• తాజా వార్తలు
  • గూగుల్ ట్రాన్స్ లెట్ కంటే మెరుగ్గా ఆల్టర్ నేటివ్స్ చాలా ఉన్నాయి, మీకు తెలుసా?

    గూగుల్ ట్రాన్స్ లెట్ కంటే మెరుగ్గా ఆల్టర్ నేటివ్స్ చాలా ఉన్నాయి, మీకు తెలుసా?

    గూగుల్ ట్రాన్స్ లేషన్ భాషల నుంచి వేరొక భాషలోకి టెక్ట్స్ ను అనువదించవచ్చు. భారతీయ భాషలు అన్నింటికిలోకి అనువదించవచ్చు. కానీ గూగుల్ ట్రాన్స్ లేటర్ కంటే బెస్ట్ ఆల్టర్ నేటివ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీకు కావాల్సిన భాషలోకి అనువదించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.  Bing Microsoft Translator... గూగుల్ ట్రాన్స్ లేషన్ మరియు ఇతర ఆన్ లైన్ టెక్ట్స్ టాన్స్ లేటర్స్ కు...బింగ్ మైక్రోసాఫ్ట్ టాన్స్...

  •  ఈమెయిల్‌లో ఈ లైన్లు ఉంటే మీరు పిషింగ్ అటాక్‌కి ద‌గ్గ‌ర్లో ఉన్న‌ట్లే

    ఈమెయిల్‌లో ఈ లైన్లు ఉంటే మీరు పిషింగ్ అటాక్‌కి ద‌గ్గ‌ర్లో ఉన్న‌ట్లే

    ఈ మెయిల్ ఉన్న ప్ర‌తివాళ్ల‌కీ ఏదో సంద‌ర్భంలో ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. చాలామంది వాటిని చూడ‌గానే గుర్తు ప‌ట్టేస్తారు. కొంత‌మందికి వాటిపై అవ‌గాహ‌న లేక వెంట‌నే తెరిచి అలాంటి పిషింగ్ బారిన ప‌డుతుంటారు. మెయిల్‌లో ఉండే కొన్ని ప‌దాల‌ను బ‌ట్టి అది పిషింగ్ మెయిలా కాదా అనేది గుర్తించ‌వ‌చ్చ‌ని నో బిఫోర్ అనే సంస్థ...

  • వీసా లేకుండా వెళ్ల‌గ‌ల దేశాల‌ని క‌నుక్కోవ‌డం ఎలా?

    వీసా లేకుండా వెళ్ల‌గ‌ల దేశాల‌ని క‌నుక్కోవ‌డం ఎలా?

    ఏదైనా దేశానికి హాలిడే వెకేష‌న్‌కు వెళ్లాల‌ని ప్లాన్‌ చేసుకుంటున్నారా? కానీ వీసా లేద‌ని వెన‌క‌డుగు వేస్తున్నారా? అయితే వీసా లేకుండానే వెళ్ల‌గ‌లిగే కొన్ని దేశాలు ఉన్నాయి! వీటిని `ట్రావెల్‌స్కోప్‌` వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. వీసా లేక‌పోయినా కొన్ని దేశాల్లో ఉండే ప్ర‌త్యేక‌మైన నిబంధ‌న‌లు కూడా ఇందులో...

  • వాట్సాప్‌లో వ‌స్తున్న పాపుల‌ర్ బ్రాండ్ నేమ్స్ వోచ‌ర్స్‌-తస్మాత్ జాగ్ర‌త్త‌

    వాట్సాప్‌లో వ‌స్తున్న పాపుల‌ర్ బ్రాండ్ నేమ్స్ వోచ‌ర్స్‌-తస్మాత్ జాగ్ర‌త్త‌

    పాపుల‌ర్ బ్రాండ్‌ల పేరిట ఇటీవ‌ల వాట్సాప్‌లో ఫేక్ న్యూస్‌లతో పాటు వెబ్‌సైట్ లింకులు విప‌రీతంగా స‌ర్క్యులేట్ అవుతున్నాయి. వీటి మీద క్లిక్ చేసి వ్య‌క్తిగ‌త స‌మాచార‌మంతా ఇచ్చేస్తున్న‌ వారి సంఖ్య పెరుగుతోంది. ముందూ వెనుక చూసుకోకుండా ఇలాంటి సైట్ల‌లో స‌మాచారం ఇవ్వొద్ద‌ని సైబ‌ర్ పోలీసులు, నిపుణులు...

  • మనందరం తిప్పికొట్టి వాడుతున్న పాస్ వర్డ్స్ ఈ వందలోవే !

    మనందరం తిప్పికొట్టి వాడుతున్న పాస్ వర్డ్స్ ఈ వందలోవే !

     హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయింది.ప్రతీరోజూ ఈ హ్యాకింగ్ కు సంబందించిన వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య నే ప్రముఖ అథ్లెటిక్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ లో కూడా ఒక పెద్ద హ్యాకింగ్ జరిగింది. అడిడాస్ యొక్క US వెబ్ సైట్ నుండి ఒక అన్ ఆథరైజ్డ్ పార్టీ ఒకటి కస్టమర్ ల యొక్క డేటా ను తస్కరించినట్లు అడిడాస్ కనిపెట్టింది. తన కస్టమర్ లను కూడా ఈ హ్యాకింగ్ విషయమై అప్రమత్తం చేసింది....

  • ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

    ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

    ఎటువంటి అవరోధాలు లేకుండా మొబైల్ లో గేమ్స్ ఆడడం అనేది చాలామందికి ఎంతో ఇష్టమైన విషయం. ఎంతో ఆసక్తిగా గేమ్ ఆడుతున్నపుడు మధ్యలో ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ అయితే అంటే మీ డేటా ప్యాక్ అయిపోతే చాలా చికాకుగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక మోడరన్ గేమ్స్ లో దాదాపుగా అన్నీ ఇంటర్ నెట్ ఉంటేనే పనిచేస్తాయి. అయితే ఆన్ లైన్ లోనూ మరియు ఆఫ్ లైన్ లోనూ ఆడగలిగే గేమ్ ల యొక్క లిస్టు ను ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. ఈ...

  • ఆన్ లైన్లో ఆడియో కాన్ఫరెన్స్ సర్వీసు ను డయల్ నెంబర్స్ తో వాడుకోండి .. ఇలా

    ఆన్ లైన్లో ఆడియో కాన్ఫరెన్స్ సర్వీసు ను డయల్ నెంబర్స్ తో వాడుకోండి .. ఇలా

    బెస్ట్ ఫ్రీ ఆన్ లైన్ ఆడియో కాన్ఫరెన్స్ సర్వీసులలో టాప్ 2 సర్వీసులను మీకోసం అందిస్తున్నాం. వీటిని ఉపయోగించి మీరు మీ టీంతో ఆడియో కాన్ఫరెన్సింగ్ సెషన్లను నిర్వహించుకోవచ్చు. ఈ సర్వీసులను ఉపయోగించడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా సైన్ అప్ చేయడం ఒకటే. మీకు ఫ్రీ ఇండియన్ డయల్ నెంబర్ ను అందిస్తారు. తర్వాత ఈ ఆడియో నెంబర్ తో సులభంగా కాన్ఫరెన్స్ స్టార్ట్ చేయవచ్చు. ఇవి పూర్తిగా వెబ్ ఆధారిత సర్వీసులు....

  • చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

    చిటికెలో మీ సొంత జిఫ్ లు క్రియేట్ చేయడానికి 6 ఉచిత యాప్స్ ...

    సోషల్ మీడియాలో సెల్ఫీల హావా తగ్గి...జిఫ్ కల్చర్ బాగా పెరిగింది. మనకు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం జిఫ్ లే కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. మీరూ అలాంటి జిఫ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా..సింపుల్. మీరు సొంతగా జిఫ్ లను క్రియేట్ చేసుకునేందుకు 6 ఉచిత యాప్స్ అందిస్తున్నాం. ఈ యాప్స్ తో ఎంచక్కా రకరకాల జిఫ్ లను క్రియేట్ చేసుకుని వాటిని...

  • మీ ఫోన్ కాల్స్ షెడ్యూల్ చేసుకోవ‌డానికి  స్పెష‌ల్ యాప్స్‌ మీకోసం..

    మీ ఫోన్ కాల్స్ షెడ్యూల్ చేసుకోవ‌డానికి  స్పెష‌ల్ యాప్స్‌ మీకోసం..

    పొద్దున్నే ఫ్రెండ్‌కో, రిలేటివ్స్‌కో బ‌ర్త్‌డే విషెసో, పెళ్లి రోజు శుభాకాంక్ష‌లో చెప్పాలి..  అనుకుని మ‌రిచిపోయారా? ఏ సాయంత్ర‌మో ఛాయ్ తాగుతుంటే గుర్తొచ్చి నాలుక్క‌రుచుకుంటున్నారా? అలాంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా ఫ‌లానా డేట్‌కు, ఫ‌లానా టైమ్‌కు ఆటోమేటిగ్గా మ‌నం చెప్పిన ప‌ర్స‌న్‌కు కాల్‌చేసేలా...

  • మీ పీసీలో ఫార్మాట్ లేదా డిలీట్ అయిన డేటాను తిరిగి రిక‌వ‌ర్ చేయడం ఎలా?

    మీ పీసీలో ఫార్మాట్ లేదా డిలీట్ అయిన డేటాను తిరిగి రిక‌వ‌ర్ చేయడం ఎలా?

    ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ అంటేనే  మీ స‌మాచార నిధి.  ఆఫీస్ లేదా బిజినెస్ ఫైల్స్ నుంచి భార్యాపిల్ల‌ల‌తో టూర్‌కి వెళ్లిన‌ప్పుడు తీసుకున్న ఫొటోల వ‌ర‌కు అన్నీ అందులోనే స్టోర్ చేసుకుంటాం.  హార్డ్‌డిస్క్‌లున్నా, వ‌న్‌డ్రైవ్‌లు,గూగుల్ డ్రైవ్ అకౌంట్లున్నా కూడా అన్నింటినీ అందులో స్టోర్‌చేయ‌లేం....

  • ఉచిత వెబ్ హోస్టింగ్ స‌ర్వీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ గైడ్ మీ కోస‌మే..

    ఉచిత వెబ్ హోస్టింగ్ స‌ర్వీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ గైడ్ మీ కోస‌మే..

    మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారా?  దాన్ని వెబ్‌సైట్ ద్వారా డెవ‌ల‌ప్ చేసుకుంటే రిజ‌ల్ట్స్ బాగుంటాయి. కానీ అంత ఖ‌ర్చు పెట్ట‌లేమ‌నుకుంటే  ఫ్రీ వెబ్ హోస్టింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. మీ సొంత వెబ్ డొమైన్‌ను కూడా ఈ సైట్స్ ద్వారా క్రియేట్ చేసుకుని వాడుకోవ‌చ్చు. జ‌స్ట్ మీకు ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు.. న‌యా పైసా కూడా ఖ‌ర్చు...

  • ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

    ఇంట‌ర్నెట్ లేకుండానే ఫ్రీ కాల్స్ చేసుకోవ‌డం ఎలా ?

    మీ ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఫ్రీ కాల్స్ చేయాలంటే ఎలా? స‌్కైప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్ వాయిస్ కాలింగ్‌..ఇలా ఆప్ష‌న్స్ లిస్ట్ చ‌దివేస్తున్నారా? ఆగండాగండి..అవ‌న్నీఇంట‌ర్నెట్ ఉంటేనే ప‌నిచేస్తాయి. ఇంట‌ర్నెట్ లేక‌పోయినా కూడా ఫ్రీకాల్స్ చేసుకోవ‌చ్చు. అదెలాగో ఓ లుక్కేయండి స్పీక్ ఫ్రీ యాప్  ఇంట‌ర్నెట్ లేకుండా...

ముఖ్య కథనాలు

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్‌ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన...

ఇంకా చదవండి
5వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్ల లిస్ట్ మీ కోసం..

5వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్ల లిస్ట్ మీ కోసం..

ఇయ‌ర్ ఫోన్స్ అంటే ఇప్పుడు బ్లూటూత్  ఇయ‌ర్ ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల‌దే రాజ్యం.  ఇందులో 500 నుంచి  50, 60 వేల రూపాయ‌ల వ‌రకు ఉన్నాయి....

ఇంకా చదవండి