• తాజా వార్తలు
  • జియో సూపర్ యాప్, అసలేంటిది, ఎందుకు తీసుకువస్తోంది ?

    జియో సూపర్ యాప్, అసలేంటిది, ఎందుకు తీసుకువస్తోంది ?

    దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో సరికొత్త ప్రయోగానికి తెరలేపనున్నారు అమెజాన్, వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ లకు ధీటుగా సరికొత్త ఫ్లాట్ ఫాంను సిద్ధం చేయబోతున్నారు. ఇందులో భాగంగా వాటికి పోటీగా సూపర్ యాప్ పేరుతో జియో 100...

  • ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    షాపులకు వెళ్లి...కొనుగోలు చేసే రోజులు పోయాయ్. ఇంట్లో కూర్చుండే...గుండు పిన్ను నుంచి గోల్ట్ వరకు కొనుగోలు చేసే రోజులు ఇవి. ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మెన్ ఈ మధ్య 2.5లక్షలు పెట్టి ఆన్ లైన్లో షాపింగ్ చేసి నిండా మునిగాడు. మీరూ ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంటారా అయితే జాగ్రత్తలు...

  • ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. కరెంట్ బిల్లు నుంచి మొదలుకొని....ఎవరికైనా డబ్బులు చెల్లించాలన్నా....కూర్చున్న చోట నుంచే చెల్లించే రోజులివి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రకరకాల యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఎలా ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల అంతగా నష్టం లేదు కానీ...ఎనీ డెస్క్ అనే యాప్ మీ ఫోన్లో...

  • వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతియావత్తు ముందుకొస్తుంది.  40మంది జవాన్ల త్యాగానికి భారతావని సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికోసం కేంద్రహోంశాఖ భారత్ కే వీర్ డాట్ కామ్ అనే పోర్టల్ ను రూపొందించింది. bharatkeveer.gov.inఈ పోర్టల్ ద్వారా అమరవీరులకు కుటుంబాలకు నేరుగా ఆర్థిక...

  • SBI బ‌డ్డీ ఆగిపోవ‌డానికి అస‌లు కార‌ణాలేంటి?

    SBI బ‌డ్డీ ఆగిపోవ‌డానికి అస‌లు కార‌ణాలేంటి?

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త‌న ‘SBI Buddy’  మొబైల్ సేవ‌ల‌ను నిలిపివేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY19)లో ప్రారంభమైన ఖాతాలలో 38 శాతం ‘‘YONO’’ (You Only Need One) పేరిట తాము  ప్ర‌వేశ‌పెట్టిన యాప్ ద్వారానే మొదలైనట్లు తెలిపింది. ఆ మేరకు రోజుకు 20వేల ఖాతాల వంతున నమోదవగా, సెప్టెంబరు 27వ తేదీన అత్యధికంగా...

  • భీమ్ ఫేక్ కాల్ సెంట‌ర్‌కి కాల్ చేసి 40వేల రూపాయ‌లు ఫ్రాడ్‌కు గురైన వైనం.. ఎవ‌రిది బాధ్య‌త‌?

    భీమ్ ఫేక్ కాల్ సెంట‌ర్‌కి కాల్ చేసి 40వేల రూపాయ‌లు ఫ్రాడ్‌కు గురైన వైనం.. ఎవ‌రిది బాధ్య‌త‌?

    డిజిట‌ల్ ఎకాన‌మీని ప్రోత్స‌హించ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌వేశ‌పెట్టిన భీమ్ యాప్ మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ భీమ్ యాప్‌కు సంబంధించిన సైబ‌ర్ నేరగాళ్లు ఓ ఫేక్ కాల్‌సెంట‌ర్‌ను సృష్టించారు. దానిలో వాళ్లిచ్చిన ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేసి ఓ భీమ్ యూజ‌ర్ ఏకంగా 40 వేల రూపాయ‌లు...

  • తేజ్ యాప్‌తో మాక్సిమం లాభం పొందడానికి కొత్త ఆఫ‌ర్లు

    తేజ్ యాప్‌తో మాక్సిమం లాభం పొందడానికి కొత్త ఆఫ‌ర్లు

    పేమెంట్ యాప్ గూగుల్ తేజ్  యూజర్ల‌కు ఎన్నో ఆఫ‌ర్లు తెస్తోంది.  యూపీఐలు, వాలెట్లు అవ‌స‌రం లేకుండా నేరుగా యూజ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోనే మ‌నీ వేయ‌గ‌లిగే  ఈ యాప్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఆఫ‌ర్ల‌ను గూగుల్ తీసుకొస్తోంది. అలాంటి కొన్ని ఆఫ‌ర్ల వివరాలు మీకోసం.. డీటీహెచ్ బిల్లు క‌డితే 75 రూపాయ‌లు...

  • వాట్స్ అప్ లో ఫోన్ కెమెరా తో డబ్బు పంపడం ఎలా  ?

    వాట్స్ అప్ లో ఫోన్ కెమెరా తో డబ్బు పంపడం ఎలా ?

    సోషల్ మీడియా దిగ్గజం అయిన వాట్స్ అప్ సరికొత్త పేమెంట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే QR కోడ్ ఆప్షన్. వాట్స్ అప్ లో కెమెరా ను ఉపయోగించి QR కోడ్ లను స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ లు చేసే సరికొత్త  ఫీచర్ అందుబాటులోనికి వచ్చింది. ఈ ఫీచర్ ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఇది బీటా యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీనిని ఉపయోగించడం ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం....

  • ట్రూ కాలర్ ఈ పనులను కూడా చేస్తుందని మీకు తెలుసా ?

    ట్రూ కాలర్ ఈ పనులను కూడా చేస్తుందని మీకు తెలుసా ?

    ప్రస్తుతం ప్రతీ స్మార్ట్ ఫోన్ లోనూ  తప్పనిసరిగా ఉంటున్న యాప్ లలో ట్రూ కాలర్ కూడా ఒకటి. ఈ మధ్య ఈ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ యాప్ ద్వారా అపరిచిత నెంబర్ లను గుర్తించడం, కాల్స్ బ్లాక్ చేయడం, స్పామర్ లకు దూరంగా ఉండడం తదితర  ఉపయోగాలు ఉన్నాయి. ఇవి మాత్రమే గాక వీడియో కాల్స్, ఫ్లాష్ మెసేజ్ మరియు పేమెంట్ లు లాంటి మరెన్నో పనులను కూడా ట్రూ కాలర్ ను ఉపయోగించి చేయవచ్చు. ట్రూ కాలర్ ను...

  • గూగుల్ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ & ట్రిక్స్

    గూగుల్ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ & ట్రిక్స్

    పేమెంట్ యాప్ గూగుల్ తేజ్ వ‌చ్చీ రాగానే యూజర్ల‌కు బోల్డ‌న్ని ఆఫ‌ర్లు తెచ్చింది. యూపీఐలు, వాలెట్లు అవ‌స‌రం లేకుండా నేరుగా యూజ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోనే మ‌నీ వేయ‌గ‌లిగే సౌక‌ర్యం దీని సొంతం. అంతేకాదు తేజ్‌లో చాలా ఆఫ‌ర్లు ఉన్నాయి. వాటి ద్వారా మ్యాగ్జిమం లాభం పొంద‌డం ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. సైన్ అప్ అండ్...

  • వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

    వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

    గతంలో నగదు బదిలీ చేయాలంటే బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చేంది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సీన్ మారిపోయింది. బ్యాంకింగ్ యాప్స్‌తో పేమెంట్ చేయ‌డం మ‌రింత ఈజీ అయిపోయింది. త్వరలో రాబోతున్న యూపీఐ విధానంతో నగదు చెల్లింపులు డెడ్ ఈజీ కానున్నాయి. ఇప్పటికే గూగుల్ తేజ్, పేటీఎం ద్వారా వినియోగదారులు నగదు బదిలీ చేస్తున్నారు. వీటికి పోటీగా వాట్సాప్ కూడా పేమెంట్స్...

  • సడన్ గా గూగుల్ తేజ్ యాప్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ లు మాత్రమేనా ?

    సడన్ గా గూగుల్ తేజ్ యాప్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ లు మాత్రమేనా ?

    గూగుల్ ఇండియా లో ప్రవేశపెట్టిన UPI ఇంటర్ ఫేస్ తో కూడిన పేమెంట్ యాప్ అయిన  తేజ్ యాప్ సంచలనాలు సృష్టిస్తుంది. గత సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఈ యాప్ మూడు నెలలు కూడా తిరగకముందే 12 మిలియన్ ల యూజర్ లనూ, 140 మిలియన్ ల ట్రాన్సక్షన్ లను సంపాదించింది. ప్రభుత్వ ఆధారిత యాప్ అయిన భీం యాప్ కూడా ఇలాగే లాంచ్ అయిన 10 రోజులకే 10 మిలియన్ ల యూజర్ లను సంపాదించగలిగింది కానీ ట్రాన్సక్షన్ ల విషయం లో మాత్రం తేజ్ యాప్...

ముఖ్య కథనాలు

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ...

ఇంకా చదవండి
ఇకపై ఆన్ లైన్ షాపింగ్ ను సూపర్ ఈజీ చేయనున్న గూగుల్  క్రోమ్ పేమెంట్ మెథడ్ ఫీచర్

ఇకపై ఆన్ లైన్ షాపింగ్ ను సూపర్ ఈజీ చేయనున్న గూగుల్ క్రోమ్ పేమెంట్ మెథడ్ ఫీచర్

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్తను చెప్పింది. ఇందులో భాగంగా క్రోమ్ బ్రౌజర్ యూజర్లు ఈజీగా షాపింగ్ చేసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ను అందుబాటులోకి...

ఇంకా చదవండి