డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. అందుకే సెల్ఫీ కోస‌మే ప్ర‌త్యేకంగా కొన్ని ఫోన్లు కూడా వ‌చ్చేశాయి. ఒప్పో లాంటి కంపెనీలు సెల్ఫీ ఎక్స్‌పెర్ట్ మోడ‌ల్స్‌ను బ‌రిలో దించాయి. ఈ నేప‌థ్యంలో మ‌న సెల్ఫీలు మ‌రింత అందంగా రావ‌డానికి ప‌రిశోధ‌కులు ఒక యాప్‌ను రూపొందించారు. దీంతో మ‌న...

  • భార‌త తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ శాటిలైట్ ఫోన్‌

    భార‌త తొలి ఆండ్రాయిడ్ బేస్డ్ శాటిలైట్ ఫోన్‌ " సంఖ్యా " ఓ విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణే!

    శాటిలైట్ ఫోన్ తెలుసుగా.. మొబైల్, ల్యాండ్ ఫోన్ క‌నెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా ప‌ని చేసే ఈ ఫోన్‌ను ఇండియ‌న్ ఆర్మీ,  ఇండియ‌న్ నావీ, కోస్ట్ గార్డ్స్ ఉప‌యోగిస్తారు. రైల్వేలు కూడా స‌మాచార మార్పిడికి ఈ శాటిలైట్ ఫోన్‌ను ఉప‌యోగించుకుంటాయి. ఇండియ‌న్ సెమీ కండ‌క్ట‌ర్ కంపెనీ శాంఖ్య లాబ్స్ త‌యారుచేసిన పృథ్వీ అనే చిన్న చిప్‌తో ఇది ప‌నిచేస్తుంది.  ఇప్పుడు ఈ సాంకేతిక‌త‌ను మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసి...

  • ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

    ఇప్పుడున్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే.. 

    జియో రంగ‌ప్ర‌వేశంతో మొబైల్ ఫోన్ టారిఫ్ నేల‌కు దిగివ‌చ్చింది. కంపెనీలు పోటీప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించడంతో  యూజ‌ర్ల‌కు రిలీఫ్ దొరికింది. అందుకే రెండు వంద‌ల రూపాయ‌ల‌కు కూడా అన్‌లిమిటెడ్ కాల్స్‌, 1 జీబీ వ‌ర‌కు డేటా ను కంపెనీలు ఆఫ‌ర్లు చేస్తున్నాయి.  జియో, ఎయిర్‌టెల్‌,   వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్ ల‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవీ..  1. ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ జియో...

ముఖ్య కథనాలు

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని...

ఇంకా చదవండి