• తాజా వార్తలు
  • 500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    జియో 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ తెస్తుంద‌న్న వార్త‌ల‌తో అంద‌రూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్ల‌లో మాత్ర‌మే జియో ప‌ని చేస్తోంది. అదే 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ వ‌స్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవ‌కాశం ల‌భిస్తుంది. టోటల్‌గా ఇది జియో యూజ‌ర్ బేస్‌ను భారీగా పెంచే...

  • తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

    తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

    ఫిట్ నెస్ ట్రాక‌ర్లుగా, హెల్త్ ట్రాకర్లుగా ఉపయోగ‌ప‌డే రింగ్‌లు చూశాం. ఇప్పుడు బ‌యోమెట్రిక్ రింగ్ వ‌చ్చేసింది.  క్రెడిట్ కార్డులు, కార్ తాళాలు, డోర్ కీస్ ఆఖ‌రికి మీ ఈ మెయిల్, online account  పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా దీనిలో స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. టోకెన్ రింగ్ పేరిట వ‌చ్చిన ఈ బ‌యోమెట్రిక్ రింగ్ ప్ర‌స్తుతం అమెరికాలోని షికాగో, మియామీ, సాల్ట్‌లేక్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే...

  • స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం!...

  • ఇండియాలో ఇంటెల్ చిప్ రీసెర్చ్ సెంట‌ర్

    ఇండియాలో ఇంటెల్ చిప్ రీసెర్చ్ సెంట‌ర్

    ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్గ‌జ ఎలక్ట్రానిక్స్ కంపెనీల‌న్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇప్ప‌టికే యాపిల్ వంటి ప్ర‌ముఖ కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టాయి. తాజాగా ఎల‌క్ట్రానిక్ చిప్ త‌యారీ రంగంలో అగ్ర‌గామి కంపెనీ ఇంటెల్ ఇండియాలో మ‌రో కొత్త ప్లాంట్ పెట్ట‌బోతోంది. 1,100 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో బెంగుళూరులో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని కంపెనీ ఈ రోజు...

  • గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోవ‌డానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+ పేరిట రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ను గ‌త నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బ‌డ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మ‌రో రెండు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే...

  • ధూమపానాన్ని టెక్నాలజీ ఎలా మార్చుతుందో తెలుసా?

    ధూమపానాన్ని టెక్నాలజీ ఎలా మార్చుతుందో తెలుసా?

    పొగాకు, సిగ‌రెట్లు, గుట్కాలు, ఖైనీలు వంటి పొగాకు ఉత్ప‌త్తుల వ్యాపారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయ‌ల్లో జ‌రుగుతోంది. స్మోకింగ్‌, టుబాకో యూజ్ వ‌ల్ల ఆరోగ్యం గుల్ల‌వుతుండ‌డం, క్యాన్స‌ర్ల వంటి వ్యాధుల‌తో ఏటా జ‌నం చ‌నిపోతుండ‌డంతో ప్ర‌భుత్వాలు పొగాకు అమ్మ‌కాల‌ను నిరోధించ‌డానికి భారీ ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే సినిమాలు, టీవీల్లో కూడా స్మోకింగ్ సీన్స్ వ‌స్తే పొగ...

  • ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఇండియాలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ధ‌ర 13,900 రూపాయ‌లు. అమెజాన్ అలెక్సా వాయిస్ బేస్డ్‌గా రూపొందిన తొలి స్మార్ట్ వాచ్ ఇదే కావ‌డం విశేషం. iMCO వాచ్ అమెజాన్ అలెక్సా సాంకేతిక‌త‌తో లాంచ్ అయింది. దీనిలోని వాయిస్ యాక్టివేటెడ్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్.. అలారం, ఆల్ట‌ర్‌నేట్ టైం జోన్‌, క్యాలండ‌ర్‌, మ్యూజిక్ బ్లూటూత్...

  • నోకియా 3310ని పోలిన చ‌వ‌కైన ఫోన్లు

    నోకియా 3310ని పోలిన చ‌వ‌కైన ఫోన్లు

    నోకియా క‌మ్‌బ్యాక్ ఎడిష‌న్‌గా తీసుకొచ్చిన 3310 మోడ‌ల్ ఫీచ‌ర్ ఫోన్ మొబైల్ మార్కెట్‌లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పేరిట మూడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల‌ను తీసుకొచ్చిన‌ప్ప‌టికీ ఇండియ‌న్ మార్కెట్‌లో అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 3310 ఫీచ‌ర్ ఫోన్‌కు వాట‌న్నింటికంటే ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది. స్మార్ట్‌ఫోన్ల యుగంలోనూ ఈ ఫీచర్ ఫోన్‌తో నోకియా హంగామా చేస్తుండ‌డంతో...

  • ట్రాఫిక్ చ‌లానా.. పేటీఎంతో పే చేసేయండి

    ట్రాఫిక్ చ‌లానా.. పేటీఎంతో పే చేసేయండి

    డీమానిటైజేష‌న్‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన డిజిట‌ల్ వాలెట్ పేటీఎం నుంచి మ‌రో సర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇక‌పై ట్రాఫిక్ చలానాను కూడా పేటీఎం ద్వారా చెల్లించ‌వ‌చ్చ‌ని పేటీఎం ప్ర‌క‌టించింది. ఎలా చెల్లించాలంటే.. పేటీఎంలోకి లాగిన్ కావాలి. ట్రాఫిక్ చ‌లాన్ అనే ఆప్ష‌న్‌ను టాప్ చేసి వెహిక‌ల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. మీ వెహిక‌ల్ మీద ఏవైనా చలానాలు ఉంటే డిస్‌ప్లే అవుతుంది. దీన్ని పేటీఎం...

  • యాంటీవైర‌స్ కొనాల‌ని ఆలోచిస్తున్నారా ఇదిగో టాప్ టెన్ లిస్ట్

    యాంటీవైర‌స్ కొనాల‌ని ఆలోచిస్తున్నారా ఇదిగో టాప్ టెన్ లిస్ట్

    యాంటీవైర‌స్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఏది తీసుకోవాలా అని చూస్తున్నారా? ఏ సాఫ్ట్‌వేర్ త‌క్కువ‌కు దొరుకుతుంది? ఏ సాఫ్ట్‌వేర్ ఎలాంటి ప్రొటెక్ష‌న్ ఇస్తుంది? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ లిస్ట్ చూడండి. మార్కెట్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ల‌లో టాప్ 10ను లిస్ట్ చేశారు. ఏ రోజుకు ఆరోజు ఈ లిస్ట్ అప్‌డేట్ అవుతుంది. Top 10 Best Sellers In Software > Antivirus & Security > Internet Security టాప్ టెన్‌లో ఉన్న...

  • 10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

    10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

    యాపిల్ యూజ‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐ ప్యాడ్ 10.9 ఇంచెస్ మోడ‌ల్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. శాన్ జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో దీన్ని రిలీజ్ చేసింది. దీనితోపాటు 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రో రిఫ్రెష్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ఈ నెల త‌ర్వాత నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఐ ఓఎస్ 10తోనే.. ఈ రెండు వేరియంట్లు...

  • కొత్త ఫీచ‌ర్లు.. కొత్త లుక్‌తో యాపిల్ యాప్ స్టోర్

    కొత్త ఫీచ‌ర్లు.. కొత్త లుక్‌తో యాపిల్ యాప్ స్టోర్

    యాపిల్ .. త‌న యాప్ స్టోర్‌కు కొత్త హంగులు అద్దింది. కొత్త ఫీచ‌ర్లు, స‌రికొత్త లుక్‌తో యాప్ స్టోర్‌ను రీ డిజైన్ చేసింది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో ఈ కొత్త యాప్ స్టోర్ డిజైన్‌ను ఆవిష్క‌రించింది. గేమ్స్‌, యాప్స్ కోసం డెడికేటెడ్ ట్యాబ్స్ కొత్త స్టోర్‌లో స్పెష‌ల్ ఫీచ‌ర్లుగా క‌నిపిస్తున్నాయి. వీటితోపాటు టుడే అనే కొత్త ట్యాబ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది....

ముఖ్య కథనాలు

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్...

ఇంకా చదవండి
స్మాల్‌, మీడియం ఫార్మ‌ర్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

స్మాల్‌, మీడియం ఫార్మ‌ర్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

చిన్న‌, స‌న్న‌కారు రైతులుగా (Small and marginal farmers) గుర్తింప‌బ‌డాలంటే   రైతులు అందుకు త‌గిన స‌ర్టిఫికెట్ పొందాలి. దీనికోసం రైతులు సంబంధిత డాక్యుమెంట్స్‌ను స‌మ‌ర్పించి స‌ర్టిఫికెట్ తీసుకోవాలి....

ఇంకా చదవండి