• తాజా వార్తలు
  •  ఎల్‌జీ 20వ వార్షికోత్స‌వ ఆఫ‌ర్‌.. జీ6పై  10వేల రూపాయ‌ల తగ్గింపు

    ఎల్‌జీ 20వ వార్షికోత్స‌వ ఆఫ‌ర్‌.. జీ6పై 10వేల రూపాయ‌ల తగ్గింపు

    కొరియ‌న్ ఎలక్ట్రానిక్స్ దిగ్గ‌జం ఎల్‌జీ తన కొత్త మోడల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ6పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ మొబైల్‌పై 10వేలకు పైగా ధరను తగ్గిస్తుందని గ‌త నెల‌లోనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎల్‌జీ లేటెస్ట్ గా దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేసింది. 41,990 రూపాయ‌లు.. ఎల్‌జీ జీ5 త‌ర్వాత గ‌త ఫిబ్ర‌వ‌రిలో మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ లో ఎల్‌జీ జీ6 మోడల్‌ను ఆవిష్కరించింది. ఇండియాలో...

  • వినియోగ‌దారుల ఫోరంలో ఎక్కువ కేసులు ఈకామ‌ర్స్ సైట్ల మీదే!

    వినియోగ‌దారుల ఫోరంలో ఎక్కువ కేసులు ఈకామ‌ర్స్ సైట్ల మీదే!

    ఎవ‌రూ ఊహించ‌ని విష‌య‌మిది. ఎందుకంటే వినియోగ‌దారుల ఫోరంలో సాధార‌ణంగా ఆఫ్‌లైన్ విష‌యాలే ఎక్కువ‌గా ఉంటాయి. ఆ షాప్ వాడు ఎక్కువ ధ‌ర తీసుకున్నాడనో లేక మోసం చేశాడనో ఇలా కేసులు న‌మోదు అవుతుంటాయి. కానీ ప్ర‌స్తుత టెక్ ప్ర‌పంచంలో వినియోగ‌దారుల ఫోరంలో కేసులో స్ట‌యిల్ కూడా మారింది. ఇప్పుడు ఫోరంకు వ‌స్తున్న కేసుల్లో ఎక్కువ‌శాతం ఆన్‌లైన్‌కు సంబంధించిన‌వే ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ కామ‌ర్స్ సైట్ల మీదే ఎక్కువ‌గా...

  •  అమెజాన్‌పై క‌న్స్యూమ‌ర్ ఫోరం ఆగ్రహం.. వినియోగ‌దారుడికి 20వేలు కాంపెన్సేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశం

    అమెజాన్‌పై క‌న్స్యూమ‌ర్ ఫోరం ఆగ్రహం.. వినియోగ‌దారుడికి 20వేలు కాంపెన్సేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశం

    ఐ ఫోన్ కొంటే క్యాష్‌బ్యాక్ ఇస్తామ‌ని ఇవ్వ‌నందుకు ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌. ఇన్‌పై హైద‌రాబాద్ క‌న్జ్యూమర్ ఫోరం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క్యాష్ బ్యాక్ హామీ నెరవేర్చనందుకు క‌న్జ్యూమ‌ర్‌కు రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఐఫోన్ కు క్యాష్ బ్యాక్ ఇవ్వలేదని కంప్లైంట్ హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన సుశాంత్‌ భోగా 2014 డిసెంబ‌ర్‌లో ఐఫోన్ 5ఎస్ కొన్నారు. సిటీబ్యాంక్‌...

  • రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    రాత్రివేళ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తున్నారా.. ఐతే జాగ్ర‌త్త సుమా!

    ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు.. ఇప్పుడు యూత్‌కు బాగా క్రేజ్‌. ఆఫ‌ర్లు ఉంటే చాలా ఈ కామ‌ర్స్ సైట్లు స్తంభించిపోయేంత‌గా ఎగ‌బ‌డిపోతారు. బిగ్ బిలియ‌న్ సేల్‌, గ్రేట్ ఇండియ‌న్ సేల్ లాంటి ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు ఇంకా చెప్ప‌క్క‌ర్లేదు. ఆర్డ‌ర్లు వ‌ర‌దల్లా వ‌స్తాయి. ఒక్కోసారి వీటిని హ్యాండిల్ చేయ‌డం ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కే త‌ల‌కు మించిన భారం అవుతుంది. అయితే ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లు ఇవ్వ‌డం ఎంత క్రేజ్ అయిన‌ప్పటికీ వీటి...

  • తొలి ట‌ఫెన్ గ్లాస్  టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    తొలి ట‌ఫెన్ గ్లాస్ టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    ట‌ఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో స్మార్ట్ టీవీ వస్తే బాగుండ‌నని అనుకుంటున్నారా? అయితే మీ కోస‌మే డైవా ఈ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్క్రీన్ తో ఇండియాలో తొలిసారిగా ట‌ఫెన్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఈ టీవీ వస్తుంది. D32C3GL మోడ‌ల్‌లోని ఈ టీవీ టెక్నిక‌ల్‌గా చాలా హై స్టాండ‌ర్డ్స్‌తో ఉంది. ఈ -కామ‌ర్స్ సైట్లు అమెజాన్‌, స్నాప్‌డీల్‌, ఈబే, పేటీఎంల్లో కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే ఈ టీవీని కొనుక్కోవ‌చ్చు....

  • నేడే విడుదల‌: షియోమి రెడ్ మి 4

    నేడే విడుదల‌: షియోమి రెడ్ మి 4

    అతి త‌క్కువ సమ‌యంలో వినియోగ‌దారుల మ‌న్న‌న‌ల‌ను పొందిన ఫోన్ల‌లో షియోమి రెడ్‌మి ముందంజ‌లో ఉంటుంది. ఈ సిరీస్‌లో వ‌చ్చిన ఫోన్లు భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్మ‌కాలు జ‌రిగాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వెర్ష‌న్ల‌లో మార్పులు చేస్తూ ఫోన్ల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌డంలో షియోమి ముందంజ‌లో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌రో కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి దింపింది షియోమి. మంగ‌వార‌మే రెడ్‌మి 4...

  • రెడ్ మి 4 ఏ ఫ్లాష్ సేల్ 13న

    రెడ్ మి 4 ఏ ఫ్లాష్ సేల్ 13న

    ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియామి నుండి వచ్చిన రెడ్‌ మి 4 ఏ మరోసారి విక్రయానికి రానుంది. ఈ నెల 13న ఫ్లాష్‌ సేల్‌ నిర్వహిస్తున్నారు. దాదాపు హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లతో కేవలం రూ. 5,999లకే అందిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ పై చాలామంది మక్కువ చూపించారు..విడుదలైన కొద్దీ సేపటికే హాట్ కేకుల్లా అమ్మడూయినా ఈ ఫోన్ డార్క్‌ గ్రే , గోల్డ్‌ అండ్‌ రోజ్‌ గోల్డ్‌ కలర్స్‌ లో ఏప్రిల్‌ 13 మూడోసారి...

  • స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

    స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

    ఇండియన్ ఈ-కామర్స్ సెక్టార్లో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న ఫ్లిప్ కార్ట్ ఈ రంగంలోని మిగతా ప్లేయర్లను తనలో కలుపుకొనేందుకు ముందుకు ఉరుకుతోంది. ముఖ్యంగా స్నాప్ డీల్ ను టేకోవర్ చేయడానికి పావులు కదుపుతోందని వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తూ ముందుకెళ్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా సుమారు రూ.10 వేల కోట్ల(1.4 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సమీకరించడం టెక్, ఈ-కామర్స్...

  • శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. గెలాక్సీ సీ7 ప్రో

    శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. గెలాక్సీ సీ7 ప్రో

    శామ్‌సంగ్ ఎస్ 8, ఎస్‌8+ సిరీస్ ఫోన్ల కోసం టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ ఫోన్లు ఇండియ‌న్ మార్కెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈలోగా శామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ సీ7 ప్రో అనే కొత్త ఆండ్రాయిడ్ మొబైల్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 11 నుంచి అమెజాన్‌లో దీన్ని కొనుక్కోవ‌చ్చు. ఈ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.27,990 అని శామ్‌సంగ్ ప్ర‌క‌టించింది. ఫోన్...

  • అదిరే ఫీచ‌ర్ల‌తో మోటరోలా జి 5

    అదిరే ఫీచ‌ర్ల‌తో మోటరోలా జి 5

    మోట‌రోలా కంపెనీపై వినియోగ‌దారులు అంచ‌నాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయి. దానికి త‌గ్గ‌ట్టే ఆ కంపెనీ ఆరంభం నుంచి మంచి ఫీచ‌ర్ల‌తో మొబైల్స్‌ను తీసుకొస్తోంది. అందుబాటులో ఉండే ధ‌ర‌తో మంచి ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకు రావ‌డంలో మోట‌రోలాకు మించిన కంపెనీ లేదు. మోటో జి నుంచి ఆ కంపెనీ నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌లేదు. ఇప్ప‌డు ఆ మోటో శ్రేణి నుంచి వ‌చ్చిన మ‌రో ఫోన్... మోటో జి 5. ఇటీవ‌లే మార్కెట్లోకి...

ముఖ్య కథనాలు

యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాద‌న ఎలా ఉంటుందో తెలుసా!

యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాద‌న ఎలా ఉంటుందో తెలుసా!

ఇంట‌ర్నెట్ ఓపెన్ చేయ‌గానే గూగుల్ త‌ర్వాత ఎక్కువ‌మంది ఉప‌యోగించేది యూట్యూబ్ అంటే అతిశ‌యోక్తి కాదు. ఏం వీడియో కావాల‌న్నా మ‌నం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాం. రోజూ కొన్ని కోట్ల వీడియోల‌ను ఇంట‌ర్నెట్...

ఇంకా చదవండి
ఆన్‌లైన్ షాపింగ్‌లో డ‌బ్బును ఆదా చేసే ఫ్రీకామాల్‌

ఆన్‌లైన్ షాపింగ్‌లో డ‌బ్బును ఆదా చేసే ఫ్రీకామాల్‌

మ‌నం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నామంటే క‌చ్చితంగా బ‌య‌ట‌క‌న్నా త‌క్కువ రేటుకే మ‌నం కోరుకున్న వ‌స్తువు రావాల‌ని అనుకుంటాం. అయితే డిస్కౌంట్ల పేరుతో ఒక్కోసారి న‌ష్ట‌పోతాం కూడా. అయినా మ‌ళ్లీ...

ఇంకా చదవండి