• తాజా వార్తలు
  • రివ్యూ - బిఎస్ఎన్ఎల్ వింగ్స్ యాప్

    రివ్యూ - బిఎస్ఎన్ఎల్ వింగ్స్ యాప్

    ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశీయంగా తొలి ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్  లో లభిస్తుంది. ఈ యాప్ నుంచి మీరు నేరుగా అప్లికేషన్ పూర్తి చేసి ఇంటర్నెట్ బేస్‌డ్ కాల్స్ పొందవచ్చు. మొబైల్‌ యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్‌ నంబరుకైనా కాల్‌ చేసే సదుపాయం దీనితో...

  • ఉచితంగా ఎన్నో ఉన్నా బీఎస్ఎన్ఎల్ రూ.1099కి వీఓఐపీ స‌ర్వీస్‌తో ఏమిటి లాభం?

    ఉచితంగా ఎన్నో ఉన్నా బీఎస్ఎన్ఎల్ రూ.1099కి వీఓఐపీ స‌ర్వీస్‌తో ఏమిటి లాభం?

    బీఎస్ఎన్ఎల్ ద్వారా వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కాల్స్ చేసుకోవ‌డానికి టెలికం డిపార్ట్‌మెంట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఇంట‌ర్నెట్ టెలిఫోనీలో అడుగులు వేయ‌డానికి బీఎస్ఎన్ఎల్ సిద్ధ‌మైంది.  త‌మ వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్.. వింగ్స్‌ను ప్రారంభిస్తున్నామ‌ని గురువారం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు...

  • ప్రివ్యూ - వైఫైతో ఫోన్ కాల్సా?  ఎలాగ‌బ్బా?

    ప్రివ్యూ - వైఫైతో ఫోన్ కాల్సా? ఎలాగ‌బ్బా?

    కాల్ డ్రాప్స్‌తో విసిగిపోయారా?  వెకేష‌న్‌కో, ఆఫీస్ ప‌నిమీదో వెళ్లిన‌చోట మొబైల్ నెట్‌వ‌ర్క్ లేక ఇబ్బందులు ప‌డుతున్నారా? అయితే మీ క‌ష్టాలు తీర్చేందుకు ఓ కొత్త ప‌రిష్కారం రాబోతోంది. అదే కాల్ ఓవ‌ర్ వైఫై. మొబైల్ నెట్‌వ‌ర్క్‌తో ఎలా కాల్ చేసుకుంటున్నామో అలాగే వైఫైతో కూడా కాల్స్ చేసుకునే సౌక‌ర్యం త్వ‌ర‌లో...

  • ప్రివ్యూ: ఏమిటీ వోవైఫై? .. జియో త‌ప్ప మిగిలిన టెలికోస్ ఎందుకు వ్య‌తిరేకిస్తున్నాయి?

    ప్రివ్యూ: ఏమిటీ వోవైఫై? .. జియో త‌ప్ప మిగిలిన టెలికోస్ ఎందుకు వ్య‌తిరేకిస్తున్నాయి?

    భార‌త టెలికాం రంగం వేగంగా మారిపోతోంది. 4జీ రాక‌తో త‌న స్వ‌రూపాన్నే పూర్తిగా మార్చేసుకుంది. త్వ‌ర‌లోనే  ఈ రంగంలో మ‌రిన్ని వేగ‌వంత‌మైన మార్పులు ఖాయంగా రానున్నాయి. టెలికాం రంగాన్ని ఊపేస్తున్న అలాంటి మార్పే వో వైఫై!  దీని పూర్తి పేరు వాయిస్ ఓవ‌ర్ వైఫై. ఈ వైఫై త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్‌లోకి రానుంది. అయితే  ఈ కొత్త...

  • భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

    భార‌త్‌లో తొలి ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసిన ఐసీఐసీఐ

    బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు తీసుకు రావ‌డంలో ఐసీఐసీఐ ముందంజ‌లో ఉంటుంది.  క్రెడిట్ కార్డుల‌ను ఎక్కువ జారీ చేయ‌డంలోనూ ఈ బ్యాంకుదే పైచేయి. ఇప్పుడు అదే బ్యాంకు మ‌రో ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల కోసం ఇన్‌స్టంట్ వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డులు జారీ చేయాల‌ని ఐసీఐసీఐ నిర్ణ‌యించింది.  అంటే క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ కార్డు సేవ‌లు వాడుకోవ‌చ్చు.  దీని వ‌ల్ల ల‌క్ష‌లాది మంది...

  • త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

    త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది?

    త్వ‌ర‌లో రానున్న వాట్స‌ప్ ఇన్‌స్టంట్ మ‌నీ ఎలా ప‌ని చేస్తుంది? వాట్స‌ప్‌.. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా యాప్‌. ప్ర‌తి రోజు కోట్లాది మంది యూజ‌ర్లు వాట్స‌ప్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్‌ను వాడే వారి సంఖ్య‌ను మ‌రింత పెంచుకునే విధంగా ముందుకెళుతోంది ఈ సంస్థ‌. ఫేస్‌బుక్ టేక్ ఓవ‌ర్ చేసిన త‌ర్వాత గ‌ణ‌నీయంగా యూజ‌ర్ల‌ను పెంచుకున్న వాట్స‌ప్‌.. త్వ‌ర‌లోనే ఒక...

  • ఆగ‌స్టు 15 నుంచి భారీగా క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వ‌నున్న భీమ్

    ఆగ‌స్టు 15 నుంచి భారీగా క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వ‌నున్న భీమ్

    డిమానిటైజేష‌న్ త‌ర్వాత భార‌త్ జ‌పిస్తున్న మంత్రం డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు. ప్ర‌భుత్వం డిజిట‌ల్ లావాదేవీల గురించి భారీ ఎత్తునే ప్ర‌చారం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నో మ‌నీ ట్రాన్సాక్ష‌న్ యాప్‌లు రంగంలోకి దిగాయి. కూడా. అయితే అన్నిటిక‌న్నా ఆక‌ట్టుకుంది మాత్రం భీమ్ యాపే. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ యాప్ అతి త‌క్కువ కాలంలోనే ఆద‌ర‌ణ పొందింది. కొద్ది కాలంలోనే ఈ యాప్‌ను ఎక్కువ‌మంది డౌన్‌లోడ్...

  • సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ తీయ‌డానికి ఒక యాప్ ఉంటే..!

    సెల్ఫీ... ఇప్పుడో ఇదో క్రేజ్‌.. ఎక్క‌డ చూసినా మూతి విరుచుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలే. ముఖ్యంగా యువ‌త‌కు సెల్ఫీ డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. అందుకే సెల్ఫీ కోస‌మే ప్ర‌త్యేకంగా కొన్ని ఫోన్లు కూడా వ‌చ్చేశాయి. ఒప్పో లాంటి కంపెనీలు సెల్ఫీ ఎక్స్‌పెర్ట్ మోడ‌ల్స్‌ను బ‌రిలో దించాయి. ఈ నేప‌థ్యంలో మ‌న సెల్ఫీలు మ‌రింత అందంగా రావ‌డానికి ప‌రిశోధ‌కులు ఒక యాప్‌ను రూపొందించారు. దీంతో మ‌న...

  • గ్యాంబ్లింగ్ లైసైన్స్ ఉంటేనే అలాంటి యాప్స్‌కు ప‌ర్మిషన్.. గూగుల్ స్ట్రిక్ట్ రూల్స్

    గ్యాంబ్లింగ్ లైసైన్స్ ఉంటేనే అలాంటి యాప్స్‌కు ప‌ర్మిషన్.. గూగుల్ స్ట్రిక్ట్ రూల్స్

    గూగుల్ ప్లే స్టోర్ లో  గాంబ్లింగ్ యాప్స్  ఉంచాలంటే  ఇకపై ఆ యాప్స్ డెవ‌ల‌ప‌ర్ల‌కు క‌ష్ట‌మే. అలాంటి యాప్‌లు ప్లే స్టోర్‌లో ఉండాలంటే వాటికి క‌చ్చితంగా  గాంబ్లింగ్ కు లైసైన్సు ఉండాల‌ని గూగుల్ రూల్ పెట్టింది. గూగుల్ త‌న డెవ‌ల‌ప‌ర్ పాల‌సీని అప్‌డేట్ చేసింది. దీని ప్ర‌కారం యూకే, ఐర్లాండ్‌, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్లే స్టోర్‌లో గాంబ్లింగ్ యాప్స్ అందుబాటులో ఉండాలంటే వాటికి గ‌వ‌ర్న‌మెంట్ నుంచి గాంబ్లింగ్...

  • గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

    గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

    మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న సాంకేతిక‌త‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందంజ‌లో ఉంటుంది. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా టెక్నాల‌జీని బేస్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సాఫ్ట్‌వేర్‌ల‌లోనూ మార్పులు చేస్తుంది ఈ సంస్థ‌. తాజాగా గూగుల్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశపెట్టింది అదే బ్యాడ్జెస్‌. గూగుల్ ఓపెన్ చేసిన త‌ర్వాత ఎక్కువ‌గా మ‌నం సెర్చ్ చేసే వాటిలో ఇమేజెస్ కూడా...

  • ఎఫ్‌బీ పోస్ట్‌ను డిలీట్ చేయ‌కుండా హైడ్ చేయ‌డం ఎలా? 

    ఎఫ్‌బీ పోస్ట్‌ను డిలీట్ చేయ‌కుండా హైడ్ చేయ‌డం ఎలా? 

    ఫేస్‌బుక్‌లో చేసిన ప్ర‌తి పోస్ట్‌నూ టైమ్ లైన్‌పై  ఉంచ‌లేం. అలా అని డిలీట్ చేసేస్తే మ‌ళ్లీ ప్రొఫైల్ పిక్చ‌ర్‌గానో, పోస్ట్ చేయ‌డానికో కుద‌ర‌దు. ఈ  ఇబ్బందిని తీర్చ‌డానికి ఫేస్‌బుక్‌లో ఓ ఫీచ‌ర్ ఉంది. మీ ఫేస్‌బుక్ పోస్ట్‌ను డిలీట్ చేయాల్సిన ప‌ని లేకుండా హైడ్ చేసుకునే  ఈ ఫీచ‌ర్ ఫేస్‌బుక్ వెబ్‌తోపాటు మొబైల్ యాప్‌లోనూ అందుబాటులో ఉంది. హైడ్ చేయాలంటే.. మీ టైంలైన్ నుంచి ఏదైనా పోస్ట్‌ను హైడ్ చేయాలంటే...

  •  మైక్రోసాఫ్ట్ కైజాలా యాప్‌.. మ‌..మ‌. మాస్‌!

    మైక్రోసాఫ్ట్ కైజాలా యాప్‌.. మ‌..మ‌. మాస్‌!

    మెసేజింగ్ యాప్ అన‌గానే వెంట‌నే గుర్తొచ్చేది వాట్స‌ప్ మాత్ర‌మే. ప్ర‌పంచంలో రోజుకు ఒక బిలియ‌న్ యూజ‌ర్లు ఈ యాప్‌ను వాడుతున్న‌ట్లు అంచ‌నా. అయితే యాప్ ఇంతగా పాపుల‌ర్ అయినా.. దీనిలో కొన్ని లోపాలు మాత్రం అలాగే ఉన్నాయి. అదే గ్రూప్‌లు.  ఒక వాట్స‌ప్ గ్రూప్‌లో 256కు మించి మ‌నం స్నేహితుల‌ను యాడ్ చేయ‌లేం. ఈ విష‌యంలో వాట్స‌ప్ ఇంకా అప్‌డేట్ కాలేదు. ఇది ఒక ర‌కంగా ఆ సంస్థ‌కు న‌ష్టం క‌లిగించే అంశ‌మే. ఎందుకంటే...

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను...

ఇంకా చదవండి
 రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

ఈ రోజే రంజాన్‌. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్ల‌కు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్తో వెళ్ల‌లేని ప‌రిస్థితి. అయితే టెక్నాల‌జీ ఇలాంటి అసంతృప్తుల‌న్నీ చిటికెలో...

ఇంకా చదవండి