• తాజా వార్తలు
  • పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

    పేలుతున్న‌ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ

    స్మార్టుఫోన్ల‌ను ఎంత ధ‌ర పెట్టి కొంటున్నా ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి.  బ్యాట‌రీ ప్రాబ్ల‌మో లేక క‌నెక్టివిటీ ప్రాబ్ల‌మో మ‌రేదైనా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలాంటి కామ‌న్ ప్రాబ్ల‌మ్స్‌ను మ‌నం ఎలాగైనా ఫేస్ చేయ‌చ్చు. కంపెనీకి పంపి కొత్త పీస్ తీసుకోవ‌డ‌మో లేక కేర్ సెంట‌ర్‌కు వెళ్లి బాగు చేయించ‌డ‌మో చేయ‌చ్చు. అయితే ఇవ‌న్నీ కాక ఫోన్ పేలిపోతే! ఈ ఊహా భ‌యంగా ఉంది క‌దా! అయితే ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీ...

  • వీఆర్, ఏఆర్, గూగుల్ డేడ్రీమ్, టాంగో అన్నీ ఉన్న తొలి ఫోన్ త్వరలో విడుదల

    వీఆర్, ఏఆర్, గూగుల్ డేడ్రీమ్, టాంగో అన్నీ ఉన్న తొలి ఫోన్ త్వరలో విడుదల

    స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆదిలోనే తన ముద్ర చాటుకున్న అసుస్ తన జెన్ ఫోన్ సిరీస్ లో మరో కొత్త ఫోన్ జెన్ ఫోన్ ఏఆర్ ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గూగుల్ టాంగో , డేడ్రీమ్ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉండనున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌, ట్విట్వర్‌ ద్వారా దీనికి సంబంధించిన ఒక టీజర్‌ ను అసుస్ రిలీజ్‌ చేసింది. యూజర్లు వీఆర్‌ కంటెంట్‌ను రూపొందించుకునేందుకు...

  • ఎఫ్‌బీ కి మీ గురించి ఏమేం తెలుసో బ‌య‌ట‌పెట్టే క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌

    ఎఫ్‌బీ కి మీ గురించి ఏమేం తెలుసో బ‌య‌ట‌పెట్టే క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌

    మీ గురించి ఫేస్‌బుక్‌కు ఏం తెలుసు? ప‌్ర‌శ్న కొత్త‌గా ఉందా? అయినా వాస్త‌వానికి ఇది నిజం. ఫేస్‌బుక్‌కు మ‌న గురించి చాలా తెలుసు. ఎలా అంటారా.. మీరు ఏం పేజీలు లైక్ చేశారో.. ఎంతమంది స్నేహితుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారో.. చివ‌రికి మీ స్టేట‌స్‌లో ఎన్ని మాట‌లు అప్‌డేట్స్ చేశారో కూడా ఎఫ్‌బీకి తెలుసు. ఈ స‌మాచారాన్నంత‌టిని అన‌లైజ్ చేసి.. ఒక డిటైల్డ్ ప్రొఫైల్‌గా చేసి మీరెంటో చెప్పేగల‌దు ఎఫ్‌బీ. అంతేకాదు మీ...

  • ఫేస్‌బుక్ బ్లూ కల‌ర్ లో మాత్ర‌మే ఎందుకు ఉంటుందో.. తెలుసా?

    ఫేస్‌బుక్ బ్లూ కల‌ర్ లో మాత్ర‌మే ఎందుకు ఉంటుందో.. తెలుసా?

    ఫేస్‌బుక్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో రారాజుగా.. ఎక్క‌డెక్క‌డి వారినో క‌లుపుతున్న ఫేస్‌బుక్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఫేస్‌బుక్ సైట్‌, యాప్‌, పాప్ అప్స్‌తో స‌హా అన్ని బ్లూ క‌ల‌ర్‌లోనే ఉంటాయ‌ని యూజ‌ర్లంద‌రికీ తెలుసు. ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఫేస్‌బుక్ బ్లూ క‌ల‌ర్‌నే ఎందుకు మెయింన్‌టెయిన్ చేస్తుందో తెలుసా? అస‌లు ఆ ఆలోచ‌నే ఎవ‌రికీ వ‌చ్చుండదు క‌దా.....

  • ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

    ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

    ఆసుస్ గ‌త నెల చివ‌రిలో లాంచ్ చేసిన ఆసుస్ జెన్ ఫోన్ లైవ్ బ‌డ్జెట్ రేంజ్‌లో సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మంచి ఛాయిస్. ఇప్ప‌టివ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌ల్లో లేని విధంగా లైవ్ బ్యూటిఫికేష‌న్ ఫీచ‌ర్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌.. మార్కెట్లోకి వ‌చ్చింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ సైట్ల‌లో లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే ఈ ఫీచ‌ర్ ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌కు కీల‌క‌మైంది....

  • మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఎమోష‌న్స్‌ను ఫేస్‌బుక్ రికార్డు చేస్తే!

    మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఎమోష‌న్స్‌ను ఫేస్‌బుక్ రికార్డు చేస్తే!

    స్మార్ట్‌ఫోన్ ఉందంటే ఫేస్‌బుక్ ఉప‌యోగించ‌ని వాళ్లు ఎవ‌రుంటారు? క‌చ్చితంగా ఈ యాప్ అంద‌రి ఫోన్ల‌లో ఉంటుంది. సాధార‌ణంగా చేతిలో ఫోన్ ఉంటే మ‌నం ఊరికే ఉంటామా! ఎన్నో ఫొటోలు తీసుకుంటాం. వీడియోలు తీసుకుంటాం. అందులో మ‌న‌కు ఇష్ట‌మైన‌వి.. ఉప‌యోగ‌క‌ర‌మైన‌వి, కీల‌క‌మైన‌వి కూడా ఉంటాయి. అయితే మ‌నం అలా ఇష్టంగా తీసుకున్న వీడియోల‌నో.. లేక థ‌ర్డ్ పార్టీకి తెలియ‌కుండా దాచుకున్న ఫొటోల‌నో మ‌న‌కు తెలియ‌కుండానే ఎవ‌రైనా...

  • లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్

    ఫోన్‌లో ఫొటో తీసి ఎడిట్ చేస్తే అందంగా క‌నిపించ‌డం తెలుసు. అలాకాకుండా బ్యూటిఫికేష‌న్ మోడ్‌లో పెట్టి ఫొటో తీసుకున్నా మామూలుగా కంటే బాగా క‌నిపిస్తారు. కానీ లైవ్ స్ట్రీమింగ్‌లో అయితే ఆ ఛాన్స్ ఉండ‌దు.. మ‌నం ఎలా ఉన్నామో అలాగే క‌నిపిస్తాం క‌దా. అయితే సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా అందంగా క‌నిపించే కొత్త ఫీచ‌ర్ తో ఆసుస్ కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం లాంచ్ చేసింది....

  • సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

    సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

    పొద్దున్న లేచింది మొదలు.. మళ్లీ నిద్రపోయే వరకు క్షణం కూడా గ్యాపివ్వకుండా చేసే పనేదైనా ఉందంటే అది సోషల్ మీడియాలో ఉండడమనే చెప్పాలి. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇదే పనిగా మారిపోయింది. హైదరాబాద్ ప్రజలు కూడా ఈ విషయంలో బాగా ఫాస్ట్ గా ఉన్నారట. గ్రేటర్‌ హైదరాబాద్ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట. వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు...

  •  ఇక ఫేస్‌బుక్‌ నుంచే ఫుడ్‌ ఆర్డర్ చేసేయొచ్చు

    ఇక ఫేస్‌బుక్‌ నుంచే ఫుడ్‌ ఆర్డర్ చేసేయొచ్చు

    ఫేస్‌బుక్ చాటింగ్‌లో ప‌డి నిద్రాహారాలు మ‌ర్చిపోయేవారి కోసం కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. చాటింగ్‌లో ప‌డి ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌డం కూడా మ‌ర్చిపోయే బిజీ యూజ‌ర్ల కోసం ఆ సంస్థ మ‌రో ఫెసిలిటీ క‌ల్పిస్తుంది. ఫుడ్ ఆర్డ‌ర్ కోసం మ‌రో యాప్ డౌన్ లోడ్ చేసుకోకుండా నేరుగా ఫేస్‌బుక్‌లో నుంచే ఆర్డ‌ర్ ఇవ్వ‌డం దీని ప్ర‌త్యేకత‌. ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ చేస్తోంది. యూఎస్ లోని కొంద‌రు యూజ‌ర్లు దీన్ని యూజ్...

  •  ఇన్‌స్టాగ్రామ్ లోనూ  ఫేస్ ఫిల్ట‌ర్లు ..  ఫ‌న్నీ ఫొటోస్‌, వీడియోస్ తో  సందడి చేసేయండి

    ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫేస్ ఫిల్ట‌ర్లు .. ఫ‌న్నీ ఫొటోస్‌, వీడియోస్ తో సందడి చేసేయండి

    ఫేస్‌బుక్ అనుబంధంగా ఉన్న ఫోటో మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. స్నాప్‌చాట్ మాదిరిగా ఫేస్‌ఫిల్ట‌ర్ల‌తోపాటు ఫేస్‌బుక్‌లో ఇటీవ‌ల వ‌చ్చిన స్టోరీస్‌, డైరెక్ట్ ఫీచ‌ర్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి వ‌చ్చాయి. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచ‌ర్‌ను రోజుకు 20 కోట్ల మంది యూజ‌ర్లు ఉప‌యోగించార‌ని ఇన్‌స్టాగ్రామ్...

  • ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్స్ కు కొత్త  ఫీచ‌ర్ వ‌చ్చింది..

    ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్స్ కు కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది..

    ఫేస్‌బుక్‌లో గ్రూప్స్ క్రియేట్ చేసే అడ్మిన్ల కోసం కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. మీ గ్రూప్‌లో కొత్త‌గా ఎవ‌రైనా మెంబ‌ర్‌గా చేరాల‌నుకుంటే ఆ వ్య‌క్తిని చేర్చుకోవాలో లేదో మీదే ఛాయిస్‌. సెలెక్ట్ చేసుకునేందుకు వాళ్ల‌కు ప్ర‌శ్న‌లు వేసి మీ గ్రూప్‌కు స‌రిపోతార‌నుకుంటేనే మెంబ‌ర్‌గా జాయిన్ చేసుకోవ‌చ్చు. ఈ క్విజ్ ఫీచ‌ర్‌ను అడ్మిన్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఫేస్‌బుక్ ప్ర‌వేశ‌పెట్టింది. ఆ...

  • ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి ఫేస్‌బుక్ యాక్ష‌న్ ప్లాన్

    ఆత్మ‌హ‌త్య‌లు నిరోధించ‌డానికి ఫేస్‌బుక్ యాక్ష‌న్ ప్లాన్

    జార్జియాలో ఓ టీనేజ‌ర్ త‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఆమె ప్రాణాలు కాపాడ‌గ‌లిగారు. ఫేస్‌బుక్‌ను ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఇనీషియేటివ్స్ తీసుకోవాల‌ని మార్చిలో కంపెనీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఇలాంటి సూసైడ్‌ల‌ను ఆపి, ప్రాణాల‌ను కాపాడడానికి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బ‌ర్గ్ ఆలోచిస్తున్నారు....

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను...

ఇంకా చదవండి
జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు...

ఇంకా చదవండి