• తాజా వార్తలు
  • ల్యాప్‌టాప్ ఛార్జింగ్ క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ పెట్టనున్న సేబ‌ర్‌

    ల్యాప్‌టాప్ ఛార్జింగ్ క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ పెట్టనున్న సేబ‌ర్‌

    ప‌వ‌ర్ బ్యాంక్‌లు వ‌చ్చాక స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు  ఛార్జింగ్ క‌ష్టాలు త‌ప్పాయి.  ఛార్జ‌ర్లు మోసుకెళ్లే ప‌ని లేకుండా ఒక్క‌సారి ప‌వ‌ర్ బ్యాంక్‌ను ఫుల్ చార్జి చేస్తే సెల్‌ఫోన్‌ను రెండు, మూడు సార్లు ఛార్జి చేసుకునేంత బ్యాక‌ప్‌తో రావ‌డం యూజ‌ర్ల‌కు రిలీఫ్ ఇచ్చింది....

  • ఈతలో  మీరెంత వ‌ర్క‌వుట్ చేశారో చూపించే  స్విమ్ ట్రాక‌ర్  

    ఈతలో మీరెంత వ‌ర్క‌వుట్ చేశారో చూపించే  స్విమ్ ట్రాక‌ర్  

    యాపిల్, ఫిట్‌బిట్ లాంటి ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్.. ధ‌రించి స్విమ్మింగ్ చేస్తే మీరు ఎన్ని స్ట్రోక్స్ కొట్టారు?  ఎంత దూరం స్విమ్ చేశారు అనేవివ‌రాలు చెప్పేస్తాయి.  వీటితోపాటు స్విమ్మింగ్ చేసేట‌ప్పుడు మీ బాడీ సిట్యుయేష‌న్‌తో స‌హా ఎన్నో వివరాలు చెప్పేందుకు వాట‌ర్ ఫై సంస్థ  ఫ‌స్ట్‌టైం ఓ స్విమ్ ట్రాక‌ర్‌ను...

  • ప్రపంచ‌పు తొలి ఫ్ల‌యింగ్  క్యాబ్స్ సిటీ దుబాయే అవుతుందా? 

    ప్రపంచ‌పు తొలి ఫ్ల‌యింగ్  క్యాబ్స్ సిటీ దుబాయే అవుతుందా? 

    టెక్నాల‌జీతో పాటే ప్ర‌పంచంలో ఎన్నో మార్పులు రాకెట్ స్పీడ్‌తో జ‌రిగిపోతున్నాయి. బ‌స్సులు, రైళ్లు, విమానాలు, చంద్ర‌మండ‌లం మీద‌కు కూడా తీసుకెళ్ల‌గ‌లిగే రాకెట్లు.. మ‌నిషి ప్ర‌యాణాన్ని అత్యంత సుఖ‌వంతం చేసేశాయి.  అలాగే లోక‌ల్ ట్రాన్స్‌పోర్ట్‌లోనూ రిక్షాలు దాటి ఆటోలు, వాటిని క్రాస్ చేసి దూసుకెళ్లిపోతున్న...

  • ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్ల‌ను బుక్ చేయండి.. టిక్కెట్లు ఇంటికొచ్చాక డ‌బ్బు పే చేయండి

    ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్ల‌ను బుక్ చేయండి.. టిక్కెట్లు ఇంటికొచ్చాక డ‌బ్బు పే చేయండి

    రైల్వే టిక్కెట్లు కావాలంటే మ‌నం వెంట‌నే ఓపెన్ చేసే సైట్ ఐఆర్‌సీటీసీ. దీనిపై ప్ర‌యాణీకులు ఎంత‌గా ఆధార‌ప‌డ్డారంటే ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉండే సీజ‌న్లలో ఈ సైట్ హాంగ్ కూడా అయిపోతుంది. అంత బిజీగా ఉంటుంది ఐఆర్‌సీటీసీ సైట్. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ప్ర‌యాణాల దృష్ట్యా జ‌ర్నీని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఈ భార‌తీయ రైల్వే సైట్ ఒక కొత్త సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక‌ప్పుడు రైల్వే టిక్కెట్...

  • ఏపీలో యాపిలే టార్గెట్: యాపిల్‌ సీవోవో జెఫ్‌ విలియమ్స్‌తో చంద్రబాబు నాయుడు చర్చలు

    ఏపీలో యాపిలే టార్గెట్: యాపిల్‌ సీవోవో జెఫ్‌ విలియమ్స్‌తో చంద్రబాబు నాయుడు చర్చలు

    ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఏపీకి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. దిగ్గ‌జ సంస్థ‌ యాపిల్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ఆయ‌న‌ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. యాపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విల్లియమ్స్ తో భేటీ అయి, ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోన్న...

  •   ఫుడ్ డెలివ‌రీ యాప్ లాంచ్ చేసిన ఉబెర్‌

    ఫుడ్ డెలివ‌రీ యాప్ లాంచ్ చేసిన ఉబెర్‌

    క్యాబ్‌ స‌ర్వీసులు అందిస్తున్న ఇండియా శాన్‌ఫ్రాన్సిస్కో బేస్డ్ కంపెనీ.. ఉబెర్ యాప్ ఇప్ప‌డు ఫుడ్ డెలివ‌రీకి కూడా యాప్ తీసుకొచ్చింది. ఉబెర్ ఈట్స్ అనే ఈ యాప్ ద్వారా ప్ర‌స్తుతం ముంబ‌యి సిటీలో సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఇండియాలోని మ‌రో ఆరు సిటీల‌కు దీన్ని విస్త‌రించ‌నుంది. నాలుగు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌ట‌న ఉబెర్ ఫుడ్ స‌ర్వీస్ యాప్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు నాలుగు...

  • టీఆర్ఎస్ స‌భ‌..  టెక్నాల‌జీ కేక‌

    టీఆర్ఎస్ స‌భ‌.. టెక్నాల‌జీ కేక‌

    తెలంగాణ‌లో రూలింగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఈ రోజు వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ సభ నిర్వ‌హిస్తోంది. ల‌క్ష‌ల మంది పార్టీ క్యాడ‌ర్ హాజ‌ర‌య్యే ఈ స‌భ కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈసారి టెక్నాల‌జీని బాగా వాడుతున్నారు. ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ డైరెక్ష‌న్ లో ఈ మీటింగ్‌కు సాంకేతికంగా చాలా వ‌స‌తులు క‌ల్పించారు. సోష‌ల్ మీడియాలో ప‌బ్లిసిటీ, యాప్‌ల...

  • గూగుల్ ప‌క్కా లోక‌ల్ యాప్

    గూగుల్ ప‌క్కా లోక‌ల్ యాప్

    గూగుల్ ప్లే స్టోర్... మ‌న‌కు ఎలాంటి యాప్ కావాల‌న్నా ల‌భ్య‌మ‌య్యే చోటు. వినియోగ‌దారులకు మెచ్చే యాప్‌ల‌కు త‌న ప్లే స్టోర్‌లో గూగుల్ ఎప్పూడూ స్థానం క‌ల్పిస్తూ ఉంటుంది. అయితే గూగుల్ సంస్థే ఒక యాప్‌ను రూపొందించింది. ఎయిరో లోక‌ల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ కొత్త యాప్ వినియోగ‌దారుల‌కు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇంట‌ర్నెట్ దిగ్గ‌జ సంస్థ అభిప్రాయ‌ప‌డుతోంది. ఇది బ‌హుళార్థ సాధ‌క యాప్ అని గూగుల్...

  • నిత్యావసరాల మార్కెట్ పై గుత్తాధిపత్యం కోసం అమెజాన్  చేతిలో బ్రహ్మాస్త్రాలు... ఎకో, డాష్, డ్రోన్,

    నిత్యావసరాల మార్కెట్ పై గుత్తాధిపత్యం కోసం అమెజాన్ చేతిలో బ్రహ్మాస్త్రాలు... ఎకో, డాష్, డ్రోన్,

    ఎకో, డాష్, డ్రోన్, గో ఈ కామర్స్ రాకతో షాపింగ్ యొక్క తీరు, పరిధి , విస్తృతి అన్నీ మారిపోయాయి. షాప్ లకి వెళ్లి షాపింగ్ చేయాలి అనే సాంప్రదాయ షాపింగ్ ధోరణులను ఆన్ లైన్ షాపింగ్ అనేది సంపూర్ణం గా మార్చివేసింది. అమెజాన్ , స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లాంటి అనేక సంస్థలు ఈ రంగం లో రాణిస్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తునాయి. మొదట్లో కొన్ని అంశాలకే పరిమితం అయిన ఈ ఆన్ లైన్ షాపింగ్ క్రమంగా తన విస్తృతి ని...

ముఖ్య కథనాలు

ఇక డ్రోన్ల‌తోనూ అమెజాన్ డెలివ‌రీ

ఇక డ్రోన్ల‌తోనూ అమెజాన్ డెలివ‌రీ

అమెజాన్‌లో ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువుల‌ను ఇక‌పై డ్రోన్ల ద్వారా డెలివ‌రీ  చేయ‌నున్నారు. అయితే ఇండియాలో కాదు సుమా.. అమెరికాలో. ఇందుకోసం అమెరికాకు చెందిన...

ఇంకా చదవండి
ప్రివ్యూ - ఆయిల్‌పామ్ రైతుల కోసం 3ఎఫ్‌ అక్షయ యాప్‌

ప్రివ్యూ - ఆయిల్‌పామ్ రైతుల కోసం 3ఎఫ్‌ అక్షయ యాప్‌

టెక్నాల‌జీ రైతుల చెంత‌కు చేరుతోంది. ఇప్ప‌టికే డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ వంటివి రైతులకు అందుబాటులోకి వ‌చ్చాయి. గ‌వ‌ర్న‌మెంట్ కూడా యాప్స్‌తో...

ఇంకా చదవండి