• తాజా వార్తలు
  • శాంసంగ్ గెలాక్సీలో చాలామందికి తెలియ‌ని ఫీచ‌ర్లు

    శాంసంగ్ గెలాక్సీలో చాలామందికి తెలియ‌ని ఫీచ‌ర్లు

    ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో శాంసంగ్ తీసుకొచ్చిన గెలాక్సీ సిరీస్ ఫోన్ల‌లో చాలా ఫీచ‌ర్లున్నాయి.  చాలాకాలంగా గెలాక్సీ సిరీస్ ఫోన్లు వాడుతున్న‌వారికి కూడా ఇందులో కొన్ని ఫీచ‌ర్ల గురించి తెలియ‌ద‌నే చెప్పాలి. ఆ ఫీచ‌ర్లేమిటో, వాటి ఉప‌యోగాలేమిటో చూద్దాం రండి..   వ‌న్‌హేండెడ్ మోడ్‌ స్మార్ట్‌ఫోన్ల సైజు ఆరంగుళాలు దాటిపోవ‌డం...

  • కేర‌ళ వ‌ర‌ద‌ల్లో మ‌న టెక్ కంపెనీలు ఏం చేస్తున్నాయి?

    కేర‌ళ వ‌ర‌ద‌ల్లో మ‌న టెక్ కంపెనీలు ఏం చేస్తున్నాయి?

    ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్లు మ‌న భావాల‌ను పంచుకోవ‌డానికి పనికొస్తున్నాయి. అమెజాన్‌లో కావాల్సిన వ‌స్తువులు కూర్చున్న చోట నుంచే కొనేసుకుంటున్నాం. జొమాటో యాప్ తెరిస్తే న‌చ్చిన ఫుడ్ క్ష‌ణాల్లో మీ ముందు వాలిపోతుంది. ఇవ‌న్నీ అన్నీ బాగున్న‌ప్పుడు.. మ‌రి వర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైపోయిన కేర‌ళ‌లో ఈ కంపెనీలు...

  • కంటిచూపుతో యూ ట్యూబ్ వీడియోను పాజ్ చేసే ట్రిక్ తెలుసా?

    కంటిచూపుతో యూ ట్యూబ్ వీడియోను పాజ్ చేసే ట్రిక్ తెలుసా?

    యూట్యూబ్‌లో రన్న‌వుతున్న వీడియోను అక్క‌డే ఆపాలంటే పాజ్ బ‌ట‌న్ నొక్కుతాం. అలా కాకుండా కేవ‌లం మీ కంటి చూపుతో వీడియోను పాజ్ చేయ‌గ‌ల‌రా? మ‌ంత్ర‌మేసిన‌ట్లు అక్క‌డే ఆప‌గ‌ల‌రా?  దానికో ట్రిక్ ఉంది. అది ఎలాగో చూడండి   ఫేస్ పాజ్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌ ఫేస్‌పాజ్ అనే క్రోమ్...

  • ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్ దాకా, కొత్త ఫోన్ల నుంచి సాఫ్ట్‌వేర్ల వ‌ర‌కు.. కంపెనీల లాభ‌న‌ష్టాల లెక్క‌ల నుంచి మెర్జ‌ర్ల వ‌ర‌కు టెక్నాల‌జీ రంగంలో ఈ వారం జ‌రిగిన అప్‌డేట్స్ మీకోసం ఈ వారం టెక్ రౌండ‌ప్‌లో ఇస్తున్నాం.. అలాగే ఈ వారం విశేషాలేమిటో చూద్దాం రండి.. కోటీ 40 ల‌క్ష‌ల ఫేస్‌బుక్ యూజ‌ర్ల డేటా లీక్‌...

  • లీగల్ గా , ఉచితంగా మూవీ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి టాప్ వెబ్ సైట్స్ కి గైడ్

    లీగల్ గా , ఉచితంగా మూవీ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి టాప్ వెబ్ సైట్స్ కి గైడ్

    సినిమా లను చూడడం ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు చెప్పండి? దాదాపుగా అందరికీ మూవీ లను చూడడం ఇష్టమే. కాకపోతే వారి వారి ఆసక్తుల ప్రకారం వారికి ఇష్టమైన సినిమాలను ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు చూస్తూ ఉంటారు. కొంతమంది థియేటర్ లకు వెళ్లి చూస్తారు, కొంతమంది టీవీ లలో చూస్తారు. మరికొంత మంది ఆన్ లైన్ లో చూస్తారు. ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ లో మూవీ లు చూడడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న...

  • యాప్‌లందు మైక్రోసాఫ్ట్ కంపానియన్ యాప్ వేర‌యా..

    యాప్‌లందు మైక్రోసాఫ్ట్ కంపానియన్ యాప్ వేర‌యా..

     దిగ్గ‌జ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఫోటోస్ కంపానియన్ పేరుతో ఒక కొత్త యాప్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్ ఫాంలపై ఈ యాప్ లభిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ‌ర్లు ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని సాయంతో వినియోగ‌దారులు త‌మ డివైస్‌ల‌లో ఉండే ఫోటోలను విండోస్ నుంచి పీసీకి ఈజీగా షేర్...

  •     యాపిల్ మ్యాక్ లో విండోస్ ఓఎస్.. ఎలాగో తెలుసా?

        యాపిల్ మ్యాక్ లో విండోస్ ఓఎస్.. ఎలాగో తెలుసా?

    యాపిల్ మ్యాక్ లంటే మ్యాక్ ఓఎస్ ని మాత్రమే సపోర్టు చేస్తాయనుకుంటారు చాలామంది. కానీ... విండోస్ ఓఎస్ కూడా అందులో వేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.. బూట్ క్యాంప్ అనే పద్ధతిలో మ్యాక్ లో విండోస్ ఓఎస్ ఇన్ స్టాల్ చేయొచ్చు. కానీ.. విండోస్ ఇన్ స్టాల్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొలుత మీ హార్డు డిస్కులోని డాటాను బ్యాకప్ చేసుకోవాలి. మ్యాక్ ఇంటెల్ బేస్డ్ అవునో కాదో నిర్ధారించుకోండి....

  • ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్ - షాప్ సింక్

    ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్ - షాప్ సింక్

    ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్  “షాప్ సింక్” ఆన్ లైన్ షాపింగ్ లో మనకు ఈ రోజు దొరకని వస్తువంటూ ఏదీ లేదు. ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్ లకు కూడా కొదువ లేదు. వీటి సంఖ్య కూడా పదుల సంఖ్య లో ఉంది. అన్ని వస్తువులనూ దాదాపు అన్ని సైట్ లూ అందిస్తాయి. ఒక్కో సైట్ లో ఒక్కో ధర వీటికి ఉంటుంది. మరి ఏ సైట్ లో ఎంత ధర ఉందొ...

  • వాట్స్ అప్ లో కొత్తగా వచ్చిన  ఫీచర్స్

    వాట్స్ అప్ లో కొత్తగా వచ్చిన ఫీచర్స్

    ప్రస్తుత సాంకేతిక యుగంలో తమ ఫోనులో ఏ యాప్ లేకున్నా ఖచ్చితంగా వాట్స్ అప్ మాత్రం ఉంటుంది. మొబైల్ కంపెనీలకు పెద్ద సావాల్ గా మారుతూ వారిని ఆర్థికంగా బాగా దెబ్బతీసింది వాట్స్ అప్. ఇంతకు ముందు ఇతరులకు తమ సందేశాలను కేవలం మామూలుగా పంపేవారు. దానికి మొబైల్ కంపెనీలకు భారీగానే ఆదాయం వచ్చేది. మెసేజ్ లకోసం ప్రత్యేకమైన ఆఫర్లు ఉండేవి. కానీ వాట్స్ అప్ రాకతో చాలా మటుకు మొబైల్...

ముఖ్య కథనాలు

రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

రివ్యూ - ఒక దశాబ్దపు ఆండ్రాయిడ్ - ఒక సింహావలోకనం

అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న...

ఇంకా చదవండి