• తాజా వార్తలు
  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • 4 జీబీ ర్యామ్ తో చైనాలో జ‌డ్‌టీఈ వీ870 స్మార్టు ఫోన్ విడుద‌ల‌

    4 జీబీ ర్యామ్ తో చైనాలో జ‌డ్‌టీఈ వీ870 స్మార్టు ఫోన్ విడుద‌ల‌

    గ‌త నెల‌లో అమెరికాలో బ్లేడ్ ఎక్స్ మ్యాక్స్ పేరుతో బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన చైనా సంస్థ జ‌డ్ టీఈ తాజాగా స్వ‌దేశంలో జ‌డ్ టీఈ వీ870 పేరిట కొత్త ఫోన్ ఒక‌టి లాంఛ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ను ఇత‌ర దేశాల్లో విడుద‌ల చేసేదీ లేనిదీ ఇంకా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ భార‌త్ లోనూ లాంఛ్ చేసే ఆలోచ‌న‌లో జ‌డ్ టీఈ ఉంద‌ని తెలుస్తోంది. 2699 చైనా యువాన్ల ధ‌ర‌కు ఆ దేశంలో దీన్ని విక్ర‌యిస్తున్నారు. అంటే...

  • 10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

    10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

    యాపిల్ యూజ‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐ ప్యాడ్ 10.9 ఇంచెస్ మోడ‌ల్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. శాన్ జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో దీన్ని రిలీజ్ చేసింది. దీనితోపాటు 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రో రిఫ్రెష్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ఈ నెల త‌ర్వాత నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఐ ఓఎస్ 10తోనే.. ఈ రెండు వేరియంట్లు...

  • ఆక్టా కోర్ ప్రాసెసర్లతో శాంసంగ్ నుంచి త్వరలో మరో రెండు కొత్త ఫోన్లు

    ఆక్టా కోర్ ప్రాసెసర్లతో శాంసంగ్ నుంచి త్వరలో మరో రెండు కొత్త ఫోన్లు

    దిగ్గజ స్మార్టు ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ త్వరలో భారతీయ మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడళ్లను లాంఛ్ చేయనుంది. ఈ రెండింటిలోనూ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ఒక మోడల్ మాత్రం ఎందుకనో 5 అంగుళాల కంటే తక్కువ డిస్ ప్లేతో తీసుకొస్తోంది. 'గెలాక్సీ ఫీల్‌' పేరుతో త్వరలో విడుదల చేయనున్న ఈ మొబైల్ 4.7 అంగుళాల డిస్ ప్లే మాత్రమే కలిగి ఉంటుంది. రెండో మోడల్ అయిన వైడ్-2 5.5 అంగుళాల డిస్ ప్లేతో రానుంది. గెలాక్సీ...

  • హాన‌ర్ 3 కొత్త ప్రొడ‌క్ట్స్‌.. జూన్ 1న లాంచింగ్

    హాన‌ర్ 3 కొత్త ప్రొడ‌క్ట్స్‌.. జూన్ 1న లాంచింగ్

    చైనీస్ మొబైల్ త‌యారీ కంపెనీ హువావే మూడు కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంచ్ చేయ‌నుంది. హాన‌ర్ ప్లే టాబ్ 2 పేరిట ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌, హాన‌ర్ 6ఏ స్మార్ట్‌ఫోన్ జూన్ 1న రిలీజ్ చేస్తామ‌ని హువావే ప్ర‌క‌టించింది. అలాగే ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ప‌నికొచ్చే హాన‌ర్ స్మార్ట్‌బ్యాండ్‌ను జూన్ 9న రిలీజ్ చేయ‌బోతోంది. 7,520కే హాన‌ర్ ప్లే ట్యాబ్ 2 హువావే 'హాన‌ర్ ప్లే ట్యాబ్ 2' పేరిట కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను...

  • అల్కాటెల్ నుంచి రూ.4,999కి కొత్త ట్యాబ్లెట్

    అల్కాటెల్ నుంచి రూ.4,999కి కొత్త ట్యాబ్లెట్

    'పిక్సీ 4' పేరిట అల్కాటెల్ ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుద‌ల చేసింది. 'వైఫై, 4జీ సిమ్' వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ట్యాబ్లెట్ వ‌రుస‌గా రూ.4,499, రూ.6,999 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. అల్కాటెల్ పిక్సీ 4 (వైఫై) స్పెసిఫికేషన్లు 7 ఇంచ్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంట‌ర్నల్...

  • బ్లూ ఆర్ 1 ప్లస్.. ధరకు తగ్గ మొబైల్

    బ్లూ ఆర్ 1 ప్లస్.. ధరకు తగ్గ మొబైల్

    మియామీ బేస్డ్ కంపెనీ బ్లూ తన కొత్త స్మార్టు ఫోన్ ఆర్ 1 ప్లస్ ను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అన్ని ఆధునిక స్మార్టు ఫోన్ల మాదిరిగానే ఇందులోనూ లెటెస్టు ఫీచర్లను కల్పించారు. బ్లూ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ను 2, 3 జీబీ ర్యామ్‌.... 16, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో దీన్ని విడుదల చేవారు. 2జీబీ వేరియంట్ రూ.9వేలు, 3జీబీ వేరియంట్ రూ.10,300 ధ‌ర‌ల‌కు వినియోగదారుల‌కు...

  • ఎయిర్‌టెల్లే నెంబ‌ర్ 1

    ఎయిర్‌టెల్లే నెంబ‌ర్ 1

    జియో దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల్లో ఎయిర్‌టెల్ గ్రోత్‌కు ఢోకా ఏమీ లేదంట‌. ఎయిర్ టెల్ స్ట‌డీగానే ముందుకెళుతోంద‌ని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మార్చి నెల‌లో ఇండియాలో కొత్త‌గా 56 ల‌క్ష‌ల 80 వేల మంది కొత్త మొబైల్ క‌స్ట‌మ‌ర్లు యాడ్ అయ్యార‌ని సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) లేటెస్ట్ రిపోర్ట్ ప్ర‌క‌టించింది. దీంతో ఇండియాలో మొబైల్ స‌బ్‌స్క్రైబ‌ర్ల...

  •   80 భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసే ట్రావిస్

    80 భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసే ట్రావిస్

    * పాకెట్లో ప‌ట్టేంత చిన్న డివైస్‌ * ఆఫ్‌లైన్లోనూ ప‌ని చేస్తుంది కొత్త ప్ర‌దేశానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ లాంగ్వేజ్ మ‌న‌కు రాక‌పోతే చాలా క‌ష్టం. ఈ ఇబ్బంది తీర్చ‌డానికి టెక్నాల‌జీ మ‌న‌కు సాయం చేస్తుంది. ప్రపంచంలోని 80 భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేందుకు ట్రావిస్ పేరిట ఓ చిన్న‌ డివైస్ ను అందుబాటులోకి తెచ్చేసింది. ఇంగ్లీష్‌, హిందీ లాంటి లాంగ్వేజ్ ల‌కు రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ అవి...

  • మీ ప్రిపెయిడ్ అకౌంట్స్ కోసం యాప్‌లు వ‌చ్చాయ్‌

    మీ ప్రిపెయిడ్ అకౌంట్స్ కోసం యాప్‌లు వ‌చ్చాయ్‌

    ఇది యాప్‌ల కాలం. ప్ర‌తి దానికి ఒక యాప్ తెర మీద‌కు వ‌చ్చేస్తుంది. మ‌న‌కు స‌మ‌యాన్ని ఆదా చేయ‌డం కోసం.. సుల‌భంగా ప‌ని జ‌రిపించ‌డం కోసం యాప్‌ల‌ను అస్త్రాలుగా వాడుకోవ‌చ్చు. అలాగే మ‌న వాడే మొబైల్ సిమ్‌ల కోసం కూడా కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రిపెయిడ్ సిమ్ మేనేజ్‌మెంట్ కూడా కొన్ని యాప్‌లు వ‌చ్చేశాయి. వీటిలో మ‌న ప్రిపెయిడ్ అకౌంట్లో ఎంత బాలెన్స్ ఉంది. మ‌న అకౌంట్ ఎప్పుడు ఎక్స్‌పైర్...

  • మీ జియో సిమ్ బ్లాక్ కాకుండా చూసుకోండి

    మీ జియో సిమ్ బ్లాక్ కాకుండా చూసుకోండి

    హైస్పీడ్ ఫ్రీ 4జీ ఇంట‌ర్నెట్‌, ఉచిత కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు వంటి సేవ‌లతో ఇప్ప‌టి వ‌ర‌కు వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించిన జియో ఇక‌పై యూజ‌ర్ల‌కు షాక్ ఇవ్వ‌నుంది. కేవైసీ స‌మ‌ర్పించ‌కుండా పొందిన సిమ్‌ల‌తోపాటు, టెలీ వెరిఫికేష‌న్ కాని సిమ్‌ల‌ను జియో బ్లాక్ చేయ‌నుంది. ఈ విషయ‌మై ఇప్ప‌టికే జియో ఆయా యూజ‌ర్ల‌కు వార్నింగ్ మెసేజ్‌ల‌ను కూడా పంపుతోంది. లోక‌ల్ ఆధార్ ఇస్తే నో ప్రాబ్లం జియో సిమ్ కార్డుల‌ను...

  • మండే ఎండల్లో కూల్ కూల్ నోట్ పాడ్‌

    మండే ఎండల్లో కూల్ కూల్ నోట్ పాడ్‌

    భార‌త్‌లో ఇప్పుడు బ‌డ్జెట్ ఫోన్ల హ‌వా న‌డుస్తోంది. మోట‌రోలా, శాంసంగ్ లాంటి దిగ్గ‌జాల‌తో పాటు నోకియా కూడా త్వ‌ర‌లో బ‌డ్జెట్ ఫోన్ల‌తో రంగంలోకి దిగ‌బోతోంది. ఐతే అదే రేంజ్‌లో మ‌రో ఫోన్ రంగంలోకి దిగింది. అదే కూల్‌పాడ్ నోట్ 5 లైట్‌. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో పాటు త‌క్కువ ధ‌ర‌లో మార్కెట్లోకి వ‌చ్చిందీ స్మార్టుఫోన్‌. గ‌తంలో మార్కెట్లోకి వ‌చ్చి క‌స్ట‌మ‌ర్ల మెప్పు పొందిన కూల్‌పాడ్ సిరీస్...

ముఖ్య కథనాలు

ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

ఆధార్‌... మ‌న‌కు నిత్య జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంగా క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డే డాక్యుమెంట్. ప్ర‌భుత్వం ఏ ముహూర్తాన ఆధార్‌ను దాదాపు అన్ని రంగాల్లో త‌ప్ప‌ని స‌రి చేసిందో దీని విలువ పెరిగిపోయింది.  ఆధార్...

ఇంకా చదవండి
ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్ రీవెరిఫీకేష‌న్ చేసుకోవ‌డం ఎలా?

ఆధార్.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య‌. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆధార్ ఉండి తీరాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఆధార్‌ను బ్యాంకు అకౌంట్‌, గ్యాస్ అకౌంట్‌కు...

ఇంకా చదవండి